చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

తల్లి, చెల్లిని తరిమేసిన జగన్‌..మహిళా సంక్షేమంపై మాట్లాడటమా

పుట్టపర్తి సభలో విరుచుకుపడ్డ లోకేష్‌

by చైతన్యరధం
March 10, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
తల్లి, చెల్లిని తరిమేసిన జగన్‌..మహిళా సంక్షేమంపై మాట్లాడటమా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తండ్రిని చంపిందెవరని చెల్లి అడుగుతోంది
  • జగన్‌ నోరు జవాబు చెప్పాలి
  • మద్యనిషేధంపై మాటతప్పి మహిళలకు మోసం
  • కలిసికట్టుగా పోరాడి సైకోను తరిమికొట్టాలి

పుట్టపర్తి (చైతన్యరథం): తల్లికి, చెల్లెళ్లకు తీరని అన్యాయం చేసిన జగన్‌రెడ్డి, మహిళా సంక్షేమం గురిం చి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.సొంత కుటుం బంలోని ఆడవారికి న్యాయం చేయలేని జగన్‌రెడ్డి ఇక రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని నిల దీశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్‌ మాట్లాడుతూ సొంత చెల్లి కన్నీటికి కారణం జగన్‌ కాదా అని ప్రశ్నిం చారు. మీరు విడిచిన బాణం నేడు కాంగ్రెస్‌ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? తల్లిని తరి మేసింది ఎవరు.. తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటకు గెంటేసింది ఎవరు? మరో చెల్లి సునీత తన తండ్రిని చంపేసింది ఎవరు అని అడుగుతున్నారు.. జగన్‌కు దమ్ముంటే సమాధానం చెప్పాలని లోకేష్‌ సవాల్‌ విసిరారు. సొంత చెల్లిపైనా అసభ్యకర పోస్టులు పెట్టించిన వ్యక్తి, తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌ ప్రజలకు న్యాయం చేస్తాడా అన్నారు.

ఉమ్మడి అనంతపురం ప్రజల జోషే వేరు. హిందూపురంలో మొదలైన ఊపు అలానే కొనసాగు తోంది.ఈ స్పీడ్‌కు ఫ్యాన్‌ మాడి మసైపోవడం ఖాయం. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. సత్యసాయి మంది రం ఉన్న జిల్లా అనంతపురం. సేవకు ప్రతిరూపం భగవాన్‌ సత్యసాయి జన్మించిన జిల్లా అనంతపురం. ధర్మవరం చీరలు కూడా చాలా ప్రఖ్యాతి గాంచాయి. మంచి చేస్తే అనంతపురం జిల్లా వాసులు ఆదరిస్తారు. తప్పుచేస్తే తాటతీస్తారు. అనంత అంటే మా కుటుంబా నికి చాలా ప్రేమ. ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు.చంద్రబాబు ఈ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారు. అనంత జిల్లాను టీడీపీ హయాంలో పెద్దఎత్తున అభివృద్ధి చేశాం. కియా పరిశ్రమ ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అనంతపురం జిల్లా అంటే మా పుట్టినిల్లు లాంటిది. ఎన్టీఆర్‌ ను శాస నసభకు పంపించి ముఖ్యమంత్రిని చేశారు. నంద మూరి తారక రామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చేయిస్తే ఇక్కడి నుంచే ఉద్యమం మొదలుపెట్టారు. ఆనాడు ఎంతోమంది పోరాడారని లోకేష్‌ అన్నారు.

హామీలన్నీ విస్మరించిన జగన్‌
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు నా నమస్కారాలు. ఎవరూ చేయని సంక్షేమం మహిళలకు చేశానని జగన్‌ చెబుతున్నారు. ఆస్తిలో మహిళలకు సమానహక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్‌. జగన్‌ ప్రశ్న పత్రాలు దొంగలించే సమయంలో చంద్రబాబు డ్వాక్రా తీసుకువచ్చారు. జగన్‌ జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు దీపం పథకం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానని జగన్‌ మాట ఇచ్చి తప్పారు. 45 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్‌ ఇస్తా నని చెప్పి మాట తప్పారు. ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మఒడి ఇస్తాననిచెప్పి మాటతప్పారు. మహిళల పేరు తో 30లక్షల ఇళ్లు కడతానని 3వేల ఇళ్లు కూడా కట్టలేదని లోకేష్‌ విమర్శించారు.

మహిళల ఉన్నతవిద్యకు అండగా..
నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్‌ కోర్సు లు చేసే వారిని ఆదుకోవాలని యువత కోరారు. అది గుర్తించి నా తల్లి భుననేశ్వరమ్మ కలలకు రెక్కలు పేరు తో ప్రొఫెషనల్‌ కోర్సులు చేసే మహిళలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించే పథకాన్ని ప్రకటిం చారు. బాగా చదివి ప్రయోజకులు కావాలి. మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందని లోకేష్‌ చెప్పారు.

అన్నీ కోతలే..
జగన్‌ను చూస్తే కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్‌ గుర్తుకు వస్తాడు. బల్లపైన బులుగు బటన్‌ నొక్కి అకౌంట్‌లో రూ.10 వేస్తాడు. తరువాత రెడ్‌ బటన్‌ నొక్కి రూ. 100లాగేస్తాడు. కరెంట్‌ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదు డే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచి బాదు డే బాదుడు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ ధరలు పెంచి, క్వార్టర్‌ బాటిల్‌, ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. ఇక జగన్‌ పెద్ద కటింగ్‌ మాస్టర్‌. అన్న క్యాంటీన్‌ కట్‌, పెళ్లికానుకలు కట్‌, పండుగ కానుకలు, స్కూల్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ కట్‌. చంద్రన్న బీమా, డ్రిప్‌ ఇరిగేషన్‌ కట్‌. 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్‌ కట్‌. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం లోనే 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక ముఖ్య మంత్రి ఈ సైకో జగన్‌ అని లోకేష్‌ దుయ్యబట్టారు.

జనం బాగుకోసమే సూపర్‌`6
పవనన్న, చంద్రబాబు కలిసి బాబు సూపర్‌-6 హామీలు ప్రకటించారు. టీడీపీ-జనసేన ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేవరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇంట్లో ఇద్దరుంటే 30వేలు, ముగ్గురుంటే రూ.45వేలు ఇస్తాం. రైతులను ఆదుకునేందుకు ప్రతి ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.15వందల చొప్పున, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90వేలు చంద్రబాబు ఇవ్వ బోతున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించ బోతోందని లోకేష్‌ వివరించారు.

బీసీలకు జగన్‌ చేసిందేమిటి?
జగన్‌కు నేను సవాల్‌ చేస్తున్నా.. బీసీలకు ఏం చేశారు. ఐదేళ్ల పాలనలో 300 మంది బీసీలను హత్య చేశారు. 26వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టా రు. సబ్‌ ప్లాన్‌ ద్వారా బీసీలకు రావాల్సిన రూ. 75వేల కోట్ల నిధులను దారిమళ్లించారు. బీసీల కోసం టీడీపీ తెచ్చిన 30సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. బీసీ వర్గాలకు చెందిన చంద్రయ్య, జాలయ్య, అమర్‌ నాథ్‌ గౌడ్‌ను చంపేశారు. అందుకే మేం జయహో బీసీ కార్యక్రమం చేపట్టి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాం. 50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4వేలు పెన్షన్‌ ఇస్తాం. బీసీలకు సబ్‌ప్లాన్‌ కింద ఐదేళ్లలో లక్షా 50వేల కోట్లు ఖర్చుపెడతాం. స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతాం. ఆదరణ పథ కం కింద ఐదేళ్లలో రూ.5వేలు కోట్లు ఖర్చు పెట్టి మెరు గైన పనిముట్లు అందిస్తాం. చంద్రన్న బీమా రూ.10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తాం. ఆరు నెలలకు ఒకసారి క్యాస్ట్‌ సర్టిఫికెట్ల కోసం బీసీలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మారుస్తాం. వీరికి శాశ్వత కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇస్తాం. బీసీ భవనాలు పెండిరగ్‌లో ఉన్నాయి. మొదటి రెండేళ్లలో ఆ పనులన్నీ పూర్తి చేస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి
అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగు దేశం పార్టీ. లక్షా 30వేల మంది రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందజేశాం. హార్టి కల్చర్‌ హబ్‌గా అనంతను అభివృద్ధి చేశాం. అరటి రైతుల ఆదాయం రెట్టింపు చేశాం. ఆనాడు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేశాం. కరవు వస్తే ఒకే ఏడాది రూ.2వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించించిన ఘనత తెలుగు దేశం ప్రభుత్వానిది. రోడ్లు, బ్రిడ్జిలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని లోకేష్‌ చెప్పారు.

జగన్‌ ది దరిద్రపు పాదం
2019లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు. మనం రెండు నెలలు కష్టపడాలి. జగన్‌ ది దరిద్రపు పాదం. 30ఏళ్లలో ఎన్నడూ ఇంత కరవు లేదు.అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టు రైతులకు సబ్సిడీ ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తాం. జగన్‌ ప్రభుత్వంలో డ్రిప్‌ ఇరిగేషన్‌, ఇన్‌ పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. టీడీపీ హయాంలో 15లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తే నేడు 3లక్షల ఎకరాలకు పడిపోయింది. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు.పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. పంటలను కొనే నాథుడే లేరు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. హెచ్‌ఎల్సీ ఆధునీకరణ జరగడంలేదు. టీడీపీ హయాం లో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పనులు ప్రారం భిస్తే నేడు నిలిపివేశారు.తెలుగుదేశం హయాంలో రూ.840 కోట్లతో మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాన్ని ప్రక టించాం. కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసిందని లోకేష్‌ అన్నారు.

అన్నింట్లోనూ ఎమ్మెల్యే దోపిడీనే
పుట్టపర్తి నియోజకవర్గం ప్రశాంతతకు నిలయం. ఇక్కడి ప్రజలు సౌమ్యులు. భగవాన్‌ సత్యసాయి నిల యం ఉన్న భూమి ఈ పుట్టపర్తి. ఆనాడు పల్లె రఘు నాథరెడ్డి నాయకత్వంలో రూ.2752 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆర్‌అండ్‌బీ రోడ్లకోసం రూ.204 కోట్లు ఖర్చుపెట్టాం. పంచాయతీ రోడ్లకు రూ.150 కోట్లు ఖర్చుపెట్టాం. సీసీ రోడ్లు వేశాం, 1214 టిడ్కో ఇళ్లు కట్టాం, తాగునీటి పథకాలు కట్టాం, శ్మశానాల ప్రహరీలు కట్టాం. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు శ్రీధర్‌ రెడ్డిని ఎమ్మెల్యేను చేశారు. ఆయన దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి కాదు.. దోపిడీగుంట శ్రీధర్‌రెడ్డి. ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే టోపీ పెట్టా రు. రూ.1974కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు. రేపో మాపో జైలుకు కూడా వెళ్తాడు. నియోజకవర్గాన్ని నాశ నం చేశారు. అడ్డగోలుగా అవినీతి చేశారు. సీఎంతో పోటీపడి ఇల్లు కట్టాడు. ఒక వ్యక్తి కోసం ఇంతపెద్ద ఇల్లా? అహర్నిశలు ఇక్కడ ఉండే వ్యక్తి పల్లె రఘు నాథరెడ్డి. ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే మట్టిని అమ్ముకుంటాడు, భూములు కబ్జా చేస్తాడు. ఎవరైనా లే అవుట్‌ వేయాలంటే ఇబ్బంది పెడ తాడు. పుట్టిపర్తికి వచ్చాడంటే భూములు లేపేయాలనే ఆలోచనే. వాళ్లే సమస్యలు సృష్టించి వాళ్లే పరిష్కరి స్తారు. వాటా తీసుకుంటారు. చివరకు రేషన్‌ బియ్యం కూడా వదలడంలేదు. మనం అప్రమత్తంగా ఉండాలని లోకేష్‌ హెచ్చరించారు.

మాట తప్పిన జగన్‌
జగన్‌ అనేక హామీలు ఇచ్చాడు. పుట్టపర్తిని ఆధ్యా త్మిక కేంద్రంగా మారుస్తానని చెప్పి మాట తప్పారు. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. మారెళ్ల రిజర్వాయర్‌ పనులు మనం పూర్తిచేస్తే కాలువలు తవ్వుతామని చెప్పి మడమ తిప్పారు. టీడీపీ -జనసేన అభ్యర్థిని గెలిపిస్తే పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాం. ఏపీఐఐసీ పార్క్‌ ఉంది. అసెంబుల్డ్‌ పరిశ్రమలు తీసుకువస్తాం. ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. రెండేళ్ల లోనే ఆ పని చేస్తాం. 193చెరువులు నింపుతాం. రింగ్‌ రోడ్డు, చెరువు నిర్వాసితులను ఆదుకోవడంతోపాటు వంద రోజుల్లో టిడ్కో ఇళ్లను పూర్తిచేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

కలిసికట్టుగా పోరాడాలి
మేం ఏనాడూ తప్పు చేయలేదు. చంద్రబాబును అక్రమంగా 53రోజుల పాటు జైలులో నిర్బంధించారు. మొదట రూ.3వేల కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 270కోట్లన్నారు, చివరికి రూ.27 కోట్లని అంటున్నారు. ఇదేం ఛార్జిషీట్‌ అని జడ్జి బయట పడేశారు. ఆనాడు చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేస్తే నాకు మొదట ఫోన్‌ చేసిన వ్యక్తి పవనన్న. ధైర్యంగా ఉండాలని, అండ గా ఉంటానని చెప్పారు. ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేశారు, రోడ్డు మార్గంలో వస్తుంటే బోర్డర్‌లో 3గంటలు అడ్డుకున్నారు. అందుకే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ సైకోను తరిమికొట్టాలని పవన్‌ నిర్ణయించుకున్నారు. అందుకే హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదం ఇచ్చారు.
టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్‌ కుట్రలు చేస్తారు. అప్రమత్తంగా ఉండి కలిసికట్టుగా పోరాడాలని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం
బాబు సూపర్‌-6 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. టీడీపీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ఉత్తమ కార్యకర్తల అవార్డులు ఇస్తున్నాము. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. అలాంటి వారికి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తాం. ఇక కొద్ది రోజుల సమయమే ఉంది ఈ ప్రభుత్వానికి. సమయం లేదు మిత్రమా అన్న.. బాలయ్య బాబు డైలాగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్టీఆర్‌ దేవుడు, చంద్రబాబు రాముడు.. వైకాపాకు ఈ లోకేష్‌ మూర్ఖుడు. టీడీపీ కేడర్‌ ను ఇబ్బంది పెట్టిన వారికి ఎన్నికల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్‌ హెచ్చరించారు. కాగా సభ అనంతరం రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్‌కు లోకేష్‌ దిశానిర్దేశం చేశారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Previous Post

బాబాయి హత్యలో నిజాలు బయటకొస్తాయని జగన్‌ భయం

Next Post

తెదేపా` జనసేన ` బీజేపీల పొత్తు ఖరారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
Next Post
తెదేపా` జనసేన ` బీజేపీల పొత్తు ఖరారు

తెదేపా` జనసేన ` బీజేపీల పొత్తు ఖరారు

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.