చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home సంపాదకుని ఎంపిక

ప్రగతి సాధకాలు.. ఈ పాలసీలు!

by చైతన్యరధం
October 19, 2024
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఆరు కొత్త పాలసీలను రూపొందించి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు ఆరు కీలక రంగాలకు ఒకేసారి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు కొత్త పాలసీలు ఆకర్షణీయం, ఆదర్శంగా నిలవనున్నాయి. వివిధ రంగాల్లో తీసుకొచ్చిన ఆరు అద్భుత పాలసీలతో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తెచ్చిన నూతన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామం కానుంది. రాష్ట్రాభివృద్ధికి ఇదొక శుభపరిణామమని చెప్పాలి. ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీలు పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు తరలివచ్చేలా, విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా, ఆదర్శంగా ఉన్నాయి. అపారమైన పట్టుదలతో ప్రపంచ నలుమూలలనుంచి పెట్టుబడులు సాధించి సంపద సృష్టించే దిశలో వున్నారు సీయం చంద్రబాబు. పెట్టుబడులు వెల్లువలా వచ్చేలా నూతన పారిశ్రామిక విధానాలు రూపొందించారు. ప్రధానంగా పీపుల్‌ పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ పద్ధతిలో తీసుకురానున్న ప్రైవేటు పారిశ్రామిక పార్కులు రాష్ట్రంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తాయి అనడంలో సందేహం లేదు.

పార్కుల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం పారిశ్రామికవేత్తలకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. రానున్న ఐదేళ్లలో 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఒక సంకల్పంతో తీసుకొచ్చిన కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతికి సూచికలు కాగలవు. ఈ పాలసీలు రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు విరజిమ్మనున్నాయి. పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలవాలని నిర్ణయించింది ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఆవిష్కరణలకు దోహదపడేలా నూతన పాలసీలను రూపొందించారు. ఈ నూతన పాలసీలతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడిదారులు బారులు తీరే అవకాశముంది. నూతన పారిశ్రామిక పాలసీలు అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఉపాధి కల్పించారనేదే ప్రాధాన్యంగా జాబ్‌ ఫస్ట్‌ నినాదంతో కీలక పాలసీలను రూపొందించారు. ప్రస్తుత ఎనర్జీ పాలసీలో పెట్టుబడిదారులకు అనేక సానుకూల అంశాలు. సోలార్‌ ఎనర్జీకి 25శాతం, గ్రీన్‌ హైడ్రోజన్‌కు 30శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయం. అలాగే పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా మహిళలకు ప్రకటించిన ఇన్సెంటివ్‌లు గతంలో ఎవరూ ప్రకటించలేదు కూడా.

పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలుకుతోంది ప్రభుత్వం. పారిశ్రామికరంగానికి చెందిన అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరిపి అద్భుత పారిశ్రామిక పాలసీలూ సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. వ్యాపార కార్యకలాపాలకు అనువుగా దేశంలోనే ది బెస్ట్‌ బిజినెస్‌ ఎకో సిస్టంను అభివృద్ధి చేయనుండటంతో పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామంగా నిలవనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి తరుణం ఎప్పుడూ రాదు. పెట్టుబడులతో, పెట్టుబడిదారుల వ్యాపారంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందనుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆరు పాలసీలు గేమ్‌ చేంజర్లుగా నిలవనున్నాయి. పారిశ్రామికవేత్తలకు మళ్లీ నమ్మకం కుదిరేందుకుగాను అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. విశాఖ ఆర్థిక రాజధానిగా, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చెయ్యనున్నారు. జాబ్‌ ఫస్ట్‌ అనే నినాదంతో పారిశ్రామిక విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయ్యడం యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రభుత్వ పట్టుదలకు, చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. పెట్టుబడుల ఆకర్షణ.. ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎలక్ట్రానిక్‌, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డెవల్‌పమెంట్‌, ఎంఎస్‌ఎంఇ పాలసీ, ప్లగ్‌ అండ్‌ ప్లే ఇండిస్ట్రియల్‌ పాలసీలను రూపొందించారు..

ఉద్యోగాల కల్పన ఆధారంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పారిశ్రామికవాడల్లోనూ.. పరిశ్రమల ఏర్పాటులోనూ సామాజిక సమతుల్యతను పాటిస్తూ.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను భాగస్వాములను చేయనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసి, రాష్ట్రమంతా గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా, నౌకాశ్రయాలను గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లుగా మార్చనున్నారు. వన్‌ ఫ్యామిలీ -వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాలు చేయడమే కాదు, ఉద్యోగాలు కల్పించే స్థాయికి మన యువత ఎదగాలని, యువత భవిష్యత్తు బంగారం చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించి తద్వారా పెరిగిన ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే ఏపీని ప్రపంచానికే ఆక్వాకల్చర్‌ హబ్‌గా, రాయలసీమ ఫ్రూట్‌ బాస్కెట్‌ హబ్‌గా మార్చాలని, పెట్టుబడిలేని సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు బ్రాండిరగ్‌ చేయించి, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణకోస్తా, రాయలసీమల్లో ప్రత్యేక ఎంప్లాయ్మెంట్‌ జోన్లు సృష్టించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. థింక్‌ గ్లోబల్లీ- యాక్ట్‌ గ్లోబల్లీ నినాదంతో యువతకు అవకాశం కల్పించనున్నారు.

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ క్రమంగా గమ్యస్థానంగా మారుతోందని చెప్పడానికి ఇప్పటికే లులూ, ఒబెరాయ్‌, బ్రూక్‌ఫీల్డ్‌, సుజలాన్‌వంటి సంస్థలు ముందుకు రావడం, ఇప్పుడు టీసీఎస్‌ కూడా విశాఖలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధం కావడంతో విశాఖ ఐటీ హబ్‌గా మారనున్నదని చెప్పవచ్చు. దీంతో ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైవంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. అంతేకాదు అమరావతి కేంద్రంగా రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో జోనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా మార్చాలని, స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్రానికి గ్లోబల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పోర్టులు టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టి ఉపాధి కల్పనతోపాటు రాష్ట్రం అభివృద్ధి, సంపద పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒక సంకల్పంతో చంద్రబాబు పారిశ్రామికాంధ్ర ఆవిష్కరణకు కృషి చేస్తున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నవ్యాంధ్రను జాతీయస్థాయిలో అగ్రభాగాన నిలిపిన చంద్రబాబు, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రభాగాన నిలపాలని నిర్ణయించారు. సుదీర్ఘ తీరప్రాంతం, అపార ఖనిజ సంపద, నౌకాశ్రయాలు, సరసమైన ధరలకు సరిపడా భూమి, మానవ వనరులు, నీరు, విద్యుత్తు, పెట్టుబడి రాయితీలు, మనం కల్పించే సౌలభ్యాలు, ప్రోత్సాహకాలు, నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధత, క్యారెక్టర్‌ భారీగా పెట్టుబడులకు వరంకానున్నాయి. ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన నూతన పారిశ్రామిక పాలసీలు ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు సీఎం చంద్రబాబు. విభజన సమయంలోనూ రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు లేవు. కానీ చంద్రబాబు కృషితోనే అనేక భారీ పరిశ్రమలు బారులుతీరాయి. అన్నీ కోల్పోయిన రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి లక్షలమందికి ఉపాధి కల్పించడం చంద్రబాబుకే సాధ్యమైంది ఆనాడు. ఇప్పుడు కూడా పెట్టుబడులు సాధించి రాష్ట్రాభివృద్ధికి బాటలు వెయ్యబోతున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అత్యంత కీలకమైన అడుగులు వెయ్యడం అభినందనీయం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన సానుకూల పెట్టుబడి వాతావరణాన్ని జగన్‌ ప్రభుత్వం ధ్వంసం చేసిన పరిస్థితుల్లో.. తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పునాదులను పటిష్టపర్చి పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ఆర్థికాభివృద్ధిని పెంచడం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.

 

నీరుకొండ ప్రసాద్‌

Previous Post

బతుకుతెరువుకు ఊరొదిలి వెళితే భూ కబ్జా చేసేశారు

Next Post

విలువలు వల్లిస్తున్న జగన్జెంత్రీ!?

మరిన్ని వార్తలు

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

August 9, 2026
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!
ఆంధ్రప్రదేశ్

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

July 9, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

April 29, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

December 21, 2025
Next Post

విలువలు వల్లిస్తున్న జగన్జెంత్రీ!?

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

మరింత అంకితభావంతో పనిచేస్తాం

by చైతన్యరధం
November 4, 2026

విజేతలకు 'ఎక్స్' వేదికగా అభినందనలు అమరావతి (చైతన్యరథం): 'మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.