యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1950.3 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం – 17.1 కి.మీ.
150వ రోజు పాదయాత్ర వివరాలు (8-7-2023):
కావలి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)
ఉదయం
8.00 – అల్లూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – అల్లూరు పాతబస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.
8.35 – అల్లూరు వాటర్ ట్యాంకు సెంటర్ లో స్థానికులతో సమావేశం.
8.40 – అల్లూరు ఆర్ కె స్కూలు వద్ద స్థానికులతో సమావేశం.
8.55 – ఇస్కపల్లి తూము వద్ద స్థానికులతో సమావేశం.
9.25 – ఉడిపిగుంట వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.
9.40 – సింగారెడ్డి దిన్నె వద్ద స్థానికులతో సమావేశం.
9.55 – ఊడూరుగుంట వద్ద స్థానికులతో సమావేశం.
10.10 – ఎర్రప్పగుంట వద్ద స్థానికులతో సమావేశం.
11.40 – ఇస్కపల్లిలో భోజన విరామం.
1.00 – ఇస్కపల్లిలో ఉప్పురైతులతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
4.00 – ఇస్కపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – ఇస్కపల్లిలో స్థానికులతో సమావేశం.
6.00 – పాతపాలెంలో స్థానికులతో సమావేశం.
6.30 – తాటిచెట్లపాలెం వద్ద స్థానికులతో సమావేశం.
8.00 – బంగారుపాలెంలో స్థానికులతో సమావేశం.
8.15 – బంగారుపాలెం శివారు విడిది కేంద్రంలో బస.