• 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

చివరిశ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం

కుప్పంలో నారా భువనేశ్వరీ పర్యటన

చైతన్యరధం by చైతన్యరధం
May 8, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
0
చివరిశ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం
0
SHARES
191
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు
  • దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్‌ నైజం
  • జగన్‌ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడే
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అవసరం
  • ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర తలరాతను మార్చాలి
  • రాక్షస పాలనకు 13న ఓటుతో సమాధి కట్టాలి
  • కుప్పం నియోజకవర్గ ప్రచారంలో భువనేశ్వరి పిలుపు

కుప్పం: కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు చంద్రబాబు కుటుంబం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలకు తమ కుటుంబమంతా జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం అనికెర, రేగడిదిన్నెపల్లె గ్రామాల్లో చంద్రబాబు తరఫున మంగళవారం భువనేశ్వరి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు కుప్పం ప్రజల నుండి ఏమీ అవసరం లేదన్నారు. చంద్రబాబుకు కూడా ఏమీ అవసరం లేదు. కానీ వైసీపీ పాలనతో రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. జగన్మోహన్‌ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్‌, కల్తీ మద్యం, ఇసుక, మట్టి, గ్రావెల్‌, ఇలా ఏది దొరికితే దాన్ని దోచుకుని వైసీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు. వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై గత ఐదేళ్లుగా కక్షసాధింపు చర్యలు, దాడులు, హత్యలతో పేట్రేగిపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ధరల భారంతో ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు. కానీ నోరెత్తి ప్రశ్నించే పరిస్థితి లేకుండా ప్రజలకు వాక్‌స్వాతంత్య్రాన్ని కూడా లేకుండా వైసీపీ నాయకులు చేశారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల పక్షాన చంద్రబాబు, లోకేష్‌ నిలబడి పోరాడినందుకు వైసీపీ ప్రభుత్వం వారిని పెట్టని ఇబ్బంది లేదు. అయినప్పటికీ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మా కుటుంబం పోరాడుతోంది. రాష్ట్ర ప్రజలు కూడా తమను ఎవరు కాపాడతారు? ఎవరు దాడులు చేస్తారు? అనే అంశాలను పునరాలోచించుకోవాలని భువనేశ్వరి హితవు పలికారు.

తొక్కుకుంటూ వెళ్లాలి….
రాష్ట్రాన్ని దోచుకోవడానికి అలవాటు పడిన జగన్మోహన్‌ రెడ్డి కన్ను ఇప్పుడు రాష్ట్ర ప్రజల భూములపై పడిరది. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనే భూదోపిడీ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీన్ని అమలు చేసి మనకు తెలియకుండానే మన భూములను తాకట్టు పెట్టి వాళ్ల జేబులు నింపుకోవాలని చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మేల్కొని తమకు అన్యాయం చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంసిద్ధం కావాలి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించి, ప్రజల ప్రభుత్వానికి స్వాగతం పలకాలని కోరుతున్నాను. రానున్న 6 రోజులు చాలా కీలకమైనవి. వైసీపీ ప్రలోభాలకు గురికాకుండా మీ భవిష్యత్తును ఓటుతో కాపాడుకోవాలి. వైసీపీ ప్రభుత్వాన్ని మే 13న జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిరచి బంగాళాఖాతంలో కలిపేయాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మేనిఫెస్టోను ప్రకటించారు. అదేవిధంగా మహిళల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సూపర్‌ సిక్స్‌, మహాశక్తి పథకాలను ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేసి ప్రజల పక్షాన నిలబడతారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతను ఆదుకుంటారు. రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి 75ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు తమ కోసం కష్టపడుతున్నది ఎవరు? ఇంట్లో కూర్చుని ప్రజలను దోచుకుంటున్నది ఎవరు.. అనే విషయాలను గమనించాలి. టీడీపీ కార్యకర్తలు తమ స్పీడును మరింత పెంచాలి…సైకిల్‌ స్పీడును పెంచాలి…అడ్డొచ్చే దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకు వెళ్లాలి…ఎక్కడా వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించే వరకు ఏ ఒక్కరూ విశ్రమించకూడదని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు.

Tags: అధినేత నారా చంద్రబాబు నాయుడుకుప్పం అభివృద్ధికుప్పం నియోజకవర్గంకుప్పం పర్యటననారా భువనేశ్వరి
Previous Post

అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం

Next Post

వైసీపీ భూస్థాపితమే!

Next Post
వైసీపీ భూస్థాపితమే!

వైసీపీ భూస్థాపితమే!

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.