చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

లేపాక్షి భూములను కాపాడే బాధ్యత జగన్‌రెడ్డికి లేదా?: విజయ్ కుమార్

by చైతన్యరధం
Nov 29, 2023 at 2:31pm
in ముఖ్య వార్తలు
లేపాక్షి భూములను కాపాడే బాధ్యత జగన్‌రెడ్డికి లేదా?: విజయ్ కుమార్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తండ్రి వైఎస్‌ చేసిన తప్పును సరిచేయాల్సిన అవసరం లేదా?
  • తొమ్మిది వేల ఎకరాలను కారుచౌకగా కొట్టేసే ప్రయత్నాలు
  • 500 కోట్లను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించి రైతులకు భూములను తిరిగి ఇవ్వాలి
  • టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

అమరావతి, చైతన్యరథం: లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు మరోకుంభ కోణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ దీన్ని ఆపా ల్సిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మౌనం వహిస్తూ తన బినామీలకు భూములను కట్టుబెడుతున్నారనే అను మానాలకు తావిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్‌ పేర్కొన్నారు. లేపాక్షి నా లెడ్జ్‌ హబ్‌ కింద ఉన్న దాదాపు తొమ్మిది వేల ఎక రాల భూములను కేవలం 500కోట్లకే కారుచౌకగా కొట్టేయ బోతున్నారని, భూమి ఒక్కొ ఎకరం విలువ కోటి రూపా యలవరకు ఉందని విజయ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

లేపాక్షికి చెందిన 4,196ఎకరాల భూములను తా కట్టుపెట్టిన ఇందూ ప్రాజెక్ట్స్‌ నాలుగు వేల కోట్లకు పైగా రుణంగా తీసుకోని ఎగ్గొట్టిందని, ప్రస్తుతం బ్యాంకులు తమకు వడ్డీతో కలిపి ఐదు వందల కోట్ల రూపాయలు కడితే చాలు ఆ భూములను ఎవరికైనా కట్టబెడతామని అంటున్నాయని, ఇది విడ్డూ రాల్లో కెల్లా పెద్ద విడ్డూ రమని అన్నారు.ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత సిఎం జగన్‌రెడ్డిపైన ఉందని, గతంలో ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతులను నుండి కారుచౌ కగా భూములను తీసుకొని ఇందూ ప్రాజెక్ట్స్‌కు అప్ప గించి రైతులకు అన్యాయంచేశారని,తండ్రి చేసిన తప్పు ను సరిదిద్దాల్సిన బాధ్యత కొడుకుపైన లేదా అని విజ య్‌కుమార్‌ ప్రశ్నించారు. బ్యాంకులకు కట్టాల్సిన 500 కోట్ల రూపాయలను ప్రభుత్వమేచెల్లించి లేపాక్షి భూము లన్నింటినీ వెనక్కి తీసుకొని రైతులకు భూములను తిరిగి అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు.

సంబంధితవార్తలు

లేపాక్షి భూములను తక్కువ ధరకు కొట్టేసేందుకు కుట్ర

అమ్మఒడి డబ్బులతో ఫీజులు కట్టుకోమంటారా

మొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు వేయాలి

 

మొత్తం రుణంలో 10 శాతం కడితే చాలంటున్న రుణాలిచ్చిన బ్యాంకులు, ప్రైవేట్‌ సంస్థలు

ఇందూ సంస్థనుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని బ్యాంకులు ఎన్‌.సీ.ఎల్‌.టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ను ఆశ్రయించాయని, దాంతో బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన భూములు వేలానికి వచ్చాయని, ఇదంతా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 జూన్లో జరిగిందని విజయ్‌  కుమార్‌ తెలిపారు. ఇదంతా జరుగుతున్నా జగన్‌ సర్కార్‌ తమకేమీ సంబంధం లేదన్నట్టు మిన్నకుండిపోయిందని, ప్రభుత్వ భూముల్ని తాకట్టుపెట్టే అధికారం ఇందూసంస్థకు లేదని న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సిన ప్రభుత్వం చోద్యం చూసిందని, దాంతో బ్యాంకులు నిర్వహించిన వేలంలో వైసీపీ నేతలు, జగన్‌ బినామీల సంస్థలైన రాంకీ గ్రూప్‌, ఎర్త్‌ ఇన్‌ ప్రాజెక్ట్స్‌, శ్యామరాజు, అరబిందో రియాలిటీస్‌, అరబిందో ఏస్‌ డెవలపర్స్‌ సంస్థలు వేలానికి సంబంధించి తమ ప్రతిపాదనలు బ్యాంకుల ముందు ఉంచాయని చెప్పారు. అంతిమంగా ఎర్త్‌ ఇన్‌ ప్రాజెక్ట్స్‌ కు ఆమోదం తెలిపారని, బ్యాంకులు ఇచ్చిన అప్పు మరియు వడ్డీ కలిపి, రూ. 4,138 కోట్లకు ఎన్‌.సీ.ఎల్‌.టీ వేలానికి ఒప్పుకుందని, 9 బ్యాంకులు ఇందూ సంస్థ కు రుణమిచ్చిన జాబితాలో ఉన్నాయని,ఈ బ్యాంకులతో వేలంలో పాల్గొన్న సంస్థలు కుమ్మక్కయ్యాయో.. సంస్థలు బ్యాంకులు, వ్యక్తులతో కుమ్మక్కయ్యాయో తెలియదు గానీ రూ.4,138 కోట్ల రుణానికి కేవలం రూ.477 కోట్లు చెల్లిస్తే చాలు.. భూములు మొత్తం తిరిగిచ్చేస్తామనే పరిస్థితికి బ్యాంకుల వచ్చాయని తెలిపారు. రూ.4,138కోట్ల పైచిలుకు రుణంలో కేవలం 10శాతం తిరిగిస్తే చాలనడం బ్యాంకుల దివాలా కోరుతనం కాదా అని ప్రశ్నించారు.  బ్యాంకుల వాదనను అంగీకరిం చిన ట్రైబ్యునల్‌… ఎర్త్‌ ఇన్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు డబ్బులు చెల్లించి భూములు తీసుకోవాలని చెప్పిందని, రూ.477 కోట్లకు వడ్డీతో కలిపి సుమారు రూ.500 కోట్లపైచిలుకు మొత్తాన్ని 90రోజుల్లో బ్యాంకులకు చెల్లించాలని ఎన్‌.సీ.ఎల్‌.టీ (ట్రైబ్యునల్‌) ఆదేశించిందని, ఇదంతా జరి గాక నిర్ణీత కాలపరిమితిలోగా ఎర్త్‌ ఇన్‌ ప్రాజెక్ట్స్‌ సంబంధిత సొమ్ము చెల్లించకపోవడంతో, బ్యాంకుల ఫిర్యాదుతో ఎన్‌.సీ.ఎల్‌.టీ మొత్తం అంతకుముందు జరిగిన బిడ్స్స్‌ పూర్తిగా రద్దుచేసిందని తెలిపారు.  ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రేక్షపాత్రకు పరిమితం కావడం.. బ్యాంకులు ఒకేసారి అంతమొత్తం సొమ్ము రైటాఫ్‌ చేసి, కేవలం 10శాతం చెల్లిస్తే చాలనడం… వైసీపీప్రభుత్వ పెద్దల సంస్థలు.. ముఖ్యమంత్రి బినామీ సంస్థలు బ్యాంకులకు బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చి, మరలా వెనక్కు తగ్గడం పలు అను మాలకు తావిస్తోందన్నారు. ఇందూ ప్రాజెక్ట్స్‌ 4,196 ఎకరాలతో పాటు హైదరాబాద్‌ లోని దుర్గం చెరువు వద్ద ఉన్న 12 ఎకరాలు, మియాపూర్లోని 20 ఎకరాలు,  హైదరాబాద్‌ లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న 35 ఎకరాలతోపాటు పలు ఆస్తుల్ని తాకట్టు పెట్టిందని, ఇంత విలువైన భూముల్ని కేవలం రూ.500కోట్ల పైచిలుకు మొత్తానికే బ్యాంకులు వేలం నిర్వహించడం గమనార్హమని, కేవలం హైదరాబాద్‌ లోని భూముల్ని వేలం వేసినా బ్యాంకులు కోరుతున్న రూ.500కోట్ల కంటే రెట్టింపు మొత్తమే వస్తుందని,  కానీ బ్యాంకులు ఆ పని చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

 

జగన్‌ సర్కార్‌లో చలనం లేకపోవడం సిగ్గుచేటు…

ప్రభుత్వ భూములు పోతున్నా కూడా జగన్‌ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నదే వీడని చిక్కుముడిలా ఉందని,  మొత్తం ఇందూ సంస్థకు కేటాయించిన 8,844 ఎకరాల్లో 5,811 ఎకరాలు రైతు లు భూములు…అసైన్డ్‌ భూములతే, 3032 ఎకరాలు ప్రభుత్వభూమి ఉందని తెలిపారు.  అనంతపు రం జిల్లాలోని సరిహద్దులో ఇందూ సంస్థకు నాడు రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూమి ధర ఇప్పుడు బాగా పెరిగిందని, ఆనాడు ఎకరం రూ.లక్ష.. రూ.50వేలకు ఇందూ సంస్థకు కట్టబెడితే, నేడు అదే భూమి ఎకరం రూ.కోటి.. అంతకంటే ఎక్కువ ధర పలుకుతోందని, ఈ భూములన్నీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కియా పరిశ్రమకు సమీపంలోనే కేవలం 30, 40 కిలోమీటర్ల పరిధిలోనే బెంగుళూరు రహదారివైపు ఉన్నాయని, ఎకరం రూ.కోటి విలువచేసే ప్రభుత్వభూమి ప్రైవేట్‌ వ్యక్తులు.. సంస్థలు కాజేయడానికి సిద్ధమైనా… జగన్‌ సర్కార్లో చలనం లేదని విమర్శించారు. బ్యాంకుల్లో 4,196 ఎకరాల తాకట్టు తర్వాత,  2013 మే-జూన్‌ మధ్యలో ఢల్లీికి చెందిన గ్లోబల్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ సంస్థ నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీల కింద రూ.5కోట్లు తీసుకొని మరో రూ.650 ఎకరాలు తాకట్టు పెట్టారని, గ్లోబల్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ సంస్థ డైరెక్టర్‌ అయిన గుల్షన్‌ కుమార్‌ తర్వాత కొద్దికాలానికే  ఇందూ సంస్థలో డైరెక్టర్‌ గా చేరారని, దొంగలు.. దొంగలు ఊళ్లుపంచుకున్నట్టు ఈ విధంగా ప్రభుత్వ.. ప్రజల భూములు కలిపి దాదాపు 9 వేల ఎకరాలను కేవలం రూ.500కోట్ల పైచిలుకు మొత్తానికే కొట్టేయడానికి అందరూ ఒక్కటయ్యారు. ఇదంతా గమనిస్తే ఇదో పెద్ద గూడు పుఠాణీ వ్యవహారంలా ఉందన్నారు.

భూములను వెనక్కి తీసుకొని రైతులకు న్యాయం చేయాలి…

అంత విలువైన భూములు అంత కారుచౌకగా ఇతరుల పాలవుతుంటే, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వమే ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ పెట్టి, రూ.500 కోట్లు చెల్లించి మొత్తం భూములు 9వేలఎకరాలు తిరిగి వెనక్కు  తీసుకొని రైతులకు ఇవ్వడమో.. లేక కొత్త సంస్థల్ని పిలిచి పరిశ్రమలు పెట్టించ డమో ఎందుకు చేయడంలేదని అడిగారు. ఈ వ్యవహారం వెనకున్న భూ బకాసురులు ఎవరు? బ్యాంకులు ఒకేసారి ఇచ్చిన రుణంలో 87శాతం రైటాఫ్‌ చేయడానికి ఎందుకు సిద్ధమయ్యాయి. ఈ భూములన్నీ ఈడీ జప్తు లో ఉండగానే ఇంత కథ నడపడం వెనుక ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు. ఆనాడు తమప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి.. తమ బిడ్డలకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని ఆశపడి, భూములిచ్చిన రైతులు..వారి కుటుంబాల పరిస్థితి నేడు దారుణంగా ఉన్నా బాధ్యతాయుత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు స్పం దించడు? అని నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ నిలదీశారు.

Tags: నీలాయపాలెం విజయ్‌ కుమార్‌రైతు ద్రోహిలేపాక్షి భూములు
Previous Post

ప్రధానికి స్వాగతం పలికేందుకు నీ కులస్థులే అర్హులా?

Next Post

నీలి మీడియా, కూలి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం.. జగన్‌రెడ్డి భయానికి నిదర్శనం: మర్రెడ్డి

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
ఆంధ్రప్రదేశ్

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist