విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసిన సీఎం చంద్రబాబు గారు
విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసిన సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు భగవానుడిని భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.