చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మీ సేవలు పల్లెలకెళ్లాలి!

యువ వైద్యులకు రాష్ట్రపతి ముర్ము పిలుపు

by చైతన్యరధం
Dec 18, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మీ సేవలు పల్లెలకెళ్లాలి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేశ ఆరోగ్యాభివృద్దిలో పాలు పంచుకోవాలని సూచన
  • ఘనంగా ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం
  • ఎయిమ్స్‌ అభివృద్ధికి మరింత సహకరిస్తా: చంద్రబాబు

మంగళగిరి (చైతన్య రథం): యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

‘‘వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి.. వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. మీలాంటి యువ వైద్యులు.. గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి. ఈ దశలో మీరు చిత్తశుద్ధితో పనిచేసి.. దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నా’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఆనందోత్సాహాల మధ్య సాగిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి ప్రతాపరావు జాదవ్‌, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

సంబంధితవార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

రాయలసీమ ద్రోహి జగనే

తొలుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అధ్యాపకులు మరియు బంగారు పతక విజేతలతో గ్రూప్‌ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆడిటోరియం వద్ద అధ్యాపకులు మరియు స్నాతకోత్సవ విద్యార్థులతో జరిగిన అకాడమిక్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్‌ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్‌ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిస్తూ స్వాగతోపన్యాసం చేశారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా. ప్రొఫెసర్‌ మధబానంద కర్‌.. మంగళగిరి ఎయిమ్స్‌ పురోగతి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంలో అవార్డు గ్రహీత విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము బంగారు పతకాలు బహూకరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. వైద్య సేవలలో శ్రేష్ఠత సాధించడానికి సాంకేతికత అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎయిమ్స్‌ మంగళగిరి అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య అతిధిగా ద్రౌపతి ముర్ము స్నాతకోపన్యాసం చేస్తూ.. డిగ్రీలు అందుకున్న యువ వైద్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

గ్రాడ్యుయేట్‌లలో మూడిరట రెండొంతులమంది మహిళా వైద్యులే ఉన్నారని, వైద్య వృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం., వారి గణనీయమైన సహకారంతో అభివృద్ధి చెందిన సమాజాన్ని నిరూపిస్తోందని నొక్కి చెప్పారు. అనంతరం ముఖ్య అతిథి ద్రౌపది ముర్ము, గౌరవ అతిథులను ఎయిమ్స్‌ విభాగం ఘనంగా సత్కరించింది. కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్‌, ఏపీ వైద్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ 49మంది విద్యార్థులకు మరియు పోస్ట్‌ డాక్టోరల్‌ సర్టిఫికేట్‌ కోర్సు విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఎయిమ్స్‌ మంగళగిరి- సెంటర్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అకడమిక్స్‌ డీన్‌ కుమార్‌ దాష్‌ స్నాతకోత్సవ ఆహూతులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్‌ బ్యాండ్‌ జాతీయ గీతంతో స్నాతకోత్సవం ముగిసింది. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎయిమ్స్‌ కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది గ్రాడ్యుయేషన్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Previous Post

ఇప్పుడంతా.. మెడ్‌టెక్‌ సైన్స్‌

Next Post

ఆక్రోశిస్తున్న ఆంధ్రా ఎస్కోబార్‌’

మరిన్ని వార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

కార్యకర్త
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ
ఆంధ్రప్రదేశ్

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్

కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం

చైతన్యరధం
@ February 27, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist