‘వారణాసి-వాద్నగర్ సేవాయాత్ర’లో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యూపీ ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు.
‘వారణాసి-వాద్నగర్ సేవాయాత్ర’లో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యూపీ ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.