చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బుడమేరును కబ్జా చేసి జగన్‌రెడ్డి అనుచరుల వ్యాపారం

గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి

by చైతన్యరధం
Sep 7, 2024 at 6:06am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వారి ఆక్రమణలతోనే నేడు వరద నగరాన్ని ముంచెత్తింది
  • ఈ విపత్తులకు కారణం నాటి అరాచక పాలన ఫలితమే
  • పోలవరం, వెలిగొండ, పట్టిసీమ, ప్రాజెక్టులను విస్మరించారు
  • నాడు వరదలొస్తే గాల్లో తిరుగుతూ గాలికి వదిలేశారు
  • వరదల్లో బురద రాజకీయాలు చేయడం బాధాకరం
  • గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి

    విజయవాడ(చైతన్యరథం): మ్యాన్‌ మేడ్‌ డిజాస్టర్‌లకు జగన్‌రెడ్డి అరాచక పాలనే నిదర్శన మని సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డా రు. శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కలెక్టరేట్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లా డుతూ మానవ తప్పిదం వల్లనే వరదలు ముంచెత్తి పెద్దఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం వాస్తవమని చెప్పిన మంత్రి ఆ తప్పిదానికి ప్రధాన కారణం జగన్‌రెడ్డి అని ధ్వజ మెత్తారు. దేవతలు, రుషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి వాటిని భగ్నం చేసిన విధం గా 2014-19 మధ్య టీడీపీ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ధ్వంసం చేయడ మే మ్యాన్‌ మేడ్‌ డిజాస్టర్‌ అని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయిన పోలవరం, వెలిగొండను ఐదేళ్ల పాటు పక్కన పెట్టడం, పట్టిసీమను పట్టించుకోకపోవడం, సాగునీటి ప్రాజెక్టులను తట్ట మట్టి వేయకపోవడం వంటివన్నీ జగన్‌ చేసిన మానవ తప్పిదాలేనని వివరించారు. జగన్‌ సృష్టించిన విపత్తులకు అంతే లేదని, కాలువ గట్లపై యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, నిషేధిత ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వల్ల ప్రజలు పెద్దఎత్తున నష్టపోయారని వ్యాఖ్యా నించారు. విపత్తు సంభవిస్తే నాయకుడు ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించి వారికి అన్ని విధాలా అండగా నిలబడాలే తప్ప వరదల్లో కూడా బురద రాజకీయాలు చేయడం బాధాక రమన్నారు. ప్రతి కుటుంబానికి తండ్రి ఏ విధంగా అండగా నిలబడతాడో వరద బాధితుల కు చంద్రబాబు అదేవిధంగా రేయింబవళ్లు పనిచేస్తూ భరోసా కల్పించారని తెలిపారు.
    జగన్‌ సృష్టించిన మ్యాన్‌మేడ్‌ డిజాస్టర్లు
    2019 ఆగస్టులో చంద్రబాబు ఇల్లు ముంచడానికి ప్రకాశం బ్యారేజ్‌లో పడవ వదిలి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు. నేడు వరదల్లో ప్రకాశం బ్యారేజ్‌ 69వ గేట్‌ ధ్వంసం చేసిన 5 పడవల్లో 4 పడవలపై వైసీపీ రంగులు ఉన్నాయి. దీనిని ఏమని అర్థం చేసుకోవాలి. 2021లో పించా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి జగన్‌ ఆధ్వర్యంలో ఇసుక మాఫియానే కారణం. 2021లో అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయి 44 మంది చనిపోయి వేలాదిమంది నిరాశ్రయులవడానికి కారణం ఇసుక మాఫియా. 2023 డిసెంబరులో గుండ్లకమ్మ ప్రాజెక్టు లో రెండో గేటు కొట్టుకుపోవడం, 2023 ఆగస్టులో పోలవరం గైడ్‌ బండ్‌ కుంగిపోవడం వంటివన్నీ జగన్‌ చేసిన మానవ తప్పిదాలు. గేట్లకు గ్రీజు కూడా పెట్టకుండా జగన్‌ చేసిన తప్పులే నేడు ప్రజలకు శాపాల్లా మారాయి. వరదల వల్ల ప్రజలు నష్టపోయినా ఆదుకోలేదు. కోనసీమలో వరదలు వస్తే కుళ్లిపోయిన 3 టమోటాలు, కిలోబియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రజలు వరదల్లో ఉంటే నాడు గాల్లో తిరుగుతూ ప్రజలను గాలికి వదిలే శారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం, పట్టిసీమ, బుడమేరు, హంద్రీ-నీవాతో పాటు అనేక కాలువ కట్టలపై మట్టి కూడా తరలించి ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు పెను విపత్తులా జగన్‌ మారారని ధ్వజమెత్తారు.
    బుడమేరు వరదకు జగన్‌రెడ్డి అండ్‌ కో కబ్జాలే కారణం
    1995లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి బుడమేరు వరదకు ముడిపెట్టడం అంబటి రాం బాబు నటనా చాతుర్యానికి నిదర్శనం. బుడమేరును నేరుగా కృష్ణా నదిలో కలిపాల్సింది.. కేవలం చంద్రబాబు ఇళ్లు మునుగుతుందని కలపలేదనడం వారి అవివేకమని మండిపడ్డారు. విజయవాడ నగర పరిధిలో బుడమేరు కాలువ సుమారు 11 కి.మీ ప్రవహి స్తోంది. భవానీపురం, అజిత్‌సింగ్‌ నగర్‌, అయోధ్య నగర్‌, పాయకాపురం తదితర ప్రాంతా ల్లో ప్రవహించే ఈ కాలువ చుట్టుపక్కల కబ్జాలకు పాల్పడ్డ నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మె ల్యేలు వారి నాయకుడు జగన్‌ రెడ్డే ఈ వరదలకు కారణం. బుడమేరు నుంచి 37,555 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదికి తరలించడానికి 2017-18లో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టి రూ.150 కోట్లు ఖర్చు చేస్తే 2020లో జీవో నెం.365 జారీ చేసి పనులు ఆపేయించింది జగన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. బుడమేరు ఆనుకుని ఉన్న స్థలాలను కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ లేఅవుట్లు వేసి గజం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మింది జగన్‌రెడ్డి అనుచరులు కాదా? అని ధ్వజమెత్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే బుడమేరు ఆధునికీకరణ పనులను ఆపేసి కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను మార్చి ఐదేళ్ల పాటు పనులు పూర్తి చేయకపోయినా అతడికి పూర్తి స్థాయి బిల్లులు చెల్లించి పెద్ద తప్పిదానికి పాల్పడ్డారని తెలిపారు. బుడమేరులో రూ.500 కోట్ల విలువ చేసే 600 ఎకరాలను జగన్‌ మనుషులు అన్యాక్రాంతం చేశారు. 2022లో బుడమేరుకు గండిపడిన విషయం జగన్‌ దృష్టికి రైతులు తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం ఒక తప్పిదమైతే గతంలో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం మరో తప్పిదమని వ్యాఖ్యానించారు. ఈ తప్పిదాలకు అంతే లేదన్నారు. గత ప్రభు త్వ ఐదేళ్ల కాలంలో కాలువలో పూడిక తీసే పనులకు, మరమ్మతులకు ఎంత ఖర్చు చేశారో వెల్లడిరచాలని ప్రశ్నించారు.
    బురద రాజకీయాలకు పెట్టింది పేరు జగన్‌రెడ్డి
    వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును సాక్షాత్తు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశంసించిన విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వంలో లోపాలుంటే ఎత్తిచూపి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి బాధ్యతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడం తగదని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చి సమస్యలు ఎత్తి చూపాల్సిన చోట తోకముడిచి వెళ్లిపోతారని విమర్శించారు. తనకున్న పత్రిక, చానల్‌ ద్వారా బురద రాజకీయాలు చేయడం శోచనీయమన్నారు. బాధ్యతా రాహిత్యంతో వ్యవస్థలను ధ్వంసం చేసిన వ్యక్తి జగన్‌ అని ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కష్టపడుతున్న చంద్రబాబుపై బురదజల్లడం సరికాదన్నారు. ప్రజలందరికీ భరోసా కల్పించి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

Previous Post

ఏపీకి కేంద్రం అండ

Next Post

వరద బాధితులను ఆదుకోవడం మన బాధ్యత

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026

కార్యకర్త
@ August 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist