చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నీచుడా.. నువ్వు తినేది..అన్నమా.. అశుద్ధమా!

మహనీయులు పుట్టినగడ్డలో గంజాయి మొక్క నువ్వు!

by చైతన్యరధం
Jun 30, 2022 at 5:25pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, సంపాదకుని ఎంపిక
నీచుడా.. నువ్వు తినేది..అన్నమా.. అశుద్ధమా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆయన మేరు పర్వతం… నువ్వు మానవ మృగం!
ఆయన స్థాయి జార్జి బుష్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్!
నీ బతుకు పేకాటక్లబ్బులు, కేసినోలు, కేబరే డాన్సులు
ఆయన ఆదర్శ రాజకీయనేత… నీది కుక్కబతుకు
హెరిటేజ్ పాలలో విషపదార్థాలుంటే నీ సిఎం చేతగానివాడా?
జగన్ రెడ్డి పోటుగాడైతే రాజమాత 90వేలతో ఎందుకు ఓడింది?
151మంది మందబలంతో మూడేళ్లుగా ఏం పీకారు?
బొచ్చుపీకడం కాదు… గుండుకొట్టిస్తాం రెడీగా ఉండు!

      ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఇదివరకెన్నడూ లేని గలీజు భాష ప్రయోగిస్తూ యావత్ రాష్ట్రప్రజలు సిగ్గుతో తలదించుకునేలా నోరుపారేసుకుంటున్న తాడేపల్లి ప్యాలెస్ పెంపుడు కుక్క కొడాలి నాని అనే మానవ మృగం మరోమారు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి మహనీయులు పుట్టిన తులసీవనం లాంటి గుడివాడ గడ్డపై గంజాయిమొక్కలాంటి కొడాలి నాని అనే వెదవ కూడా జన్మించాడు. దేవతలున్న చోట రాక్షసులున్నట్లే… ధర్మానికి, న్యాయానికి ప్రతీకలైన పాండువులు పుట్టిన నేలపైనే కౌరవమూక పుట్టినట్లే… రాముడి పుట్టిన చోట రావణాసురుడి మాదిరిగానే గుడివాడలో కొడాలి నాని చీడపురుగు కూడా పుట్టాడు. అత్యంత జుగుప్సాకరమైన భాషతో రాష్ట్రంలో రాజకీయాలను అట్టడుగుస్థాయికి దిగజార్చిన కొడాలి నాని గత రెండురోజులుగా ప్రతిపక్షనేతలపై విషం గక్కుతున్నాడు. దివాలా తీసిన ఖజానాతో చేసేదేం లేక బొచ్చు పీకేపనిలో నిమగ్నమైన జగన్ రెడ్డి ఆదేశాలతో ప్లీనరీ పేరుతో ఆ పార్టీ కార్యకర్తలకు రెండురోజులుగా బూతుపాఠాలు చెబుతున్నారు. కల్తీ మద్యం, కల్తీ మందులపై తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సాక్షిగా మరోమారు బూతుపంచాంగాన్ని అందుకున్నారు. గుడివాడలో చెడబుట్టిన కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేనప్పటికీ ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో గుడివాడను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చిన ఆ నీచుడి చరిత్రను ప్రజలముందు ఉంచుతాం. వేయిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లే… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం మహాప్రభంజనంలా ఇటువంటి పెంపుడుకుక్కలన్నీ కొట్టుకుపోవడం ఖాయం.

సంబంధితవార్తలు

హామీల అమలుపై జగన్‌వి పచ్చి అబద్ధాలు: అచ్చెన్నాయుడు

నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో యువగళం ముగింపు సభ

ఇది వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ

Tags: ఎఎన్నార్ఎన్టీఆర్కల్తీ మద్యంకొడాలి నానిగంజాయిమొక్కగలీజు భాషగుడివాడచీడపురుగుతాడేపల్లి ప్యాలెస్పెంపుడు కుక్కప్లీనరీమానవ మృగం
Previous Post

తప్పుడు కూతలు కూస్తే చెప్పులతో సమాధానం చెబుతాం

Next Post

పిల్లలకు పాఠ్య పుస్తకాలు ఏవి?

మరిన్ని వార్తలు

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్
ఆంధ్రప్రదేశ్

తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్

చైతన్యరధం
@ April 23, 2026
నెలరోజుల్లో పట్టాలెక్కాలి
ఆంధ్రప్రదేశ్

సంతానోత్పత్తి పెరిగేలా కార్యాచరణ

చైతన్యరధం
@ April 23, 2026
నెలరోజుల్లో పట్టాలెక్కాలి
ఆంధ్రప్రదేశ్

నెలరోజుల్లో పట్టాలెక్కాలి

చైతన్యరధం
@ April 23, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist