చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పీ`4కు సీబీజీతో నాంది

సీఎం చంద్రబాబు సంకల్పానికి ఇక్కడినుంచి శ్రీకారం

by చైతన్యరధం
April 3, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పీ`4కు సీబీజీతో నాంది
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదరికం లేని ప్రకాశం ఆవిష్కరణే మా లక్ష్యం
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే సింగిల్‌ టార్గెట్‌
  • కనిగిరి ప్రాంతంలోనే 50 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం
  • త్వరలోనే కనిగిరి ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపన చేస్తా
  • రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్లతో 2.5 లక్షలమందికి ఉద్యోగాలు
  • మంచి పనులకు మోకాలడ్డితే.. రెడ్‌బుక్‌లోకి ఎక్కిస్తా…
  • కనిగిరిలో రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్‌ భూమిపూజ

కనిగిరి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన పీ`4 విధానానికి రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్స్‌ నాంది కాబోతున్నాయి. పేదరిక నిర్మూలనకు ఇదొక ముఖ్యమైన అడుగు కానుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీ పల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంటుకు మంత్రి లోకేష్‌ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో లోకేష్‌ మాట్లాడుతూ… ఎటువంటి నీటివసతి లేని మెట్టప్రాంతంలోని రైతులకు ప్లాంట్స్‌ ద్వారా పెద్దఎత్తున మేలు జరుగుతుందన్నారు. ‘నైపర్‌ గడ్డితో గ్యాస్‌ తయారు కాబోతోంది. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు కూడా ఇవ్వబోతున్నారు. రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారు. రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేసే సీబీజీ ప్లాంట్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆర్గానిక్‌ ఎరువు తయారవుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. నేను ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతిసారి మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేను. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చెయ్యడమే మా లక్ష్యం. రానున్న ఐదేళ్లలో ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతామని లోకేష్‌ ప్రకటించారు.

సీబీజీ హబ్‌గా మారనున్న కనిగిరి
ఆంధ్రప్రదేశ్‌లో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్స్‌ పెట్టడానికి రిలయన్స్‌ ముందుకొచ్చింది. ఈ రంగంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడితూ 500 ప్లాంట్లు పెట్టడానికి ముందుకొచ్చింది. దీని ద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలో 5 లక్షల ఎకరాల బీడును వినియోగంలోకి తేనున్నాం. యువగళంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను. రిలయన్స్‌ మొదటి సీబీజీ ప్లాంట్‌ను కనిగిరిలో ప్రారంభించాను. ప్రకాశం జిల్లాలో ఐదు వేల ఎకరాలు బీడు భూములిచ్చాం. కనిగిరిలో 497 ఎకరాలు కేటాయించాం. కనిగిరి ప్లాంట్‌ రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌ హబ్‌గా మారబోతుంది. ఇక్కడే ఐదు ప్లాంట్స్‌ రాబోతున్నాయని మంత్రి లోకేష్‌ వెల్లడిరచారు.

ప్రకాశం జిల్లా నా గుండెల్లో ఉంటుంది
ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదట గుర్తొచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడి ప్రజలకు పౌరుషం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ప్రకాశం జిల్లా ప్రజలకు టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా ఎనలేని ప్రేమ. 2019లో ఎదురుగాలి ఉన్నా టీడీపీని నాలుగు సీట్లలో గెలిపించారు. 2024లో 10 సీట్లలో టీడీపీ అభ్యర్థులకు ఘనవిజయాన్ని చేకూర్చారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు చూసాను. ప్రకాశం జిల్లాలో యువగళం ఒక ప్రభంజనంగా మారింది. నేను ఆ రోజే చెప్పా, మీరు చూపించిన ప్రేమకు రెండిరతలు తిరిగి ఇస్తానని. ప్రకాశం జిల్లా నా గుండెల్లో ఉంటుంది అని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టు బట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాగా పనిచేసాం. అనంతపురాన్ని ఆటోమొబైల్‌ హబ్‌ చేసాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలుకు రెన్యూవబుల్‌ ఎనర్జీ కంపెనీలు తీసుకొచ్చాం. ప్రకాశం జిల్లాకు అతిపెద్ద పేపర్‌ మిల్‌ తీసుకొస్తే ఆ కంపెనీని గత ప్రభుత్వం రానివ్వలేదు. ఉభయగోదావరి జిల్లాలను ఆక్వా రంగంలో నంబర్‌ 1గా నిలబెట్టాం. ఉత్తరాంధ్రను ఐటి, ఫార్మా హబ్‌గా తయారు చేశామని లోకేష్‌ వివరించారు.

గత ఐదేళ్ల పాలనంతా విధ్వంసమే!
2019 నుండి 2024 వరకూ ఏంజరిగిందో మీరంతా చూసారు. రాష్ట్రంలో విధ్వంస పాలన సాగింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను తరిమేసారు. లులూ, అమర్‌ రాజా, హెచ్‌ఎస్బిసి, జాకీలాంటి అనేక కంపెనీలను బెదిరించి బయటకు పంపేసారు. నేను ఆ రోజే ఛాలెంజ్‌ చేసా. మీరు తెచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పండి అని. ఇప్పటి వరకూ ఆ సైడ్‌ నుండి సౌండ్‌ లేదు. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం మేం చేసాం. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన దమ్మున్న పార్టీ టీడీపీ. ఆ హామీ ఇచ్చే నేను అనేకమందితో మాట్లాడాను. అందరూ నీ ధైర్యం ఏంటి? అని అడిగారు. నా ధైర్యం ఒక్కటే .. నా బ్రాండ్‌ ఒక్కటే దటీజ్‌ సీబీఎన్‌ అని చెప్పా. 2024లో సైకో పాలనకు బైబై చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలిచిన మొదటి రోజు నుండే ఉద్యోగాల వేట మొదలుపెట్టాం. యువగళం పాదయాత్ర నాలో మార్పు తెచ్చింది. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో ఒక కుగ్రామంలో ఒక తల్లి రోడ్డుపై బోండాలు వేస్తోంది. ఆకలివేస్తోంది, బోండాలు పెట్టమని అడిగా. ఆమెను ఏం కావాలని అడిగాను. మద్యానికి బానిసై నా భర్త చనిపోయాడు, 30ఏళ్లుగా టిఫిన్‌ కొట్టుపెట్టుకుని జీవనం సాగిస్తున్నా. ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నా, వారికి ఉద్యోగాలు కావాలని కోరింది. మరుసటిరోజే సీఎం చంద్రబాబుకు ఫోన్‌ చేసి మ్యానిఫెస్టోలో మొదటిహామీగా 20లక్షల ఉద్యోగాలు పెట్టాలని కోరాను అని లోకేష్‌ గత అనుభవాన్ని నెమరువేసుకున్నారు.

సీబీఎన్‌ బ్రాండే మా ధైర్యం!
మొన్నే ఢల్లీిలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడ యాంకర్‌ ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణకు హైదరాబాద్‌ ఉంది. తమిళనాడుకి చెన్నై ఉంది. కర్ణాటకకు బెంగుళూరు ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఏముంది? అని. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని చెప్పా. ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటిద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. రిలయన్స్‌, ఎన్టీపీసీ, ఆర్సెలర్‌ మిట్టల్‌, బీపీసీఎల్‌, టాటా పవర్‌, టీసీఎస్‌, ఎల్జ్జీ ఎలక్ట్రానిక్స్‌.. ఇలా అనేక కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టాయి. నా లక్ష్యం ఒక్కటే. కుటుంబంలో ఒక్క ఉద్యోగం వస్తే ఆ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. పేదరికం లేకుండా చెయ్యాలంటే ఉద్యోగాలు కల్పించాలి. ఐదేళ్లలో రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే నా సింగిల్‌ టార్గెట్‌ అని లోకేష్‌ స్పష్టం చేశారు.

రిలయన్స్‌తో బాబుకు ప్రత్యేకమైన అనుబంధం
రిలయన్స్‌ ఫౌండర్‌ ఛైర్మెన్‌ ధీరూభాయ్‌ అంబానీతూ ముఖ్యమంత్రికి మంచి అనుబంధముంది. జాంనగర్‌లో ఉన్న రిలయన్స్‌ రిఫైనరీ చూడటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు టెలికాం రంగంలో విప్లవం రాబోతుందని ధీరూభాయ్‌ అంబానీకి చెప్పారు. చంద్రబాబుపై నమ్మకంతో ఆ రోజుల్లోనే ధీరూభాయ్‌ అంబానీ టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత ఆ అనుబంధం రిలయన్స్‌ ఛైర్మెన్‌ ముకేష్‌ అంబానీతో కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత నేను ముఖేష్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పిఎంఎస్‌ ప్రసాద్‌లను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించాను. ఏపీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదు… స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ముందుందని చెప్పాను. 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ (ఐస్‌ ) తీసుకొస్తానని హామీ ఇచ్చాను, కానీ 30 రోజులు పట్టింది. అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన ముఖేష్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పిఎంఎస్‌ ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని లోకేష్‌ ప్రకటించారు.

కనిగిరి ట్రిపుల్‌ ఐటీకి త్వరలోనే శంకుస్థాపన
ప్రకాశం జిల్లాకు ఎప్పుడొచ్చినా నా పాదయాత్ర గుర్తొస్తుంది, నాపై చూపిన ప్రేమ, అభిమానం ఎప్పుడూ మర్చిపోను. కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తా. కనిగిరి రైల్వే ప్రాజెక్టుకు ఏప్రిల్‌లో అవసరమైన నిధులిస్తాం, ఆగస్టులో సీఎంను రప్పించి రైల్వేప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. మిగిలిపోయిన వెలుగొండ పనులు పూర్తిచేసి చివరి ఎకరాకు సైతం సాగునీరు అందిస్తాం, తాగునీటి శాఖ మంత్రి, నా సోదరుడు పవనన్న, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆగిపోయిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను ప్రారంభించారు, రాబోయే రోజుల్లో ప్రతిగడపకు తాగునీరు అందిస్తాం. వైకాపా నాయకుల దుష్ప్రచారం చూస్తుంటే జాలివేస్తోంది, వారు చేయరు, చేసేవాళ్లను చేయనీయరు. బయోగ్యాస్‌ ప్లాంటుపై అపోహలు సృష్టిస్తున్నారు. అనవసరంగా అడ్డుపడితే ఎర్రబుక్‌ లోకి ఎక్కుతారు. నేను మంచి పనిచేయడానికి వచ్చా. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాకు వచ్చా. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను. ఆనాడు బీసీ గర్జన పేరుతో మేం ప్రకాశం జిల్లాలో కార్యక్రమం పెడితే ఉదయభాను యాంకర్‌గా వచ్చారు. ఆనాడు బీసీ సోదరులపై దాడులను నిలదీశాం. ఉదయభానును ట్రోల్‌ చేశారు. బీసీ నేతలపై దొంగ కేసులు పెట్టారు, నాపై కూడా 23కేసులు పెట్టారు. తగ్గేదే లేదని చెప్పాను. 94శాతం సీట్లతో మీరు మమ్నల్ని గెలిపించారు, మీకు అండగా నిలుస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

కనిగిరి నియోజకవర్గంలోనే 50 ప్లాంట్లు
పాదయాత్ర సమయంలో సాయంత్రం సరదాగా కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. మన ప్రాంతంలో ఏం మార్పుతేవాలనే విషయమై చర్చించేవాళ్లం. మా ప్రాంతంలో వలసలకు చెక్‌ పెట్టాలని ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. అది గుర్తుపెట్టుకొని నేను, గొట్టిపాటి మొదటి సిబిజి ప్లాంట్‌ కనిగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రిలయన్స్‌ ఆధ్వర్యాన మొదటి వంద సీబీజీ ప్లాంట్లు ప్రకాశం జిల్లాకు తేవాలని నిర్ణయించాం. ఈ ప్రాంత రైతులు 50వేల ఎకరాలు కౌలుకు ఇస్తారని ఉగ్ర చెప్పారు. చెప్పిన ప్రకారం భూములిస్తే ఇక్కడే 50ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. గత పదిరోజులుగా ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అవిశ్రాంతంగా పనిచేశారు. కనిగిరి ప్రజలకోసం ఆయన కష్టపడ్డారు. ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని ఆయన కృషిచేస్తున్నారని లోకేష్‌ ప్రశంసించారు.

కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, ఆనం రాంనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌, ప్రకాశంజిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ట్రాన్స్‌ కో ఎండి కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, బిఎన్‌ విజయకుమార్‌, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, ఏలూరి సాంబశివరావు, కాకర్ల సురేష్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, 20సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌ లంకా దినకర్‌, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, యర్రగొండపాలెం ఇన్‌ ఛార్జి ఎరిక్షన్‌ బాబు, దర్శి ఇన్‌ ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరక్టర్‌ పిఎంఎస్‌ ప్రసాద్‌, ఆర్‌ఐఎల్‌ మెంటర్‌ పీవీఎల్‌ మాధవరావు, రిలయన్స్‌ బయో ఎనర్జీ సీఈఓ హరీంద్ర కే త్రిపాఠి, నెడ్‌ క్యాప్‌ విసి అండ్‌ ఎండి కమలాకర్‌ బాబు, సర్పంచ్‌ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Previous Post

తొలి అడుగుపడిరది!

Next Post

అడగకుండానే వరమిచ్చారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

November 1, 2026
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

October 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

October 31, 2026
రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

October 31, 2026
ఆంధ్రప్రదేశ్

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

October 31, 2026
Next Post
తొలి అడుగుపడిరది!

అడగకుండానే వరమిచ్చారు

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

by చైతన్యరధం
October 29, 2026
0

పంటలు, ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి హోం మంత్రి అమిత్‌షాకు నష్ట తీవ్రతను వివరించాం సహాయక చర్యల్లో సాంకేతికతతో సత్ఫలితాలు సాధించాం ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

by చైతన్యరధం
October 29, 2026
0

అమరావతి(చైతన్యరథం): ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖరాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు,...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

by కార్యకర్త
November 1, 2026
0

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

by చైతన్యరధం
October 31, 2026
0

సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పక్షపాత విచారణ...

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

by కార్యకర్త
October 31, 2026
0

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.