సంక్రాంతికి ఊరు వచ్చేందుకు రక్షణ కల్పించండి
అమరావతి: సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టు లో గురువారం నాడు పిటిషన్ వేశారు. పోలీసులు ...
అమరావతి: సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టు లో గురువారం నాడు పిటిషన్ వేశారు. పోలీసులు ...
అమరావతి: ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటి షన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ వాయిదా పడిరది. ...
అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఏపీలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తూ, రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ హైకోర్టు లో దండ నాగేంద్ర ...
అమరావతి: క్యాంపు ఆఫీసుల పేరిట విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరి ...
అమరావతి: ఏపీలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ పథకాల మాటున భారీ అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నరసాపురం వైసీపీ ఎంపీ ...
అమరావతి: అక్రమ కేసులతో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆత్మస్దైర్యాన్ని జగన్ రెడ్డి దెబ్బతీయలేరని టీడీపీ నేతలు ఉద్ఘాటించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ...
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు చంద్రబాబును జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ పన్నాగం అమరావతి: ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది చంద్రబాబు విషయంలో నిజమైందని ...
విశాఖ: రుషికొండపై ఏపీ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి లీలానందన్‌కు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. రుషికొండ నిర్మాణాలపై ...
విశాఖ కేంద్రంగా పాలన పేరుతో జగన్‌రెడ్డి కొత్త కుట్ర మూడు సార్లు ముహూర్తాలు మార్పు ఎన్నికలకు మూడునెలల ముందు విశాఖకు నాలుగున్నరేళ్లుగా ఉత్తరాంధ్ర గుర్తుకురాలేదా? ఎన్నికల లబ్ధి ...
.అక్రమ తవ్వకాలు తేలితే ఆరునెలలు కటకటాల్లోనే .న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెడితే వదిలే ప్రసక్తిలేదు .9 ఎకరాలకు అనుమతిస్తే 30 ఎకరాలు తవ్వారన్న పిటిషనర్ .ఆదేశాలు ధిక్కరిస్తే... ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్పీఎస్జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...