చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దింపుడు కళ్లం ఆశలే!

జగన్‌రెడ్డి గ్యాంగ్‌ అంటే హడలెత్తిపోతున్న ఉత్తరాంధ్రవాసులు

by చైతన్యరధం
October 17, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దింపుడు కళ్లం ఆశలే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విశాఖ కేంద్రంగా పాలన పేరుతో జగన్‌రెడ్డి కొత్త కుట్ర
  • మూడు సార్లు ముహూర్తాలు మార్పు
  • ఎన్నికలకు మూడునెలల ముందు విశాఖకు
  • నాలుగున్నరేళ్లుగా ఉత్తరాంధ్ర గుర్తుకురాలేదా?
  • ఎన్నికల లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం
  • ఇప్పటి వరకు లక్షల కోట్ల ఆస్తుల దోపిడీ

 

అమరావతి, చైతన్యరథం: నిన్నటి వరకు దసరా నుండి విశాఖ కేంద్రంగా పనిచేస్తానని ఊదరగొట్టిన సిఎం జగన్‌రెడ్డి మరోసారి మాటమార్చి డిసెంబర్‌లో వెళ్తున్నానని ప్రకటించారు. అసలు రాజధానిని మార్చ డానికి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఒప్పుకోనప్పటికీ తన రాజకీయ పబ్బం గడపుకోవడానికి ఉత్తరాంధ్రను ఒక పావుగా వాడుకునేందుకు తాజాగా విశాఖ కేం ద్రంగా పాలన అనే కొత్త కుట్రకు తెరలేపారు. నాలు గున్నరేళ్ల పాటు కుంభకర్ణుడి మాదిరి నిద్రలో ఉన్న జగన్‌రెడ్డికి ఒక్కసారిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి గుర్తుకు వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకే విశాఖ నుండి పాలన అనే నినాదాన్ని ఎంచుకున్నారు. అధికారికంగా విశాఖ నుండి పాలన చేయడానికి కోర్టులు అనుమతించక పోవడంతో సిగ్గు విడిచి దొడ్డిదోవన ఉత్తరాంధ్ర నుండి పాలన అంటూ జీవోలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై జగన్‌రెడ్డికి ఎటువంటి చిత్తశుద్ది లేదు. ప్రజలను, వారి ఆస్తులను లూటీ చేసి, వారిపై పన్నుల భారం మోపి పూర్తిగా పాలన పరంగా పాపర్‌గా మారిన జగన్‌ రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త ఎత్తుగడ వేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని  ఆటకెక్కెంచి విశాఖలో భూదందా చేసుకునేందుకు మూడు రాజధా నులు అంటూ ప్రకటనచేసి రాష్ట్ర అభివృద్ధికి శరాఘా తంగా మారిన జగన్‌రెడ్డి విశాఖ కేంద్రంగా పాలన అంటూ ఇప్పటికి మూడు ముహుర్తాలు మార్చారు.  ముందుగా ఉగాదికి వెళ్తానన్నాడు. ఆ తర్వాత కాదు దసరా అన్నాడు. ఇప్పుడు తాజాగా డిసెంబర్‌ నుండి విశాఖలో కూర్చుంటాను..అధికారులు కూడా అక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షలు చేయాలని అంటున్నారు. అయితే విశాఖనే పరిపాలనా రాజధాని అని చెప్పే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా? ఎన్నికల్లో ఎటూ ఓడిపోతానని భావించిన జగన్‌రెడ్డి తాను ఆడుతున్న  క్రూరమైన ఆటలో ఉత్తరాంధ్రను పావుగా ఎంచుకున్నా రు. జగన్‌రెడ్డి గ్యాంగ్‌ అంటేనే బెదిరిపోతూ వైసిపి నేతలను చీదరించుకుంటున్న ఉత్తరాంధ్రపై కొత్తగా ఎన్నికల ప్రేమ ఒలకపోస్తున్నారు. డిసెంబర్‌ అంటే ఎన్నికలకు మరో మూడు నెలలే ఉండేది. ఈ మూడు నెలల్లో ఉత్తరాంధ్రకు ఎటువంటి అభివృద్ధి వస్తుంది. ఇది పూర్తిగా ఎన్నికల జిమ్మిక్కు. ఇది కేవలం జగన్‌ రెడ్డికి దింపుడు కల్లం ఆశలే! విశాఖకు రాజధాని మార్చడం సాధ్యం కాదని తెలిసి అక్కడి ప్రజల్లో భావోద్వేగాలు పెంచి కలిసిమెలిసి ఉంటున్న ఏపీ ప్రజ ల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అమ రావతి నుంచి ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిన నేపథ్యంలో జగన్‌రెడ్డి చేస్తున్న ఈ కుట్ర కోర్టుల్లో అసలు నిలబడగలదా అనేది సందేహామే.

దోచుకునేందుకే విశాఖపై కపట ప్రేమ

విశాఖలో కార్యానిర్వాహక రాజధాని అంటూ ప్రచా రం చేసి, అక్కడ నుండే పాలన చేసేందుకు ఇప్పుడు వెళ్తున్నాను..అప్పుడు వెళ్తున్నాను అంటూ మీడియాలో వార్తలు రాయించి ముందే అక్కడ కొనిపెట్టుకున్న భూములకు రేట్లు పెంచుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడన్నరేళ్లలో 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 42వేల ఎకరాలు చేతులు మారాయి. జగన్‌రెడ్డి గ్యాంగ్‌ లక్షల కోట్ల ప్రజల ఆస్తులను లూటీ చేశారు. గత నాలుగేన్నరేళ్లలో జగన్‌రెడ్డి విశాఖను అభివృద్ది చేయడం కన్నా అప్పటికే ఉన్న ఆస్తులను ఎలా కాజేయాలన్న దానిపైనే దృష్టి పెట్టారు. అప్పటికే విశాఖ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిని కూడా అడ్డుకున్నారు. ఉత్తరాంధ్రకు తలమానికమైన రుషికొండను బోడి గుండు చేశారు. దసపల్లా భూముల్లో విజయసాయిరెడ్డి తన బినామీలతో రూ.3 వేల కోట్లు దోపిడీ చేశారు. ఎన్‌సిసికి ఇచ్చిన భూమి ఖరీదైన రుషికొండ ఐటి హిల్‌ దగ్గర 65 ఎకరాలు ఎ-2 అల్లుడు సంస్థకి కట్టబెట్టారు. బీచ్‌ రోడ్డులోని బే పార్కులో రూ.225 కోట్ల విలువైన 9ఎకరాలు ఎ-1 బినామీ హెటిరోకి సమర్పించారు. రుషికొండ ఐటి హిల్‌ రేడియంట్‌ డెవలపర్‌ కి ఇచ్చిన 52 ఎకరాలను వేంరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి కట్టబెట్టారు. ఆర్‌.కె.బీచ్‌ రోడ్డులో లులూ కోసం సేకరించిన 5 ఎకరాల ప్రైవేటు భూమి, ఎపిఐఐసికి సంబంధించిన 8 ఎకరాలను సొంత వారికి కట్టబెట్టి దోచుకున్నారు. రాంకీ అయోధ్య రామిరెడ్డికి షీలానగర్‌ వద్ద 28 ఎకరాల భూమి కట్టబెట్టి 800 అపార్ట్‌ మెంట్లు, 100 విల్లాల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్తీక వనాన్ని వాటాలు వేసి పంచుకున్నారు.గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టి అందులోనూ కమిషన్లు దండుకు న్నారు. బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రపై విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని నియమించి పెత్తనం చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి కాకినాడ పోర్టు, సెజ్‌ దారాదత్తం చేశారు.వై.వి.సుబ్బారెడ్డికి విశాఖ మన్యంలో లేటరైట్‌, బాక్సైట్‌ మైనింగ్‌ దోపిడీకి అడ్డగోలుగా అనుమతులిచ్చారు. ఎంపీ విజయసాయి‘రెడ్డి’ ఉత్తరాంద్రకు సామంత రాజుగా నియమించి.. నాలుగున్నరేళ్లలో సుమారు రూ.40వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి తన చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డితో ఉత్తరాంధ్రకు సామంత రాజుగా నియమించి మిగిలిన ఆస్తుల్ని కూడా స్వాహా చేసే ప్రయత్నానికి తెరలేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశానికి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారు. పెద్ద జాలారిపేటలో ఎప్పటినుండో పేదలు ఉంటున్న భూములకు వారసులు మేమంటూ పట్టాలు పుట్టించి రెండు వేల కోట్ల రూపాయలను టిడిఆర్‌ బాండ్ల రూపంలో ప్రభుత్వం నుండి కొట్టేసేందుకు జగన్‌రెడ్డి  గ్యాంగ్‌ పక్కగ ప్లాన్‌ చేసింది. ఇలా చెప్పుకుంటే పోతే విశాఖలో జగన్‌ రెడ్డి గ్యాంగ్‌ జరిపిన భూదందాలు అన్ని ఇన్నీ కావు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఇదేనా?

నిజంగా జగన్‌రెడ్డికి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే ఆ ప్రాంతానికే మకుటాయమానంగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎందుకు రక్షించలేకపోతున్నారు? పైగా స్టీల్‌ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసి దాని భూములను అమ్ముకోవాలనుకునే కుతంత్రానికి ఎందుకు తెరలేపారు? విభజన హామీల్లో ఒకటైన విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఇంతవరకు ఎందుకు సాధించలేకపోయారు? విశాఖ మెట్రో ఇప్పటి వరకు పట్టాలు ఎక్కకపోవడానికి కారణమేంటి? విశాఖకు కేటాయించిన పెట్రోలియం వర్శిటీని తరిలిస్తుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? భోగాపురం ఎయిర్‌పోర్టు, ట్రైబల్‌ యూనివర్శటీ ఏర్పాటులో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడడం లేదు? ఉత్తరాంధ్రకు ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌, లూలూ సంస్థలను ఎందుకు తరిమికొట్టారు? కీలకమైన 13 ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తేవడం అభివృద్ధా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదు? బాహుదా-నాగావళి-వంశధార-జంరaావతి అనుసంధానం ఏమైంది? వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 పనులు ఎందుకు పడకేశాయి? కిడ్నీ ఆస్పత్రి నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదు? ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ పనుల్ని ఎందుకు నీరుగార్చారు? ఉత్తరాంధ్రలో కీలకమైన షుగర్‌ ఫ్యాక్ట రీలు ఎందుకు ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతు న్నాయి? ఉత్తరాంధ్రుల ఇలవేల్పు రామతీర్ధం రాముని శిరచ్చేధం నిందితులను పట్టుకోలేదు ఎందుకు?

మిలీనియం టవర్స్‌ ఖాళీ చేయించి ఐటీ పరి శ్రమల్ని ఎందుకు తరిమేశారు? బే పార్క్‌ భూములు హెటిరోకు కట్టబెట్టడం క్విడ్‌ ప్రో కో కాదా?

రుషికొండ ఐటీ హిల్‌ 52 ఎకరాల రేడియంట్‌ భూముల్లో జగన్‌ రెడ్డి సోదరుడు అనిల్‌ రెడ్డికి కట్టబెట్టింది నిజంకాదా? షీలా నగర్లో అత్యంత విలువైన 28 ఎకరాలను అత్యంత చౌకగా రాంకీకి కట్టబెట్టడం నిజం కాదా? భోగాపురం ఎయిర్‌ పోర్టుకు చెందిన 500 ఎకరాలు దోచేయడం వాస్తవం కాదా?

పోలవరం పూర్తి చేయకపోవడమంటే.. విశాఖలో దాహార్తి పెంచడం కాదా? భీమిలి`భోగాపురం బీచ్‌ కారిడార్‌ ఉద్దేశ్యపూర్వకంగా నిలిపేయడం నిజం కాదా?

మధురవాడలో రూ.1700 కోట్ల విలువైన 97.3 ఎకరాలను కేవలం రూ.187 కోట్లకే మంత్రి కొట్టు సత్యన్నారాయణ సోదరుడికి చెందిన %GRూూ% సంస్థకు కట్టబెట్టడంలో క్విడ్‌ ప్రో కో లేదా? నర్సీపట్నం నియోజకవర్గం, మాకవరపాలెంలో 76 ఎకరాలు కబ్జా చేయడం నిజం కాదా?

వాల్తేరు క్లబ్‌ భూముల స్వాహాకు కుట్ర చేయడం వాస్తవం కాదా? మాన్సాస్‌ ట్రస్టును ఆక్రమించడం వేల ఎకరాల భూముల దోపిడీ కుట్ర కాదా?

విశాఖను దేశానికి గంజాయి కేపిటల్‌ గా మార్చడమా ఉత్తరాంధ్రపై చూపే ప్రేమ? ఈ ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము జగన్‌రెడ్డికి లేదు. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు.

Tags: 'జగన్ మోసం రెడ్డిఅమరావతిఉత్తరాంధ్ర అభివృద్ధిఏ2 విజయసాయిరెడ్డిఏపీ హైకోర్టుక్విట్ జగన్- సేవ్ ఆంధ్ర ప్రదేశ్దసపల్లా భూములుమూడు రాజధానులురాజధానిరుషికొండవిశాఖ భూకుంభకోణాలువిశాఖపట్నంసుప్రీంకోర్టు తీర్పు
Previous Post

న్యాయానికి సంకెళ్లు వీడేది ఎప్పుడు?

Next Post

బందర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

November 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
Next Post
బందర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

బందర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

by కార్యకర్త
November 15, 2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.