చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఓర్వకల్‌లో డ్రోన్‌ హబ్‌కు 300 ఎకరాలు

జిల్లా ఆర్టీజీఎస్‌, పైబర్‌ నెట్‌ జిల్లా కేంద్రాలూ పరిశీలన

by చైతన్యరధం
Nov 10, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్థలాలను పరిశీలించిన డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఎండీ దినేష్‌ కుమార్‌
  • స్థల సేకరణ త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • జిల్లా ఆర్టీజీఎస్‌, పైబర్‌ నెట్‌ జిల్లా కేంద్రాలూ పరిశీలన

అమరావతి (చైతన్య రథం): కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల స్థలంలో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె దినేష్‌ కుమార్‌ తెలిపారు. ఓర్వకల్లు ప్రాంతాన్ని డ్రోన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో హబ్‌ ఏర్పాటుకు సంబంధించిన స్థలాలను దినేష్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. ఓర్వకల్లు, పాలకొలను, కోమరోలు, చింతపల్లె, సోమయాజులపల్లోలో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు అనువైన భూములను స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన డ్రోన్‌ హబ్‌ స్థలాల సేకరణ గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చింతలపల్లె గ్రామంవద్ద పాలకొలను, మరియు కొమరోలు వద్ద కొన్ని భూములు డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు అనువైన స్థలాలున్నాయని వివరించారు. ఆ స్థలాలను కూడా డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఎండీ పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఓర్వకల్లును డ్రోన్‌హబ్‌గా ఏర్పాటు చేయాలని సీఎం ఎంతో దృఢ నిశ్చయ్యంతో ఉన్నారని, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందని చెప్పారు.

ఈ డ్రోన్‌ హబ్‌ ఏర్పాటువల్ల ఇక్కడ ఎంతోమందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ హబ్‌ ఏర్పాటుకు కావాల్సిన భూముల సేకరణకు అత్యంత ప్రాధాన్యతివ్వాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా భూములను గుర్తించి, స్థల సేకరణ పనులు చేపట్టాలని సూచించారు. స్థల సేకరణ, అనువైన స్థలాల గుర్తింపులో రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భూములు గుర్తింపు ఒకసారి పూర్తి చేస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని, సీఎం సూచనలతో ప్రాజెక్టు ఈ భూముల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపైన తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. స్థల సేకరణ పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుబడా అధికారులు పని చేయాలని సూచించారు. ఓర్వకల్‌ ఆర్డీఓ సందీప్‌ కుమార్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేర్‌, మండల తహసీల్దార్‌ విద్యాసాగర్‌లు ఆ ప్రాంతంలో భూముల లభ్యత గురించి డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఎండీకి వివరించారు.

సంబంధితవార్తలు

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలైన 29 మందిని ఫిన్‌లాండ్ ప‌ర్య‌ట‌న‌కు పంపించింది ఏపీ ప్ర‌భుత్వం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

జిల్లా ఆర్టీజీఎస్‌ కేంద్రం పరిశీలన
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ జిల్లా సెంటర్‌ నిర్మాణ పనులను ఆర్టీజీఎస్‌ సీఈఓ కె దినేష్‌ కుమార్‌ పరిశీలించారు. కర్నాలు పర్యటనలో భాగంగా ఆయన జిల్లా కలెక్టరేట్‌లో చేపడుతున్న ఆర్టీజీఎస్‌ నిర్మాణ పనులు ఎంతమాత్రం జరుగతున్నాయనేదాని గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆర్టీజీఎస్‌ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్‌కు అనుసంధానంగా ఒక ప్రత్యేక ఆర్టీజీఎస్‌ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని, తద్వారా ఆయా జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఈవెంట్స్‌ అండ్‌ ఇన్సిడెంట్స్‌ను రియల్‌ టైమ్‌లో పరిశీలించి, సమీక్షించే వీలు కలుతుతుందన్నారు. ఈ కేంద్ర నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతిచ్చి నిర్ణీత గడువులోపు వీటి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.

పైబర్‌నెట్‌ కేంద్రం పరిశీలన
కర్నూలు జిల్లాలోని పైబర్‌ నెట్‌ కేంద్రాన్నీ ఏపీ పైబర్‌ నెట్‌ సీఎండీ హోదాలో దినేష్‌ కుమార్‌ పరిశీలించారు. కర్నూలు జిల్లాలో పైబర్‌ నెట్‌ విస్తరణ పనులను అక్కడి అధికారులతో ఆయన సమీక్షించారు.

Previous Post

డిసెంబరుకు లక్ష ఇళ్లు పూర్తి

Next Post

నవ్యావిష్కరణతోనే సంపద సృష్టి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026

కార్యకర్త
@ August 16, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist