చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏలూరిపై కక్షతో అక్రమ కేసులు

by చైతన్యరధం
Jan 31, 2024 at 10:54am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోలీసులు, డీఆర్‌ఐ కలిసి తప్పుడు కేసులతో వేధిస్తున్నారు
  • జగన్‌ జేబు సంస్థలా డీఆర్‌ఐ
  • ఏలూరి ఎప్పుడో వదిలేసిన కంపెనీలో ఏదో స్లిప్పు దొరికిందని ఇప్పుడు కేసా?
  • అందులో లెక్కలకు ఎన్నికల ఖర్చుకు ముడిపెట్టి వేధింపులా
  • టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపాటు

అమరావతి: పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై జగన్‌ ప్రభుత్వం అత్యంత కక్షపూరి తంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పోలీసులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డీఆర్‌ఐ) కలిసి ఏలూరిపై తప్పుడు కేసులు నమోదుచేసి వేధిస్తున్నారని విమర్శిం చారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరు ల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ టీడీపీకి చెందిన నాయకుల కంపెనీలపై దాడులు చేయించడం జగన్‌కు అలవాటేనన్నారు. డీఆర్‌ఐ అధికారుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులకంపెనీలపై దాడులు చేయించి జగన్‌ అండ్‌ కో కోట్లు దోచుకుంటున్నారు.సొంత ఖజా నా నింపుకోవడానికే జగన్‌ కొత్త విధానాలు అవలంబి స్తున్నారు. వ్యాపార,వాణిజ్యసంస్థలు జీఎస్టీ,ఇతర పన్ను లు సక్రమంగా కడుతున్నాయా.. లేదా విచారించేందు కు అన్ని రాష్ట్రాలు.. ఒక ప్రత్యేకసంస్థను ఏర్పాటు చేసు కోవాలని కేంద్రం చెప్పింది. జగన్‌ మాత్రం డీఆర్‌ఐని సొంత ఖజానా నింపుకోవడానికి ఉపయోగించుకున్నా డు. ఇన్‌ కమ్‌ట్యాక్స్‌ డిపార్టుమెంటుకు చెందిన రాజేశ్వ ర్‌రెడ్డి అనే బంధువును డీఆర్‌ఐ స్పెషల్‌ కమిషనర్‌గా జగన్‌ నియ మించుకున్నారు. అతని సహకారంతో అనధికారికంగా కోట్లు దండుకుంటున్నారు. పాత పుస్త కంలో ఎవరో ఏదో రాశారని, దాన్ని ఎన్నికల్లో డబ్బులు పంచినట్లుగా చిత్రీ కరించి ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసునమోదు చేశారు. పర్చూరు నియోజకవర్గం లో దొంగ ఓట్లబాగోతం బయట పెట్టినందుకు ఏలూరి సాంబశివరావుపై జగన్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్ప డుతున్నారు.ఏలూరి ఎప్పుడోవదిలేసిన కంపెనీల్లో ఏదో ఉందని దాడులుచేస్తున్నారు.ఇదంతా జగన్‌ కక్ష సాధిం పు చర్యల్లో భాగమే. దొంగ ఓట్ల నమోదులో నలుగురు ఎస్‌ఐలను సస్పెండ్‌ చేయించారనే కక్ష, ద్వేషంతో పోలీ సులు కూడా ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసులు న మోదు చేయించారని వర్ల ఆరోపించారు.

రాష్ట్ర ఫైనాన్స్‌ సెక్రటరీ నోరు విప్పాలి..
రాష్ట్ర ఫైనాన్స్‌ సెక్రటరీ ఈ విషయంలో సమాధా నం చెప్పాలి. డీఆర్‌ఐ కమిషనర్‌గా రాజేశ్వర్‌రెడ్డి తీసు కుంటున్న చర్యలపై పై అధికారులు ఎందుకు మాట్లాడ టంలేదు? డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డీఆర్‌ ఐ) ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వసూలు చేసిన మొత్తం (వైట్‌,బ్లాక్‌ మనీ కలిపి)పై శ్వేతపత్రం విడుదల చేయగలిగే ధైర్యంఉందా? రాష్ట్ర ఖజానాను నింపడాని కి, ప్రజలకు ఉపయోగపడటానికి పనిచేయాలన్సిన సం స్థలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్‌ తన స్వప్రయో జనాలకు వినియోగించుకుంటున్నాడు.పన్ను ఎగవేతదా రులను గుర్తించి, వసూలు చేయాల్సిన వ్యక్తి రాజేశ్వర్‌ రెడ్డి..జగన్‌కు జీ హుజూర్‌ అంటున్నారు. వసూలు చేసి న డబ్బును ప్రభుత్వ ఖజానాకి జమచేయాల్సివుండగా చేయటం లేదు. ఆ సొమ్ముతో ముఖ్యమంత్రి తన వ్యక్తి గత ఖాజానాను నింపుకున్నాడనేద నిజం కాదా? ఆయ న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంటులో పనిచేస్తూ డిప్యూ టేషన్‌పై రాజేశ్వర్‌రెడ్డి ఇక్కడికి వచ్చారు.గతంలో డిప్యూ టేషన్‌ మీద వచ్చిన అధికారులకు ప్రాధాన్యత కల పదవులు ఇచ్చేవారు కాదు. కానీ జగన్‌ తన బంధువు అయిన రాజేశ్వర్‌రెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చారు.జగన్‌ సూచించిన వ్యక్తులు, జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పారిశ్రామికవేత్తలు, జగన్‌పార్టీకి వ్యతిరేకంగా వ్యవహ రించేవారు, రామోజీరావుకు చెందిన మార్గదర్శి, గల్లా జయదేవ్‌ లాంటివారి కంపెనీలపై దాడులు చేస్తారు. నోటీసులు ఇస్తారు. జీఎస్టీ ఎగ్గొట్టారని,పన్నులు ఎగ్గొట్టా రని దాడులు చేస్తారు. ఎవరెవరి కంపెనీలపై దాడులు, తనిఖీలు చేశారో తెలపాలి. మీకొచ్చిన ఫిర్యాదులు ఏమి టో చెప్పాలి. స్పెషల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్పటినుంచి వివరాలివ్వాలని వర్ల డిమాండ్‌ చేశారు.

సంబంధితవార్తలు

‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న

పోలింగ్‌ సమయం పెంచండి

ఏలూరిపై అక్రమ కేసు కక్ష సాధింపు కాదా?
జగన్‌ చెబితేనే ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసు బనాయించారు.ఐదేళ్ల క్రితం ఎన్నికలప్పుడు ఆయ నకు సంబంధం లేని, ఆయన ఎప్పుడో వదిలేసిన కం పెనీ.. ఆటోలకు 50వేలు,బస్‌ ఛార్జీలు 50వేలు, సాధా రణ ఖర్చులు 50వేలు అని రెండున్నర లక్షల రూపా యల ఎలక్షన్‌ ఖర్చు అని రాసి పెట్టుకుంటే ఆ స్లిప్పు పట్టుకొని తాజాగా ఎస్పీకి ఫిర్యాదు చేస్తారా? ఎలక్షన్‌ లో డబ్బు పంచాడని రాజేశ్వర్‌రెడ్డి ఒక నిర్ధారణకువచ్చి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వర్ల తప్పుబట్టారు.

దొంగ ఓట్ల బండారం బయట పెట్టినందుకే..
జగన్‌ దొంగ ఓట్ల బండారం అంతా ఏలూరి సాంబ శివరావు బయటపెట్టారు. అతన్ని వదలొద్దని రాజేశ్వర్‌ రెడ్డికి జగన్‌ చెబితేనే ఏలూరిపై దాడి చేశారు. ఏలూరి వద్ద దొరికిన స్లిప్పుకి ఎలక్షన్‌ క్యాంపెయిన్‌కి ముడి పెట్టి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టులో ఎస్పీ పిటిషన్‌ వేశారు. కోర్టు విచారణకు పర్మిషన్‌ ఇచ్చింది. దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చూపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలనుకుంటే ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి గానీ, ఎస్పీకి ఫిర్యాదు చేయడమేమి టని వర్ల ప్రశ్నించారు.

‘సాక్షి’ జగన్‌ కరపత్రం..
సాక్షి అనే చెత్తపేపర్‌లో అన్నీ జగన్‌కు అనుకూలం గానే కథనాలు వస్తాయి.అయినా సాక్షి పేపర్‌తో తనకు సంబంధం లేదని జగన్‌ అంటాడు. తనకు పేపరే లేదంటాడు.సాక్షి ఛానల్‌ తనది కాదంటాడు. తనకు ఏ ఛానల్‌ లేదంటాడు. కానీ సాక్షి ఛానల్‌ పెడితే జగన్‌ముఖమే చూడాల్సి వస్తుంది. సాక్షి పత్రి క తిరగేస్తే అన్నీ జగన్‌ వార్తలే ఉంటాయి. జగనేమో తనకు సాక్షితో సంబంధం లేదంటాడు, షర్మిల మాత్రం తనకు, అన్నకు సగభాగం ఉందంటున్నా రు. ఏది నిజం? షర్మిలకు జగన్‌ బాగోతం అంతా తెలుసు, గుట్టంతా షర్మిల చేతిలో ఉంది. ఆమెగుట్టు విప్పితే జగన్‌ జైలుకు పోవడం ఖాయం. ఐదున్నర సంవత్సరాలుగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తు న్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులతో కలిసి అఖిల పక్షపార్టీ నేతలు త్వరలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయ నున్నారు. రాజేశ్వర్‌రెడ్డి లాంటి అవినీతి అధికారు ల్ని వదిలేదిలేదు. టీడీపీ తరపున న్యాయపోరాటం చేస్తాం. అక్రమాల్ని ఎండగడతామని వర్ల రామయ్య హెచ్చరించారు.

Tags: అవినీతి సాక్షి పత్రికఏలూరి సాంబశివరావుగ్రానైట్ తవ్వకాలుజగన్ రెడ్డి దాడులపర్చూరుబాపట్లవర్ల రామయ్య మీడియా సమావేశం.
Previous Post

పాలన గాలికొదిలి.. కక్ష సాధింపులే పనిగా జగన్‌ పాలన

Next Post

లాబీయింగ్, లాలూచీలో జగన్ రెడ్డికి ఎన్ని నోబెల్ ప్రైజులిచ్చినా తక్కువే – బొండా ఉమామహేశ్వరరావు.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

కార్యకర్త
@ October 20, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026

కార్యకర్త
@ October 19, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.