చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తెలంగాణ

కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రాణదాత నారా భువనేశ్వరి

ఎన్‌టీఆర్‌ భవన్‌లో  నారా భువనేశ్వరి పుట్టిన రోజులు ఘనంగా నిర్వహించిన టీఎస్‌ టీడీపీ నేతలు

by చైతన్యరధం
Jun 20, 2022 at 12:16pm
in తెలంగాణ
కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రాణదాత నారా భువనేశ్వరి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్ :  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతిమణి  నారా భువనేశ్వరి  పుట్టిన రోజు కార్యక్రమాన్ని టీడీపీ టీఎస్‌ నాయకులు ఎన్‌టీఆర్‌ భవన్‌లో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ టీఎస్‌ అధ్యకక్షులు బక్కని నర్సిహుంలు కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజల కోసం జాతీయ అధ్యకక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అవిరళ కృషి జరపడానికి  నారా భువనేశ్వరి కృషి ఎంతో ఉందన్నారు.  నందమూరి ఎన్టీఆర్‌ పేరుమీద ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్టు ద్వారా సేవ కార్యక్రమాలను నడిపిస్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్‌ ట్రస్టు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్‌ జూబ్లీ కూడా జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.  దేశంలో, రాష్ట్రంలో ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అనేక రూపాలలో అండగా నిలిచింది.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో కృష్ణా నది వరదలు వచ్చి సర్వం కోల్పోయిన వారికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా రూ. లక్షలాది ఖర్చు చేసి వివిధ రూపాలలో వారిని అదుకోవడం జరిగిందన్నారు.  తిరుపతి, గుంటూరులలో కూడా ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయడంలో ట్రస్టు కృషి ఎంతో అభినందనీయమని  అన్నారు. తెలంగాణలో వెనకబడిన జిల్లా  మహబూబాబాద్‌ జిల్లాలోని పెద్ద గూడూరులో రూ.50 లక్షలతో అక్సిజన్‌ ప్లాంట్‌ను ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిశారని తెలియజేశారు. అనాధలకు, అంగవైకల్యం ఉన్న4159 మంది విద్యార్ధులకు ట్రస్టు ద్వారా విద్యను అందిస్తున్నారని అన్నారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌ వంటి సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారని తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థగా ట్రస్టును నడపడం తెలుగుదేశం పార్టీకి గర్వకారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున నారా భువనేశ్వరి  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయడానికి భువనేశ్వరి  శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షలు పైడి గోపాల్‌ రెడ్డి, అధికార ప్రతినిధులు శ్రీనివాస్‌ నాయుడు, బాలసుబ్రమణ్యం, ఎస్సీ సెల్‌ అధ్యకక్షులు పి.అశోక్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యకక్షులు పర్లపల్లి రవీందర్‌, ఐటీడీపీ అధ్యకక్షులు హరికృష్ణ, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యకక్షులు సాయి నాగర్జున, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీ వేంకటేశ్వరుడి పేరు

తెలంగాణ ప్రజలు నిలువునా తొక్కేసినా..మీ అహంకారం తగ్గలేదు

Tags: అక్సిజన్‌ ప్లాంట్‌అంగవైకల్యంఅనాధలకుఎన్టీఆర్‌ట్రస్టుకృష్ణా నది వరదలుగుంటూరుచంద్రబాబు నాయుడుతిరుపతితెలంగాణనారా భువనేశ్వరిప్రకృతి వైపరిత్యాలుబక్కని నర్సిహుంలుమహబూబ్‌నగర్‌ జిల్లావెనకబడిన జిల్లాసిల్వర్‌ జూబ్లీహైదరాబాద్
Previous Post

బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ..ఛలో నర్సీపట్నం

Next Post

చలో నర్సీపట్నంతో భారీగా చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు

మరిన్ని వార్తలు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
స్వామి మొక్కు తీర్చుకున్నా..!
ఆంధ్రప్రదేశ్

స్వామి మొక్కు తీర్చుకున్నా..!

చైతన్యరధం
@ February 13, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సాగునీటి సంఘాల అధ్యక్షులతో నెలాఖరున సీఎం చంద్రబాబు భేటీ
చైతన్యరధం

సాగునీటి సంఘాల అధ్యక్షులతో నెలాఖరున సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ January 20, 2026
జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం
ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం

చైతన్యరధం
@ September 19, 2025
గ్రామీణ యువతకు ఇదో సువర్ణావకాశం
చైతన్యరధం

గ్రామీణ యువతకు ఇదో సువర్ణావకాశం

చైతన్యరధం
@ September 7, 2025
ఏపీ.. ఆరోగ్య’మస్తు!
చైతన్యరధం

ఏపీ.. ఆరోగ్య’మస్తు!

చైతన్యరధం
@ September 5, 2025
సీఎం స్పూర్తితో.. మార్గదర్శులుగా ప్రజాప్రతినిధులు
చైతన్యరధం

సీఎం స్పూర్తితో.. మార్గదర్శులుగా ప్రజాప్రతినిధులు

చైతన్యరధం
@ August 6, 2025
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist