• 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి

` సీఈఓకు టీడీపీ నేతల ఫిర్యాదు

చైతన్యరధం by చైతన్యరధం
April 17, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి
0
SHARES
190
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కొంతమంది అధికారులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ప్రతిష్ట దిగజారుస్తున్నారు
  • వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు
  • జగన్‌ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది: వర్ల రామయ్య

అమరావతి (చైతన్యరథం): ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేష్‌ కుమార్‌ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విలేకురులతో మాట్లాడుతూ…..ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఇంకా కొంతమంది అధికారులు జగన్‌ సేవలోనే తరిస్తున్నారన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థకు ఒకప్పుడు సమాజంలో గౌరవం ఉండేది. కానీ నేడు కొంతమంది అధికారుల వల్ల ఆ వ్యవస్థ ప్రతిష్ట దిగజారుతోంది. విద్యాశాఖ ప్రిన్పిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌.. జగన్‌ దగ్గర మోకాళ్లపై కూర్చుని మాట్లాడతారు. ఆయన ఎన్నికల సమయంలో విద్యార్థుల తల్లితండ్రులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని అడ్డుకుంది. మళ్లీ ఈ నెల 23న విద్యార్థుల తల్లితండ్రులతో సమావేశం నిర్వహిస్తారంట. ఈ సమయంలో విద్యార్దుల తల్లితండ్రులతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏంటి? విద్యార్థుల తల్లితండ్రులకు వైసీపీకి ఓటేయమని ప్రవీణ్‌ ప్రకాశ్‌ చెబుతారా? మరి లేకుంటే సమావేశం దేనికి నిర్వహిస్తున్నారని వర్ల ప్రశ్నించారు.
మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాలంటీర్లతో సమావేశం నిర్వహించి వారందరినీ రాజీనామా చేయమంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు సేవ చేసేందుకు కాకుండా పార్టీకి సేవ చేసేందుకే పెట్టారని వైసీపీ నేతలే చెబుతున్నారు. వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు. వాలంటీర్లకు ఆత్మగౌరవం ఉండదా అని వర్ల నిలదీశారు.

జగన్‌ నాటకాలు జనానికి తెలిసిపోయాయి…
జగన్‌ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది, సీఎంని గులకరాయితో ఎవరైనా చంపగలరా? నాడు కోడికత్తి డ్రామా ఆడారు, నేడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. దాడి జరిగిన రోజు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వైసీపీ నేతలు రోడ్లపై ధర్నాలు ఎలా చేస్తారు? చట్టం, రాజ్యాంగం అంటే వైసీపీ నేతలకు గౌరవం ఉండదా? వాళ్లు ధర్నా చేస్తుంటే విజయవాడ ఏసీపీ, సీఐ కళ్లప్పగించి చూస్తున్నారు. అలాంటి అధికారులకు ఎన్నికలు సక్రమంగా నిర్వహించే సామర్థ్యం ఉందా? వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సీఈవోను కోరాం. వీటిపై ఆయన సానులకూంగా స్పందించారు. జగన్‌ పై రాయి ఎవరూ విసరలేదు, గజమాలకు ఉన్న వెదురుబొంగులు తగిలి ఆయనకు గాయమైంది. కానీ ఎవరో రాయి విసిరి ఆయనపై హత్యయత్నానికి పాల్పడ్డట్టుగా సృష్టించి ప్రజల్లో సానుభూతి కోసం నాటకాలాడుతున్నారు. జగన్‌ డ్రామాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. జగన్‌ ఇకనైనా మాయామశ్చీంద్రుడులా వ్యవహరించడం మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. ఈసీని కలిసిన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

Tags: 2024 ఎన్నికలుఎన్నికల కమిషన్ఎన్నికల కోడ్ ఉల్లంఘనవర్ల రామయ్యసీఈవో ముకేష్ కుమార్ మీనా
Previous Post

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకి జైలు శిక్ష

Next Post

తీర ప్రాంతంపై జగన్‌ కళ్లు..

Next Post
తీర ప్రాంతంపై జగన్‌ కళ్లు..

తీర ప్రాంతంపై జగన్‌ కళ్లు..

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.