చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పక్షంలో.. పరిహారం!

విజయవాడ కలెక్టరేట్‌లో లాంఛనంగా పరిహారం అందజేత

by చైతన్యరధం
Sep 26, 2024 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పక్షంలో.. పరిహారం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేశంలో ఎక్కడాలేని వరద ప్యాకేజీ ఇది..
  • బాధితులకు రూ.602 కోట్ల పరిహారం పంపిణీ
  • అత్యంత పారదర్శకంగా నష్టాల గణన
  • బాధితులకు పూర్తిస్థాయి మనోధైర్యం కల్పించాం
  • సాయం అందించడంలో కొత్త ఒరవడికి శ్రీకారం
  • శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే సహించేది లేదు
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి
  • విజయవాడ కలెక్టరేట్‌లో లాంఛనంగా పరిహారం అందజేత

విజయవాడ: బుడమేరు వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు దేశంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కేవలం పక్షం రోజుల్లోనే నష్ట పరిహారం అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7600 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. బుధవారం విజయడ జిల్లా కలెక్టరేట్‌లో వరద బాధితులకు పరిహార పంపిణీ నిర్వహించారు. వరద నష్ట పరిహార పంపిణీకి రూపొందించిన సమాచార లేఖలను లబ్దిదారులకు సీఎం చంద్రబాబు లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ‘బుడమేరు వరదలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుతోపాటు వరదల్లో నష్టపోయిన వారికి రూ.602 కోట్ల మేర పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు.

వరద బాధితులకు సాయం అందించడంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈనెల 30నాటికి వాటినీ పరిష్కరించి సాయం అందిస్తామన్నారు. చిట్టచివరి బాధితుడికీ సాయమందే వరకు విశ్రమించబోమని వరద సహాయక చర్యలు చేపట్టినప్పుడే హామీ ఇచ్చానని.. ఆమేరకు అత్యంత పారదర్శకంగా రూపొందించిన లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. ‘వరదల నష్ట పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కలుపుకొని మొత్తం రూ. 7,600 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నేనెప్పుడూ చూడనటువంటి విపత్తు ఇది. ఒక ప్రాంతంలో 42 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

సంబంధితవార్తలు

No Content Available

బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ లేనంతగా ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలే ప్రజలకు శాపాలయ్యాయి. మునుపటి తెదేపా సర్కారు.. బుడమేరు ఆధునికీకరణకు రూ.57 కోట్లిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, రాజకీయ వివక్షతో పనులను రద్దు చేశారు. 11.90 లక్షల క్యూసెక్కుల సామర్థ్యమున్న ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయిలో ఒక్కసారిగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు గత పాలకుల నిర్లక్ష్యాలు రెండు కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది’ అన్నారు.

బాధితులకు మనోధైర్యమిచ్చాం
‘సింగునగర్‌లోని పరిస్థితిని చూసి కలెక్టరేట్‌లోనే మకాం వేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. అప్పటి పరిస్థితిని చూసి బాధేసింది. సీఎస్‌ మొదలు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను వార్డుల్లో పెట్టి ప్రత్యక్షంగా సహాయక చర్యలను పర్యవేక్షించాం. వరద సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు రూ.3 కోట్లు తక్షణ సాయం కింద నిధులిచ్చి ఆర్డర్ల కోసం నిరీక్షించకుండా ఖర్చుపెట్టమని ఆదేశాలిచ్చాం. కేంద్రంలో ఉన్న ప్రముఖులతో మాట్లాడి రాత్రికి రాత్రి ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను, 100 పవర్‌ బోట్లు, హెలికాప్టర్లు తెప్పించాం. 120 బోట్లు, 150 డ్రోన్లు ఉపయోగించాం. గండ్లు పూడ్చడంతోపాటు నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించాం. ప్రమాదకర ప్రాంతాలకు అయితే నేను నాలుగైదుసార్లు వెళ్లాను.

ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తెప్పించుకొని అవసరమైన సహాయ సహకారాలు అందించాం. బాధితులకు మనోధైర్యం కల్పించాం. డ్రోన్లు, ఫైర్‌ ఇంజిన్లు ఉపయోగించడం వంటి వినూత్న కార్యక్రమాలతో సహాయమందించాం. సహాయక చర్యల్లో వేలాది మంచి పనిచేశారు. కోటి 14 లక్షల నీటి బాటిళ్లు, 37 లక్షల లీటర్ల పాలు, 47 లక్షల బిస్కెట్‌ ప్యాకెట్లు, 5 లక్షల గుడ్లు పంపిణీ చేశాం. కోటి 15 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. 5000 క్వింటాళ్ల కూరగాయలను 2,45,000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ఫైర్‌ ఇంజిన్లను ఉపయోగించి దాదాపు 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రహదారులు, వీధుల్లోని బురదన శుభ్రం చేశాం. దాదాపు 20 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలించాం. భవిష్యత్తులో ఇలాంటి వరదలు ఏవైనా ఎదురైనప్పుడు ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విపత్తు నిర్వహణ కొత్త ఆవిష్కరణకు దారితీసింది’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఎవరూ ఊహించని స్థాయిలో సేవలందించాం
గతంలో ఎన్నడూ కూడా పట్టణ ప్రాంతాల్లో విపత్తు ప్రభావిత బాధితులకు ఈ స్థాయిలో ఆర్థిక సహాయం అందలేదు. తూతూ మంత్రంగానే ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు నిబంధనావళిని మించి మరీ సాయం అందించాం. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ప్రభుత్వంపరంగా ఎన్ని విధాలా ఆదుకోవాలో అన్ని విధాలా ఆదుకుంటోంది. డ్రోన్లను ఉపయోగించి.. వరద నీటినిగానీ, ముంపు పరిస్థితినిని అంచనా వేసి అవసరమైన సహాయసహకారాలు అందించగలిగాం. జిల్లా కలెక్టర్‌ సమర్థవంతంగా పనిచేయడంతో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. అర్బన్‌ కంపెనీ సహాయంతో మొత్తం 500 మందితో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌ తదితర సేవలు అందించారు. ఇప్పటికే దాదాపు 5,900 విజ్ఞప్తులను పరిష్కరించాం.

విడిభాగాలపై 50 శాతం, లేబర్‌ ఛార్జీలపై 100 శాతం రాయితీతో ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ను రిపేర్‌ చేయించాం. ఇలాంటి 5,068 విజ్ఞప్తులను పూర్తిచేశాం. ఇంకా 700 వరకు ఉన్నాయి. ఒకవేళ రిపేర్‌ చేయకపోతే జాప్యం జరిగితే వాటిని మీరు తీసుకొని.. కొత్తవి ఇవ్వమని కంపెనీల వారికి చెప్పాం. 14 వేల గ్యాస్‌ స్టవ్‌లను రిపేర్‌ చేయించాం. బీమా, బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్నాం. క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ ప్రక్రియను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తిచేయమని చెప్పాం. రుణాల రీషెడ్యూలింగ్‌తో పాటు రూ. 25 వేలు నుంచి రూ. 50 వేల వరకు వినియోగ రుణాలు అందించాలని చెప్పాం. డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీలు, ఆధార్‌ కార్డులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాలు.. ఇలా ఏవిపోయినా వెంటనే ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ఎవరికైతే పాఠ్య పుస్తకాలు పోయాయో వారందరికీ ఉచితంగా పుస్తకాలివ్వమని చెప్పాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

13 వేల అర్జీలనూ పరిష్కరిస్తాం
ఆర్థిక సాయానికి సంబంధించి గత రెండు రోజుల్లో 17 వేల అర్జీలు వచ్చాయి. వీటిలో 4 వేలు డూప్లికేషన్స్‌ పోగా 13 వేల వరకు దరఖాస్తులు ఉన్నాయి. వీటిని కూడా రెండురోజుల పాటు నిశితంగా పరిశీలిస్తాం. అర్హులైన వారికి తప్పనిసరిగా సాయమందిస్తాం. రానివారికి ఎందుకు రాలేదో చెప్తాం. సచివాలయాల్లో జాబితాలు కూడా ప్రదర్శిస్తాం. సహాయ కార్యక్రమాలను ఈనెల 30నాటికి పూర్తిచేసి ఆరోజు సాయంత్రం థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తాం. వరద బాధితులకు సహాయం అందించే యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేశాం. బటన్‌ నొక్కి ఫూల్స్‌ చేయడం లేదు. చేసేపని పవిత్రంగా చేయాలి. లబ్ధిదారులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సాయమందిస్తోంది. జీరో కరెప్షన్‌, జీరో మ్యానిప్యులేషన్‌తో సహాయమందిస్తున్నాం. నాపై నమ్మకంతో దాతలెందరో ముందుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితిలో వ్యవస్థలో ఎవరైనా ఒక్క రూపాయి తీసుకున్నారని తెలిస్తే వదిలిపెట్టను. గవర్నమెంట్‌లో ఉన్నవారైనా, ప్రైవేటులో ఉన్నవారైనా సరే జాతిద్రోహానికి పాల్పడే పనులు చేయొద్దు. ఒకవేళ చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టను. కౌలు రైతులకు, వాస్తవ సాగుదారులకు సాయాన్ని అందించాం. ఇళ్లలో అద్దెల్లో నివిసిస్తున్న వారు కూడా వరదల్లో నష్టపోయి ఉంటే వారికి కూడా సాయమందించాం. సవాల్‌ చేసి చెబుతున్నాం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా నష్టపోయిన రైతులకు సాయమందించాం. విధ్వంసాలు చేయడం.. వాటిని వేరేవారిపై నెట్టడం కొందరికి అలవాటుగా మారింది. ప్రజల ప్రాణాలు కాపాడటం, శాంతిభద్రతలు కాపాడటం వంటివి మా బాధ్యత. వీటికి ఎవరు విఘాతం సృష్టించినా, తప్పులు చేసినా సహించం’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Tags: పక్షంలో.. పరిహారం!
Previous Post

రాములవారి రథానికి నిప్పు పెట్టింది వైసీపీ కార్యకర్త

Next Post

దాతృత్వం..చారిత్రాత్మకం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist