చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బందర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

by చైతన్యరధం
Oct 17, 2023 at 7:02pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బందర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సైకిల్‌ యాత్ర తలపెట్టకుండా ముందుగానే అడ్డుకున్న పోలీసులు
  • రోజంతా పలు స్టేషన్లకు తిప్పుతూ పోలీసుల వేధింపులు.. ఖండించిన అచ్చెన్న, లోకేష్‌
  • ఇంటి వద్ద విడిచిపెడతామని రాత్రి 11 గంటలకు సమాచారం ఇచ్చిన పోలీసులు

మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం చేపట్టిన సైకిల్‌ యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యాత్రకు అనుమతి లేదంటూ ఉదయం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి వరకు ఆయనను వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పారు.

ఆయన ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క రవీంద్రను పోలీసులు అక్రమంగా అదుపులోని తీసుకోవటంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా రవీంద్ర గురించి ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. సైకిల్‌ యాత్రకు ముందు బందరుకోట గుడిలో పూజలు చేసేందుకు వచ్చిన రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. సైకిల్‌ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని ఉదయం నుంచి కొల్లు రవీంద్రను రోడ్లపై తిప్పుతూనే ఉన్నారు. రవీంద్రను నిడుమోలు, కూచిపూడి, నాగాయలంక స్టేషన్లకు తీసుకెళ్లారు. నాగాయలంక పోలీసు స్టేషన్‌లో రవీంద్రను పరామర్శించేందుకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కుమారుడు వెంకట్రామ్‌ వెళ్లడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీస్‌స్టేషన్‌కు తెదేపా శ్రేణులు భారీగా చేరుకొని ఆందోళనకు దిగాయి. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చి తిరిగి బందరు తీసుకెళ్లి వదిలేస్తామని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల మీద నమ్మకం లేదని పార్టీ నేతలు వాగ్వాదానికి దిగడంతో… ఎవరైనా ఒకరు వారితో రావొచ్చని పోలీసులు తెలిపారు. దీంతో రవీంద్రతో పాటు వెంకట్రామ్‌ను నాగాయలంక పీఎస్‌ నుంచి రెండు వాహనాల్లో తరలించారు. కాగా, బందరు సమీపంలోకి వెళ్లగానే పోలీసులు మరో వాహనంలోకి వెంకట్రామ్‌ను ఎక్కించి ఉంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అయితే, కొల్లు రవీంద్రను బందరు తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తరలించారనే విషయం మాత్రం తెలియరాలేదు. దీంతో కొల్లు రవీంద్ర ఆచూకీ తెలపాలంటూ ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు జిల్లా కోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. ఆ దశలో రాత్రి 11 గంటల ప్రాంతంలో రవీంద్రను మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద విడిచిపెడతామని పోలీసులు సమాచారం ఇవ్వటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధితవార్తలు

అస్తమించిన అక్షర సూరీడు

5న టీడీపీ బీసీ డిక్లరేషన్

విద్యారంగ ఉద్ధరణ ముసుగులో జగన్‌ దోపిడీ

పోలీసుల తీరు దుర్మార్గం: అచ్చెన్న

మాజీ మంత్రి కొల్లు రవీందర్‌ ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటివరకు తిప్పుతూ  ఇంతవరకు ఎక్కడున్నారో కనీసం కుటుంబ సబ్యులకు సమాచారం ఇవ్వరా? ఎవరికి చెప్పకుండా రహస్య ప్రాంతాల్లో తిప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన చేసిన తప్పేంటి నోటీసులు  ఇవ్వకుండా పోలీసులు ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారు?టిడిపి నేతలు ఉంటే  జగన్‌ రెడ్డికి ఎందుకంత భయం? కొల్లు రవీంద్రను పోలీసులు వెంటనే విడుదల చేయాలి. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడే పోలీసుల్ని కోర్టు బోనులో నిలబెడతాం.

రవీంద్ర ఆచూకీపై ఆరా తీసిన లోకేశ్‌…

కొల్లు రవీంద్ర ఆచూకీపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. సైకిల్‌ యాత్ర చేస్తున్న మాజీ మంత్రిని ఇంత వేధిస్తారా? తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు తప్ప పాలన కనిపించడం లేదని మండిపడ్డారు. వెంటనే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Tags: అచ్చెన్నాయుడుటీడీపీ అధినేత చంద్రబాబునారా లోకేశ్పోలీసులు దారుణంమాజీ మంత్రి కొల్లు రవీంద్ర
Previous Post

దింపుడు కళ్లం ఆశలే!

Next Post

దళితుడ్ని హత్య చేసిన వ్యక్తికి రెడ్‌ కార్పెట్‌ వేస్తారా? – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist