చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తెలంగాణ

బుచ్చిలింగం తన జీవిత కాలం అంతా తెలుగుదేశం పార్టీ కోసం : బక్కని నర్సింహులుపనిచేశారు :

ఎన్‌టీఆర్‌ భవన్‌లో జి. బుచ్చిలింగం వర్ధంతి

by చైతన్యరధం
Jun 17, 2022 at 12:36pm
in తెలంగాణ
బుచ్చిలింగం  తన జీవిత కాలం అంతా తెలుగుదేశం పార్టీ కోసం : బక్కని నర్సింహులుపనిచేశారు :
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్ :  ఎన్‌టీఆర్‌ భవన్‌లో టీడీపీ టీఎస్‌ ప్రోగ్రామ్‌ కమిటీ మాజీ కన్వీనర్‌ జి. బుచ్చిలింగం వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ టీఎస్‌ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిలింగం చిత్రపటానికి పుష్పాలను సమర్పించి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న టీడీపీ టీఎస్‌ అధ్యకక్షులు  బక్కని నర్సింహులు మాట్లాడుతూ…బుచ్చిలింగం తన జీవిత కాలం అంతా తెలుగుదేశం పార్టీలోనే ఉండి పార్టీ కోసం పనిచేశారని అన్నారు. రాజకీయ నాయకులు పార్టీలు మారితే ప్రజలలో అటువంటి నాయకుల పట్ల చులకన భావం ఏర్పడుతోందన్నారు. బుచ్చిలింగం మున్సిపల్‌ ఛైర్మన్‌గా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారని అన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో పాదయాత్ర కూడా చేశారని గుర్తుచేశారు. క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పనిచేసిన బుచ్చిలింగం గారి స్ఫూర్తితో మనమందరం కలిసి పార్టీ కోసం పనిచేద్దామని అన్నారు.

రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో బుచ్చిలింగం గారు పనిచేశారని అన్నారు. వారి అంకిత భావాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామని అన్నారు.

సంబంధితవార్తలు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు: లోకేష్‌

దళితుల అభివృద్ధి, సంక్షేమాలకు మరింత దీక్షతో కృషి: చంద్రబాబు

ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ అధ్యకక్షులు పైడి గోపాల్‌ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం, ఎస్సీ సెల్‌ అధ్యకక్షులు పి. అశోక్‌,  ఐటీడీపీ అధ్యకక్షులు హరికృష్ణ, టీఎన్‌టీయూసీ నాయకులు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags: ఎన్‌టీఆర్‌ భవన్‌జి. బుచ్చిలింగంబక్కని నర్సిహుంలువర్ధంతిసిర్పూర్‌ కాగజ్‌నగర్‌హైదరాబాద్
Previous Post

నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

Next Post

టీటీడీపీ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం

మరిన్ని వార్తలు

స్వామి మొక్కు తీర్చుకున్నా..!
ఆంధ్రప్రదేశ్

స్వామి మొక్కు తీర్చుకున్నా..!

చైతన్యరధం
@ February 13, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సాగునీటి సంఘాల అధ్యక్షులతో నెలాఖరున సీఎం చంద్రబాబు భేటీ
చైతన్యరధం

సాగునీటి సంఘాల అధ్యక్షులతో నెలాఖరున సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ January 20, 2026
జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం
ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం

చైతన్యరధం
@ September 19, 2025
గ్రామీణ యువతకు ఇదో సువర్ణావకాశం
చైతన్యరధం

గ్రామీణ యువతకు ఇదో సువర్ణావకాశం

చైతన్యరధం
@ September 7, 2025
ఏపీ.. ఆరోగ్య’మస్తు!
చైతన్యరధం

ఏపీ.. ఆరోగ్య’మస్తు!

చైతన్యరధం
@ September 5, 2025
సీఎం స్పూర్తితో.. మార్గదర్శులుగా ప్రజాప్రతినిధులు
చైతన్యరధం

సీఎం స్పూర్తితో.. మార్గదర్శులుగా ప్రజాప్రతినిధులు

చైతన్యరధం
@ August 6, 2025
విద్యను జగన్‌ భ్రష్టు పట్టిస్తే…మంత్రి లోకేష్‌ గాడిన పెట్టారు
ఆంధ్రప్రదేశ్

విద్యను జగన్‌ భ్రష్టు పట్టిస్తే…మంత్రి లోకేష్‌ గాడిన పెట్టారు

చైతన్యరధం
@ July 15, 2025
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist