చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రోడ్ల పనులకు రూ.476 కోట్లు

ఆర్‌ అండ్‌ బి సమీక్షలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Sep 14, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రోడ్ల పనులకు రూ.476 కోట్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల
  • గుంతలు పూడ్చే పనులకు రూ.290 కోట్లు
  • భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు
  • వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభం
  • ఆర్వోబీల భూసేకరణకూ నిధులు..
  • ఆర్‌ అండ్‌ బి సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. అదేవిధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగావున్న పాత్‌ హోల్స్‌ పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఆర్వోబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన రూ.42 కోట్ల నిధుల విడుదలకూ అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్‌ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు ఎంత పని పూర్తి చేయగలమనేది మదింపు చేసుకుని.. టార్గెట్‌ పెట్టుకుని పనులు పూర్తి చెయ్యాలన్నారు.  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి బిసి జనార్థన్‌రెడ్డితోపాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్‌ నెట్‌ వర్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంవల్ల అసలే అంతంత మాత్రంగావున్న రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 4,565 కి.మీ రోడ్లలో మరమ్మతు పనులు చేసేందుకు రూ.186 కోట్లు, వివిధ జిల్లాల్లో గుంతలు పూడ్చడం కోసం రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. డ్రోన్‌, లైడార్‌ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనుల చేపట్టాలని ఆదేశించారు. సేతుబంధన్‌ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న ఆర్వోబీల భూసేకరణ కోసం పెండిరగ్‌లోవున్న రూ.42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు వెంటనే పూర్తి చెయ్యాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సేతుబంధన్‌, గతిశక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్ని ఆర్వోబీలను త్వరగా చేపట్టి పూర్తి చెయ్యాలన్నారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పని చేయడం లేదని, పనితీరు మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనుకాడవద్దని హెచ్చరించారు. అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌, వైజాగ్‌నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బైపాస్‌, విజయవాడ -హైదరాబాద్‌, హైదరాబాద్‌ -బెంగుళూరు హైవేల విస్తరణ, హైదరాబాద్‌ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్‌ ఫీల్డ్‌ కారిడార్‌కు సంబంధించి ప్రణాళికలు నేషనల్‌ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

సంబంధితవార్తలు

అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

విజయవాడ నోవోటెల్ హోటల్ లో పాన్ ఐఐటీ సభ్యులతో జరిగిన డిన్నర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Previous Post

వేగంగా.. న్యాయంగా!!

Next Post

ఆళ్లగడ్డలో అతిసారపై స్పందించిన సీఎం చంద్రబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026

కార్యకర్త
@ October 3, 2026
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా
ఆంధ్రప్రదేశ్

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్
ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం
ఆంధ్రప్రదేశ్

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist