చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సాక్షి ఎడిటర్‌ వర్దెల్లి మురళి అబద్ధాల కుతంత్ర రాతలు- 3

by చైతన్యరధం
Nov 26, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

24.11.2024 ఆదివారం అవినీతి పుత్రిక సాక్షి ఎడిట్‌ పేజిలో సోలార్‌ విద్యుత్‌ కుంభకోణంలో జగన్‌ ముడుపులు కప్పిపెడుతూ, షరా మామూలుగా చంద్రబాబుపై నిందలు మోపుతూ మురళి సుదీర్ఘ వ్యాసం రాశారు. జగన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని ఎల్లో మీడియా హననం చేస్తున్నదనే మురళీ ఆరోపణ అబద్ధం. వ్యక్తిత్వ హనన పేటెంట్‌ జగన్‌ రోత మీడియాదేగాని మరెవ్వరిదీ కాదనేది జగమెరిగిన సత్యం. చిన్నాన్న హంతకుల్ని కాపాడడానికి చిన్నాన్న వ్యక్తిత్వ హనన రాతలు రాసింది సాక్షినే. గొడ్డలి వేటును గుండెపోటుగా ప్రసారం చేసింది సాక్షి ఛానలే. తన కుటుంబీకులు చేయించిన వివేకా హత్యను నారాసుర రక్తచరిత్ర అంటూ పెద్ద అక్షరాలతో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అబద్ధాలు రాసింది సాక్షినే. సునీత తన తండ్రిని హత్య చేయించిందనే వికృత రాతలు రాసింది రోత మీడియానే. తల్లి, చెల్లి శీల హననం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన దుర్మార్గుల్ని వెనకేసుకొస్తున్నది, కాపాడుతున్నది మీ అధినేతే కాదా? జగన్‌ ముఠా చేసిన హత్యలు, వ్యక్తిత్వ హననాలు రాస్తూ పోతే ఒక గ్రంథమే అవుతుంది.

తన దుష్ట లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధమే వందసార్లు రాయించడం జగన్‌ నైజం. 2004లో రూ.2 కోట్లలోపు ఆస్తివున్న జగన్‌, నేడు లక్షల కోట్లకు ఎలా ఎగబాకారు? ఈ రేంజ్‌లో పెరిగిన నేత తెలుగు రాష్ట్రాలలో మరెవ్వరూ లేరు ఎందుకు? జగన్‌ నడమంత్రపు సిరికి దోపిడీ కారణం కాదా? అతనిపై వున్న 38 కేసులు అక్రమమైతే.. కోర్టు వాయిదాలకు హాజరై కొట్టి వేయించుకోవచ్చు కదా? 11 ఏళ్ళ నుండి సీబీఐ కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా ఎందుకు తప్పించుకుంటున్నారు?
సెకీ 2021 జనవరి 30న గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో యూనిట్‌ రూ.1.99 చొప్పున ఒప్పందం చేసుకొన్నది. జగన్‌ ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనుగోలుకు సెకీతో ఎలా ఒప్పందం చేసుకొంటారు? చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య రాయలసీమలో 7 వేల మెగావాట్ల సామర్థ్యంగల విండ్‌, సోలార్‌ ప్లాంట్లు స్థాపించి 13 వేలమంది స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఆ ప్లాంట్ల స్థాపనవల్ల రైతుల భూమి విలువ పెరిగింది. ప్రభుత్వానికి పన్నులు వచ్చాయి. రాజస్థాన్‌ సోలార్‌ అధిక రేట్లకు కొనడం ఒక నష్టమైతే, రాయలసీమ యువతకు ఉద్యోగాలు రాని స్థితి రెండవది. ఇంత నష్టకరమైన లక్ష కోట్ల ఒప్పందం మడుపులకుకాక మరెందుకు చేసుకొన్నట్లు?
గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమలో స్థాపించిన సోలార్‌, విండ్‌ ఒప్పందాలు 20 ఏళ్లకు చేసుకొంటే విమర్శలు చేసి ఆ పీపీఏలను రద్దు చేసుకొన్న జగన్‌, సెకీతో 25ఏళ్ళకు ఎందుకు ఒప్పందం చేసుకొన్నారు? చెప్పేదొకటి చేసేదొకటి కాదా? సెకీ ఒప్పందం దాదాపు లక్ష కోట్ల విద్యుత్‌ ఛార్జీల బేరాలకు సంబంధించినది.

సంబంధితవార్తలు

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు.

ఇంత పెద్ద ఒప్పందాన్ని టేబుల్‌ ఐటెమ్‌గా క్యాబినెట్‌కు పెట్టడమంటే అందులో ముడుపుల కుట్ర లేదా? విద్యుత్‌ మంత్రి సంతకం కూడా లేకుండా కేబినెట్‌కు ఎందుకు పెట్టారు? సోలార్‌ విద్యుత్‌ను రూ.2.49కి కొనాలంటూ 2021 సెప్టెంబర్‌ 15న సెకీ జగన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2021 సెప్టెంబర్‌ 16న అంటే ఒక్క రోజు వ్యవధిలోనే కేబినెట్‌ సమావేశం పెట్టి సెకీ అనుకూల నిర్ణయం వెనుక కుంభకోణం లేకుంటే ఆగమేఘాలపై ఒక్కరోజు వ్యవధిలోనే ఒప్పందానికి అనుకూల తీర్మానం చేయరు కదా? జగన్‌కు స్వీయ ప్రయోజనం లేకుంటే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకొంటారా?
సాగర్‌ అదానీ ఫోన్‌ మెసెజ్‌ల ఆధారంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్‌బిఐ నేరారోపణ చేసింది. దీనిపై అమెరికా న్యాయ శాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. జగన్‌ పేరుగానీ, ప్రస్తావనగానీ రిపోర్టులో ఎక్కడా లేదని మురళీ వ్యాసంలో మరో అబద్ధం రాశారు. రాష్ట్ర నెం1తో సహా ఏపీ ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చినట్టు ఎఫ్‌బిఐ రిపోర్టులో పేర్కొన్నారు. నెంబర్‌ 1.. మే 2019 నుండి జూన్‌ 2024 వరకు ఏపీలో అధికారంలో ఉన్నట్టు రిపోర్టులో వుంది. గౌతం అదానీ ఏపీ సీఎంను కలిసినట్టుగా కూడా ఎఫ్‌బిఐ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంతస్పష్టంగా జగన్‌ ప్రస్తావనవుంటే, లేదని మురళీ అబద్ధం రాశారు. మొత్తం 2029 కోట్లు లంచాలు చేతులు మారాయి. అందులో ఏపీ రూ.1750 కోట్లు కాగా, మిగిలిన నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఒడిస్సా, చత్తీస్‌గఢ్‌, కాశ్మీర్‌ పెద్దలకు రూ.279 కోట్లు ముట్టాయి. చంద్రబాబు విద్యుత్‌ భారాలు మోపాడని, జగన్‌ విద్యుత్‌ రంగాన్ని ఉద్దరించాడని మురళీ మరో అబద్ధాన్ని రాశాడు.

వాస్తవాన్ని తలక్రిందులు చేశారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి 22.5 మిలియన్‌ యూనిట్లు లోటు ఉండేది. 2014-19 మధ్య 10 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల విద్యుత్‌ ప్లాంట్లు స్థాపించి చంద్రబాబు మిగులు విద్యుత్‌ జగన్‌ చేతిలో పెట్టారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో కొత్త విద్యుత్‌ ప్లాంట్లు స్థాపించలేదు. ఉన్న జన్‌కో ప్లాంట్లలో సరిగా విద్యుదుత్పత్తి చేయలేదు. కమిషన్ల కోసం అధిక ధరలకు ప్రయివేటు విద్యుత్‌ కొన్నారు. బొగ్గు, విద్యుత్‌ పరికరాలు ప్రక్క రాష్ట్రాలతో పోలిస్తే రెట్టింపు రేట్లకు కొన్నారు. 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. కరెంటు కోతలు పెట్టారు. కమిషన్ల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లుపెట్టి రైతు మెడకు ఉరి వేయబోయాడు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లుపెట్టే పథకాన్ని రద్దు చేసింది.
ఈరోజు రాష్ట్రంలో సుమారు 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల విద్యుత్‌ ప్లాంట్లు ఉంటే అందులో 15 వేల మెగావాట్లు సామర్థ్యం గల ప్లాంట్లు స్థాపించింది చంద్రబాబు ప్రభుత్వాలే. జగన్‌ విద్యుత్‌ రంగంలో 1.29 లక్షల కోట్లు భారాలు మోపినా కొత్తగా ఒక్క విద్యుత్‌ ప్లాంటు కూడ స్థాపించలేదు. విద్యుత్‌రంగాన్ని దోచుకుతిన్నారు. టీడీపీ హామీల అమలు వైఫల్యం చెందిందని, దాని డైవర్షన్‌కు జగన్‌పై నిందలు చేస్తున్నారని పాచి పాటే మురళీ పాడారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ వైఫల్యం చెందారు. చాక్‌లెట్‌ కొని ఇవ్వకుంటే బడికెళ్ళనని పిల్లాడు మొండి కేసినట్లు, అర్హతలేకున్నా పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వితండ వాదంతో ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. కుటుంబ పెద్దగా కూడా విఫలమయ్యారు. 2019లో అధికారం చేపట్టిన జగన్‌ మొదటి 5నెలల్లో అమలు చేసింది రెండు హామీలు మాత్రమే. రూ. 250 ఫించన్‌ పెంచి, డ్రైవర్లకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. మరే నవరత్న హామీ అమలు చేయలేదు. ఖజానా దివాళా తీసివున్నా చంద్రబాబు ఒకేసారి ఫించన్‌ రూ.1000 పెంచారు. అన్న క్యాంటీన్లు పెట్టారు. ఉచిత గ్యాస్‌ ఇస్తున్నారు. ఉచిత ఇసుక ఇస్తున్నారు. విషపూరిత మద్యం రద్దు చేసి నాణ్యమైన మద్యం ఇస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. కేంద్రం నుండి విభజన హక్కులు కొన్ని సాధించారు. ఇలా ఐదు నెలల్లోనే 150కి పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి ఆదర్శ పాలన చేస్తున్నారు. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్ధికి డైవర్షన్‌ చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? తన దోపిడీ, నేరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దొంగే దొంగ అన్నట్లు డైవర్షన్‌ అంటూ ఎదురుదాడి చేస్తున్నది జగన్‌ ముఠానే.

 

గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్‌, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌

Previous Post

గోపిరెడ్డి అండతో ఆలయ సామగ్రి దోచారు

Next Post

అవినీతికి అగ్రజుడు.. జగన్‌!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist