చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇది ప్రజలకు, దోపిడీదారుడికి మధ్య యుద్ధం

టీడీపీ, జనసేన కలిశాయి... ఇక వైసీపీకి దబిడిదిబిడే: అచ్చెన్నాయుడు

by చైతన్యరధం
Dec 21, 2023 at 8:29am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇది ప్రజలకు, దోపిడీదారుడికి మధ్య యుద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లోకేష్‌ వారసుడు మాత్రమే కాదు, పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు, పోరాట యోధుడు
  • జగన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి భవిష్యత్‌

పోలిపల్లి: టీడీపీ, జనసేన కలిశాయి…ఇక వైసీపీకి దబిడిదిబిడే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 5 కోట్ల ఆంధ్రులంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రానున్న ఎన్నికలు టీడీపీ`జనసేన, వైసీపీ మధ్య జరిగే ఎన్నికలు కాదు. రాష్ట్ర ప్రజలకు-దోపిడీదారుడికి మధ్య జరిగే యుద్ధం. ప్రజల కోసం ఒక్కటైన టీడీపీ-జనసేన నాయకత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం జరిగిన యువగళం ` నవశకం బహిరంగసభలో అచ్చెన్నాయు డు మాట్లాడుతూ నేల ఈనిందా… ఆకాశానికి చిల్లు పడిరదా… భీమిలి నుంచి సముద్రం పోలిపల్లికి వచ్చిం దా అన్నట్లు సభాప్రాంగణానికి జనం తరలివచ్చారన్నా రు. జనవరి 27న లోకేష్‌ కుప్పంలో యువగళం పాద యాత్ర ప్రారంభించినప్పుడే చెప్పాను.. లోకేష్‌ కేవలం చంద్రబాబు వారసుడు కాదు.. పరిణితి కలిగిన రాజ కీయ నాయకుడని. 226రోజులు 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాక లోకేష్‌ను చూస్తుంటే.. నాయకుడే కాదు పోరాట యోధుడని అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేశారు. వైఎస్‌, సైకో జగన్‌ కూడా చేశారు. వారి పాదయాత్రలకు టీడీపీ పాలనలో ఎలాంటి ఆటంకాలు..అడ్డంకులు కల్పించలేదు. కానీ లోకేష్‌ పాదయాత్రకు సైకో జగన్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించాడో, ఎంతగా ఇబ్బందిపెట్టాడో అందరం చూశాం. వాటన్నింటినీ అధిగమించి తాను చేపట్టింది యువగళం పాదయాత్ర కాదు.. ప్రజాగళమ ని లోకేష్‌ నిరూపించాడు. ప్రభుత్వ తప్పులు.. అవినీతిని ప్రజల్లో ఎండగట్టాడు. లోకేష్‌ మనకోసం పనిచేసే భవిష్యత్‌ నాయకుడు. ఈసభకు ఒక ప్రాధాన్యత ఉంది. ఈ సభ యువగళం ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న విజ యోత్సవ సభ మాత్రమే కాదు.. ఏ తప్పూ చేయని మన నాయకుడిని 52రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి.. ఆయన బయటకు వచ్చాక జరుగుతున్న అతి పెద్ద సభ. మూడోది తెలుగుదేశం-జనసేన పూరించిన ఎన్ని కల శంఖారావంలో భాగంగా జరుగుతున్న సభ. లక్ష లాదిగా తరలివచ్చిన జనంతో ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది.
తెలుగుదేశం కార్యకర్తలు.. జనసైనికులు కలిసి పనిచేయాలి. మనం కలవడంతో బలహీన వర్గాలను టీడీపీకి దూరం చేసేందుకు జగన్‌ రెడ్డి కొత్త డ్రామాలు మొదలెట్టాడు. బలహీనవర్గాలను తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయడం నీ తరం కాదు జగన్‌రెడ్డి. నీ తండ్రి తరం, తాత తరం కూడా కాదు. తెలుగుదేశంపార్టీ బలహీనవర్గాల కోసమే పుట్టిం ది. ఆ పార్టీ వచ్చాకే బలహీన వర్గాలను ఆదుకుంది. తెలుగుదేశం-జనసేన పార్టీల్లో బలహీనవర్గాల నాయ కులు నాయకత్వం చేస్తుంటే..వైసీపీలో అదేనేతలు బాని సలుగా బతుకుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
ఉత్తరాంధ్రను విజయసాయి, వైవీసుబ్బారెడ్డికి అప్పగించి మొత్తం జగన్‌ దోచేశాడు
వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో 5 ఏళ్లుగా ఎవరి పెత్తనం సాగుతుందో చూస్తున్నాం. వై.వీ. సుబ్బా రెడ్డి, విజయసాయిరెడ్డికి జగన్‌ ఉత్తరాంధ్రను రాసి పెట్టాడు. బొత్స సత్యనారాయణ.. ధర్మాన ప్రసాదరావు కి చీము నెత్తురు ఉంటే తక్షణమే రాజీనామా చేసి తమ ప్రాంతం గురించి మాట్లాడాలి. బలహీన వర్గాలకు నాయకత్వం అప్పగించే ధైర్యం జగన్‌రెడ్డికి లేదు. 5 ఏళ్లలో మొత్తం దోచేశాడు. ఉత్తరాంధ్రను దారుణంగా దోచుకుతిన్నాడు. ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు.
తెలుగుదేశం పార్టీతో పవన్‌కల్యాణ్‌ కలిశాడు. ఇక జగన్‌రెడ్డికి దబిడి..దిబిడే. వైసీపీకి చాలా జిల్లాల్లో డిపా జిట్లు కూడా రావు. మన మధ్య విబేధాలు తీసుకురావ డానికి ఈ సైకో కుట్రలు చేస్తాడు. తన స్వార్థం కోసం కులాలు.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనుడు జగన్‌. తెలుగుదేశం-జనసేన కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తగా పనిచేయాలి. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టి న శని జగన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్ర ప్రజలకు బతుకు ఉంటుందని తెలుసుకోండి. అన్నివర్గా ల ప్రజలు కులాలు.. మతాలు.. ప్రాంతాలకు అతీతం గా తెలుగుదేశం-జనసేన పార్టీలను ఆదరించాలి. తటస్థులు…మేథావులు… కదలిరావాల్సిన సమయం వచ్చింది. నిరుద్యోగులు తమ భవిష్యత్‌ ను ఈ రెండు పార్టీల పునాదులపై నిర్మించుకోవా ల్సిన సమయం వచ్చిందని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

సంబంధితవార్తలు

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

పెద్దిరెడ్డికి షాక్‌!

మళ్లీ జన్మంటూవుంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

Tags: 132 కిలోమీటర్లు226రోజులు3అచ్చెన్నాయుడుఉత్తరాంధ్రకుప్పంజగన్‌రెడ్డిజనవరి 27జనసేనటీడీపీదబిడిదిబిడేదోపిడీదారుడుపాద యాత్రపోరాట యోధుడుపోలిపల్లిబంగాళాఖాతంయుద్ధంయువగళంలోకేష్‌వారసుడువిజయసాయివైవీసుబ్బారెడ్డివైసీపీ
Previous Post

మార్పు తెస్తాం, జగన్‌ను ఇంటికి పంపిస్తాం

Next Post

ఇది వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026

కార్యకర్త
@ February 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

కార్యకర్త
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ
ఆంధ్రప్రదేశ్

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

చైతన్యరధం
@ February 19, 2026
ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్
ఆంధ్రప్రదేశ్

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

చైతన్యరధం
@ February 19, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist