చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

16  నెలలు… 16కు పైగా విజయాలు

పొదుపు చర్యల్లో భాగంగా అధికారులతో సీఎం వర్చువల్ సమీక్ష

by చైతన్యరధం
May 16, 2026 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
16  నెలలు… 16కు పైగా విజయాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’
  • ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపు
  • సమీక్షలో ప్రజా సహకారానికి ప్రశంసలుపొ
  • పోదుపు చర్యల్లో భాగంగా అధికారులతో సీఎం వర్చువల్ సమీక్ష

అమరావతి (చైతన్య రథం): గతేడాది జనవరి నుంచి నేటి వరకు ప్రతీ నెలా 3వ శనివారం నిర్వహిస్తోన్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం పరిశుభ్రత-పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల దగ్గర సంతోషం వ్యక్తం చేశారు. 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి సమీక్షను ఆన్‌లైన్‌లో చేపట్టారు. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇంకా పలువురు ఐఏఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ అధికారులు, సెర్ప్, మెప్మా, హెల్త్, పీసీబీ సహా సుమారు 150మంది వరకు అధికారులు వర్చువల్‌గా సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో కూడా ఇకపై అధికారులు రివ్యూలు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ విధానంలో, లేదంటే హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సీఎం ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించారు. అలాగే సాగునీటి విడుదలపై కార్యాచరణ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు సీఎం సూచించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ విజయాలు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-06-2026

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

1. మన ప్రభుత్వం వచ్చాక 86 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్. మొత్తంగా ఈ 23 నెలల్లో 121 లక్షల టన్నుల చెత్త తొలగింపు. జూన్‌కల్లా 100 శాతం క్లియర్.

2. డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా ప్రతీ రోజూ పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామాల్లో 1,430 టన్నుల చెత్త సేకరణ.

3. రూ.1,254 కోట్లతో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు, త్వరలో 6 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు.

4. చెత్త ప్రాసెసింగ్ కోసం రూ.603 కోట్లతో 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు అక్టోబర్‌నాటికి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు డంపింగ్ యార్డ్ అనేదే ఉండదు.

5. నెట్ జీరో లక్ష్యంలో భాగంగా నెట్ జీరో హెల్తీ క్యాంపస్ హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్, కిచెన్ గార్డెన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కంపోస్టింగ్, వాటర్ టెస్ట్ కిట్స్, ముస్తాబు వంటి కార్యక్రమాల అమలు.

6. అన్ని పట్టణాల్లో ప్రతీ నెలా 10, 20 తేదీల్లో ఈ-వ్యర్థాలు సేకరణ. ఇప్పటివరకు 22 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ సేకరణ.

7. చెత్త సేకరణకు 200 ఈ-ఆటోల వినియోగం. ఈ నెలాఖరుకల్లా కొత్తగా అందుబాటులోకి 5,000 పుష్ కార్ట్స్, 12,000 ట్రై సైకిళ్లు.

8. రాష్ట్రంలో ప్రస్తుతం 31.33 శాతానికి పెరిగిన గ్రీన్ కవర్. దీనిని 2030నాటికి 37 శాతానికి, 2047కల్లా 50 శాతానికి పెంచాలని లక్ష్యం.

9. 650 స్వచ్ఛ రథాలతో గ్రామాల్లో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరణ. ఇప్పటివరకు వ్యర్ధాలు డిపాజిట్ చేసినవారికి రూ.8 కోట్ల విలువైన నిత్యావసరాల అందజేత.

10. కొత్తగా గ్రీన్ షాప్స్ ప్రారంభం. ప్రజలు అక్కడికి వెళ్లి ప్లాస్టిక్, ఐరన్‌వంటి వ్యర్థాలను ఇచ్చి… తిరిగి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు పొందే సౌలభ్యం.

11. ‘స్వచ్ఛపథం’ పేరుతో ప్రతీ బుధవారం రహదారులు, డంపింగ్ యార్డులు శుభ్రం.

12. డబ్ల్యువోడబ్ల్యు – పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహణ.

13. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో నిర్మాణంలో సర్క్యులర్ ఎకానమీ పార్కులు.

14. వినియోగంలోకి 50 ప్లాస్టిక్ వ్యర్థ యూనిట్లు. జూన్‌నాటికి అందుబాటులోకి మరో 210 యూనిట్లు.

15. రాష్ట్రానికి పెద్దఎత్తున స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు.

16. క్లైమేట్ యాక్షన్ విభాగంలో చిత్తూరు జిల్లా కందులవారిపల్లెకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అవార్డు.

 

పంచాయతీలకు అవార్డులపై సీఎం అభినందన

గ్రామీణాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయాలకు గ్రామస్థాయి సిబ్బంది, పంచాయతీ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజల సమిష్టి కృషి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లను ఈ సందర్భంగా అభినందించారు. స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

 

జాతీయ పంచాయతీ అవార్డుల వివరాలు:

1. 2025వ సంవత్సరానికి… సుపరిపాలన విభాగంలో అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామపంచాయతీకి ప్రథమ స్థానం -రూ.కోటి పురస్కారం

2. 2025వ సంవత్సరానికి… మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామపంచాయతీకి ప్రథమ స్థానం -రూ.కోటి పురస్కారం.

3. 2025వ సంవత్సరానికి… పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల విభాగంలో కడప జిల్లా ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీకి ద్వితీయ స్థానం -రూ.75 లక్షల పురస్కారం.

4. 2025వ సంవత్సరానికి… స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల విభాగంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ పంచాయతీకి జాతీయస్థాయిలో తృతీయ స్థానం -రూ.50 లక్షల పురస్కారం.

5. 2025వ సంవత్సరానికి… నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్‌లో చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేశవ్యాప్తంగా మూడోస్థానం -రూ.1.5 కోట్ల పురస్కారం.

6. 2026వ సంవత్సరానికి… క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్ విభాగంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె గ్రామ పంచాయతీకి ప్రథమస్థానం -రూ.కోటి పురస్కారం.

7. 2026వ సంవత్సరానికి… పంచాయత్ క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ సంస్థాన్ పురస్కార్ విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ దేశంలో ప్రథమస్థానం -రూ.కోటి పురస్కారం.

8. 2026వ సంవత్సరానికి… ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డు కింద చిత్తూరు జిల్లా ఇరాల మండలం కాణిపాకం గ్రామ పంచాయతీకి ద్వితీయస్థానం -రూ.75 లక్షల పురస్కారం.

Previous Post

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

Next Post

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-06-2026

కార్యకర్త
@ June 5, 2026
‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

చైతన్యరధం
@ June 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-06-2026

కార్యకర్త
@ June 4, 2026
స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో  విస్తరించండి
ఆంధ్రప్రదేశ్

స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి

చైతన్యరధం
@ June 4, 2026
ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

చైతన్యరధం
@ June 4, 2026
హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్

హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

చైతన్యరధం
@ June 4, 2026
హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్

హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

చైతన్యరధం
@ June 4, 2026
Load More

ముఖ్య వార్తలు

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో  విస్తరించండి

స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి

చైతన్యరధం
@ June 4, 2026
ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

చైతన్యరధం
@ June 4, 2026
హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

చైతన్యరధం
@ June 4, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

చైతన్యరధం
@ June 4, 2026
స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో  విస్తరించండి

స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి

చైతన్యరధం
@ June 4, 2026
ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

చైతన్యరధం
@ June 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist