• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

డిసెంబరుకు లక్ష ఇళ్లు పూర్తి

ఉమ్మతి చిత్తూరు హౌసింగ్‌ శాఖను సమీక్షించిన మంత్రి

చైతన్యరధం by చైతన్యరధం
November 10, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
నష్టపోయిన ప్రతి ఇంటికీ పరిహారం
0
SHARES
94
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీఎం చేతులమీదుగా లబ్దిదారులకు ఇంటి తాళాలు
  • అర్హులైన ప్రతి పేదకూ ఇల్లు ఇవ్వాలన్నదే లక్ష్యం
  • రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
  • ఉమ్మతి చిత్తూరు హౌసింగ్‌ శాఖను సమీక్షించిన మంత్రి

తిరుపతి (చైతన్య రథం): డిసెంబర్‌ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేపట్టనున్నట్టు గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. అర్హులైన ప్రతి పేదకూ ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్‌ హాలునందు ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల హౌసింగ్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పీఎంఏవై`1 పథకంలో భాగంగా రెండు జిల్లాలకు మంజూరైన ఇళ్లు సుమారుగా 50 శాతం పూర్తయ్యాయని, కొన్నిచోట్ల 70 శాతం మేర పూర్తైనట్టు తెలిపారు. కొన్నిచోట్ల ఇసుక కొరత, వర్షం కారణంగా ఆలస్యం కావడంతో సకాలంలో గృహ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. సదరు అంశంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత అధికారులతో సమీక్ష జరిపామన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్‌ హౌసింగ్‌ నిర్మాణాలకు లే ఔట్స్‌కు ఇసుకను ప్రాధాన్యతగా ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.

గృహనిర్మాణానికి సంబంధించిన ఇసుక అవసరాల కొరకు అందుబాటులోని ఇసుకను ట్రాన్స్‌పోర్టు చేసుకోమని సూచించామని, సదరు రవాణా చార్జీలను గృహ నిర్మాణశాఖ భరించేలా ఆదేశించామన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు వారివారి సెగ్మెంట్లలో ఇళ్ల సమస్యలు, అవకతవకలు తనదృష్టికి తెచ్చారని, వాటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. గృహ నిర్మాణాలలో లోపాలను ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించామని తెలిపారు. అదేవిధంగా కుప్పంలో ఇళ్ల నిర్మాణం జరిగాయి కానీ, దానికి కావలసిన విద్యుత్‌ సౌకర్యాన్ని రెస్కో, ఏపీఎస్పీడిసిఎల్‌ సమన్వయంతో ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. అక్కడ నిర్మాణం జరిగిన ఇళ్ళకు విద్యుత్‌ కొరత లేకుండా కొత్త సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. అదేవిధంగా లేఔట్‌లలో మౌళికవసతుల ఏర్పాటు గురించి శాసన సభ్యులకు వారి నియోజకవర్గంలో వారికి మంజూరైన నరేగా నిధుల్లో నుండి కొంత నిధులను ఉపయోగించాలని కోరామన్నారు. కేంద్ర నిధులు జలజీవన్‌ మిషన్‌, అమృత్‌, నరేగా నిధులనుండి కాలనీలలో మౌలిక సదుపాయాలు నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా హౌసింగ్‌పై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారని, ముఖ్యంగా ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా క్వాలిటీపరంగా రాజీలేకుండా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ల సమావేశంలో ఆదేశాలిచ్చారన్నారు. ఇంటి నిర్మాణంలో ఏమైనా సమస్యలుంటే హౌసింగ్‌ శాఖ పరిష్కరిస్తుందన్నారు.

అదేవిధంగా వినియోగదారుడు ఇళ్ల నిర్మాణం చేపట్టి హౌసింగ్‌ వారికి బిల్లులు సమర్పించిన వారంలోపల వాటి ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. మార్చి 2025 నుండి పీఎంఏవై `2 కార్యక్రమం ప్రారంభం కానుందని తద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్లను మంజూరు చేసి ప్రతి పేద వారికి ఇళ్లను అందిస్తామని తెలిపారు. టిడ్కో గృహాల బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో 2014-19 కాలంలో నిర్మించిన టిడ్కో ఇల్లు 90శాతం పూర్తయిన వాటిని కూడా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసి లబ్ధిదారులను ఇబ్బందికి గురి చేశారని తద్వారా లబ్ధిదారులను నష్టపోయారని తెలిపారు. హౌసింగ్‌ కాలనీల్లో మౌలిక వసతులను కేంద్ర పథకాలు నరేగా, అమృత్‌, జలజీవన్‌ మిషన్‌ తదితర పథకాల అనుసంధానంతో చేపడుతున్నామన్నారు. బాధ్యతగా గృహాల నిర్మాణాలకు లక్ష్యం నిర్దేశించుకుని పూర్తిచేసేలా, లబ్ధిదారులను మోటివెట్‌చేసి, సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సహకారంతో స్టేజి కన్వర్షన్‌ జరిగేలా చర్యలు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బిల్లుల చెల్లింపుకు నిధుల కొరత లేదని తెలుపుతూ, లబ్ధిదారులకు బిల్లులు నిధులున్నా చెల్లించకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయంలో హౌసింగ్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు.

సోషల్‌ మీడియా సైకోల గురించి మాట్లాడుతూ.. జుగుప్సాకరంగా పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టేది లేదని, మహిళలు, చిన్నారులపై ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. నాలుగు నెలల్లో ప్రజారంజకమైన పాలనను అందించామని, ప్రభుత్వాన్ని విమర్శించలేక కొందరు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సమీక్షలో జెసి శుభం బన్సల్‌, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వెంకటగిరి ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ, పూతల పట్టు ఎమ్మెల్యే మురళి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ జీవి ప్రసాద్‌, ఎస్‌ఈ నాగభూషణం, సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, చిత్తూరు ఉమ్మడి జిల్లా ఆర్డీఓలు, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

 

 

 

Previous Post

బాధ్యత లేకపోతే ఎలా?

Next Post

ఓర్వకల్‌లో డ్రోన్‌ హబ్‌కు 300 ఎకరాలు

Next Post

ఓర్వకల్‌లో డ్రోన్‌ హబ్‌కు 300 ఎకరాలు

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.