చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ పంపీ గ్యాంగ్‌ అరాచకం

టీడీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో గ్రీవెన్స్‌ నిర్వహణ

by చైతన్యరధం
Nov 6, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీ పంపీ గ్యాంగ్‌ అరాచకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కార్ల యజమానిని బంధించి చిత్రహింసలు
  • బుగ్గన బంధువుకు భూమిని కట్టబెట్టిన వైనం
  • బాకీ అడుగుతుంటే ప్రాణాలు తీస్తామంటున్నారు
  • పని కల్పిస్తానని విదేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలు
  • న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్న బాధితులు
  • టీడీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో గ్రీవెన్స్‌ నిర్వహణ

అమరావతి (చైతన్య రథం): కార్లు అద్దెకు తీసుకుని మోసగించిన వ్యక్తిపై కేసు పెడితే.. తనకు న్యాయం చేయాల్సిన వేంపల్లి ఎస్‌ఐ తిరుమల నాయుడు తనను వైసీపీ దుర్మార్గులకు అప్పగించారని తెలంగాణ సంగారెడ్డికి చెందిన టి సతీష్‌కుమార్‌ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు శంకర్‌రెడ్డి, ప్రసాద్‌, వైసీపీ జడ్పీటీసీ రవికుమార్‌లు ఇడుపులపాయలోని రిసార్ట్‌లో బంధించి ఐదురోజులు చిత్రహింసలు పెట్టారని.. తప్పించుకుని బయటపడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండు నెలల క్రితం తన కార్లు అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌లో చూశానని, ఏపీ పోలీసులు తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య, మాజీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌, బుచ్చిరాంప్రసాద్‌లు అర్జీని స్వీకరించి.. న్యాయం చేస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు. కడప జిల్లా ఎస్పీతో మాట్లాడి.. వివరాలు తెలుసుకున్న నేతలు.. బాధితుడికి కార్లు ఇప్పించి, నిందితులపై కేసులుపెట్టాలని, తప్పుడు పనులకు సహకరించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు.

గంజాయికి అలవాటుపడిన ఓ వ్యక్తి తనపట్ల, తమ కుమార్తెపట్ల నీచంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన మహిళ అర్జీని సమర్పించింది. తన కుమార్తెపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. స్థానిక పోలీసులు పట్టించుకోక పోగా.. తనపట్ల నీచంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లడం తెలుసుకున్న తాగుబోతు వ్యక్తి అతని అమ్మతో కలిసి దాడి చేశారని, నిత్యం వేధింపులకు గురిచేస్తూ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడని కన్నీటి పర్యంతమైంది. గంజాయి వ్యక్తినుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించి.. మహిళలపట్ల దిగజారి ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని బాధిత మహిళ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది.
తమ భూమిని అప్పటి మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి బంధువు బీఆర్సీ బుగ్గారెడ్డికి అక్రమంగా రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ చేశారని.. దీనిపై ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించారని.. నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన సురేష్‌ బాబు నేతలకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆన్‌లైన్‌ చేసిన 14 సెంట్ల భూమిని ఇప్పించాలని, అక్రమాలకు సహకరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడమే కాకుండా.. బాకీ అడుగుతుంటే కుటుంబాన్ని చంపేస్తానని చింతలచెరువు వెంకటేశ్వర రెడ్డి బెదిరిస్తున్నాడంటూ విజయవాడకు చెందిన యక్కంటి కృష్ణారెడ్డి నేతల ముందు వాపోయాడు. సాయం అడిగాడని ఇంటి కాగితాలు తాకట్టుపెట్టి రూ.32 లక్షలు ఇచ్చానని, డబ్బు తీసుకున్న వ్యక్తే బెదిరిస్తున్నాడంటూ వాపోయారు. పని చూపిస్తానని భార్యను మస్కట్‌ తీసుకెళ్లిన ఏజెంట్‌, కనీసం ఆమెకు తిండికూడా పెట్టకుండా వేధిస్తున్నాడని, తన భార్యను ఇండియాకు తిరిగి పంపించమని అడిగితే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడంటూ ఏజెంట్‌ మల్లీడి సుబ్రహ్మణ్యంపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన టి రాజశేఖర్‌ విన్నవించుకొన్నాడు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తల్లికోసం పిల్లలు బెంగ పెట్టుకున్నారంటూ బావురుమన్నాడు. మస్కట్‌లో తన భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. సాయం చేసి ఎలాగైనా ఆమెను ఇండియాకు రప్పించాలంటూ అర్జీలో వేడుకున్నాడు.

తన పొలాన్ని వైసీపీ నేతల కబ్జా చేశారని, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. తనపైనే దాడులకు దిగుతున్నారంటూ కృష్ణా జిల్లా జి కొండూరుకు చెందిన మేరెడ్డి సామ్రాజ్యం అనే మహిళ నేతలకు ఫిర్యాదు చేశారు. విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు.
కేంద్ర మాజీ ఉద్యోగులు తమ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్లాలంటే నెల్లూరులోని సీజీఎస్‌హెచ్‌కు వెళ్లవలసి వస్తోందని.. దూరాభారంతో వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నామంటూ.. కర్నూలులో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్‌ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఏవైన్‌బాబు రాజ్‌ నేతలను కోరారు.

ప్రకాశం జిల్లా చిన్నగుడిపాడుకు చెందిన రమణబాబు అనే వ్యక్తి నేతలకు అర్జీ ఇస్తూ.. నాలుగు తరాలుగా పూర్వీకులనుంచీ అనుభవంలో ఉన్న భూమిని… ప్రభుత్వం వేరోకరికి కేటాయించిందని.. అందుకు వైసీపీ నేతలు దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తిరిగి తనకు భూమిపై హక్కులు కల్పించాలని విన్నవించుకున్నాడు. పలువురు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం కోసం అర్జీలు తీసుకురాగా.. మరికొందరు నామినేటెడ్‌ పదవులు ఆసిస్తూ.. నేతలు అర్జీలు ఇచ్చారు. వివిధ సమస్యలపై తమకు న్యాయం చేయాలంటూ పలువురు నేతలను వేడుకున్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2024

Next Post

గడువు పొడిగించాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
చేతులు చాచిన సాయం!
ఆంధ్రప్రదేశ్

చేతులు చాచిన సాయం!

చైతన్యరధం
@ April 21, 2026
అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక
ఆంధ్రప్రదేశ్

అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist