చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి క్రూరత్వంతో తల్లి,చెల్లి కూడా భయపడుతున్నారు

మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

by చైతన్యరధం
Oct 25, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తలకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేవు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కేసుల విషయంలో తండ్రిని కూడా ఇరికించిన ఘనుడు
  • ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం అక్రమమే..ప్రజల ఆస్తి
  • అక్రమాస్తుల్లో దేశంలోనే ఆయన రెండో స్థానంలో ఉన్నారు
  • సరస్వతీ పవర్‌కు 2009లో భూములను వైఎస్‌ కట్టబెట్టారు
  • ప్రారంభించని పరిశ్రమకు లీజు ఎందుకు పొడిగించాడో చెప్పాలి
  • జైలు భయం పట్టుకుని కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నారు
  • మాజీ ముఖ్యమంత్రి పదానికే విలువ లేకుండా చేశాడు
  • భూకేటాయింపులను రద్దు చేసి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి
  • మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

మంగళగిరి(చైతన్యరథం): జగన్‌ను మాజీ ముఖ్యమంత్రి అని పిలవటానికి కూడా అర్హుడు కాడు, ఆ పదానికి విలువ లేకుండా చేశాడని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ది అతిక్రూర మనస్తత్వంతో భయపడి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ దూరంగా ఉంటున్నారన్నారు. ఓట్ల కోసం నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, నా అక్క అంటాడు..అవసరం తీరిపోయాక ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తాడు. ఇంట్లో తల్లి, చెల్లితో ఆస్తుల విషయంలో ఒక అంగీకారంతో నిర్ణయం తీసుకుని మాట మార్చిన వ్యక్తి జగన్‌ నేడు ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేయడం ఆయన క్రూర త్వానికి నిదర్శనమన్నారు. తల్లిని, చెల్లిని రాజకీయంగా సరెండర్‌ కావాలంటున్నాడు..

రాజ కీయాలకు, ఆస్తులకు సంబంధం లేదు.. కోట్ల సంపద ఉన్నా తల్లికి, చెల్లికి ఇవ్వడానికి మనసు రాకపోవడం ఆయన ధనదాహానికి నిదర్శనమని పేర్కొన్నారు. జగన్‌ వద్ద ఉన్న ఆస్తి అంతా అక్రమమే..ప్రజల ఆస్తి.. సరస్వతి పవర్‌ కంపెనీకి వైఎస్‌ 2009లో 600 హెక్టార్లకు పైగా క్వారీలను కట్టబెట్టాడని గుర్తుచేశారు. సరస్వతి పవర్‌ అనే కంపెనీని పెట్టాలని బోర్డు రిజల్యూషన్‌ రాకముందే వైఎస్‌ ప్రభుత్వం భూ కేటాయింపులు చేసిందన్నారు. అయితే 2015 వరకు కూడా భారతి సిమెంట్స్‌ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించలేదని తెలిపారు. చట్ట ప్రకారం పరిశ్రమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే రెండేళ్లలో పని మొదలుపెట్టాలి.. అవస రమైతే ఆరు నెలలు పొడిగిస్తారు.. అంతకు మించి గడువివ్వరు. అయితే రాజశేఖర్‌రెడ్డి హయాంలో భూమి కేటాయించి ఆరేళ్లు గడిచినా పరిశ్రమ ఏర్పాటు చేయలేదు కానీ జగన్‌ తాను సీఎంగా ఉండగా ఈ భూముల మీద లీజును 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పొడిగిం చుకున్నాడని వివరించారు. ఈ కంపెనీలకు సంబంధించిన కేసుల విషయంలో మాత్రం సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో ఇది నాకు సంబంధమే లేదంటూ తండ్రి రాజ శేఖర్‌రెడ్డినే కేసులో ఇరికించిన ఘనుడు జగన్‌రెడ్డి అన్నారు. జగన్‌ నిర్వాకం వల్లే రాజశేఖర్‌ రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయి అయ్యాడు. జగన్‌ క్రూర మనస్తత్వానికి ఇవే నిదర్శన మన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

నడకలేదు, పరుగులే!

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

శవాలతో రాజకీయం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య
ఆటో కుదవ పెట్టి మా చెల్లి పెళ్లి చేశానని కొందరు పేదలు చెప్పుకుంటుంటారు. అక్క, చెల్లెళ్ల పట్ల అలాంటి ప్రేమ చూపిస్తారు తప్ప తల్లి, చెల్లికే నోటీసులు ఇప్పించాడంటే జగన్‌ మామూలోడు కాదు. దేశంలో ప్రజల ఆస్తులను సొంతానికి కూడగట్టుకున్న వారిలో జగ న్‌రెడ్డి రెండవ స్థానంలో ఉన్నాడు. తల్లి, చెల్లిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం సబబుకాదు. చిన్నాన్ననే పొట్టన పెట్టుకున్న కిరాతకుడు. తల్లి ఆవేదన అర్థంకాని వ్యక్తి జగన్‌. మంచి కొడుకు అని అనుకుని మోసపోయామని తల్లే అనడం ఎక్కడైనా ఉంటుందా? శవాలతో రాజకీయం చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. చిన్నాన్న విషయంతో అది నిర్ధారణ అయిందని గుర్తుచేశారు. ప్రజలను మోసం చేయొద్దు, శవాల వద్దకు రావద్దని జనం ఛీ కొడుతున్నా ఆయనకు బుద్ధి రావడం లేదు. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని జగన్‌ కాం గ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నారని బయటికొచ్చింది. కేంద్రం ఎక్కడ కన్నెర్ర చేసి తనను జైల్లో పెట్టిస్తుందో అనే భయం కూడా జగన్‌ను వెంటాడుతుంది. నాటకాలరాయుడు జగన్‌ రెడ్డి కాంగ్రెస్‌తో తనకు విభేదాలున్నాయని నాటకమాడుతున్నాడు.

2009 నుంచి 2015 వరకు ప్రారంభించని పరిశ్రమకు భూముల లీజును 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ఎందుకు పెంచుకున్నాడో జగన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆరేళ్ల పాటు ప్రారంభం కాని పరిశ్రమకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ధారాదత్తం చేయాలి? ఎందుకు భూ కేటాయింపులను రద్దు చేయకూడదో చెప్పాలి. సరస్వతీ పవర్‌ను మూడు భాగాలు చేయాలి. ఒక భాగం జగన్‌కు, ఒక భాగం షర్మిలకు తల్లికి, ఒక భాగం గ్రామస్థులకి ఇవ్వాలి. సరస్వతి భూములు పేదలవి. దానికి ఆయన ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేయడమేంటి? ఏ తల్లి అయినా తన బిడ్డలను సమా నంగా చూస్తుంది. కానీ జగన్‌ చేష్టలకు విజయమ్మ భరించలేక కొడుకును కాదని కూతురు వైపు మొగ్గు చూపింది. జగన్‌ దుర్మార్గాల గురించి వాసిరెడ్డి పద్మ స్వయంగా చెప్పారు. అనేక మంది జగన్‌ పద్దతులు నచ్చక వైసీపీని వదిలేస్తున్నారన్నారు. తాము గెలిచినా, ఓడినా జనం కోసం బతికామని..జగన్‌ లాగా ధనం కోసం బతకలేదని దుయ్యబట్టారు.

Previous Post

త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు

Next Post

లోకేష్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా జగన్‌రెడ్డీ?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist