చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కులాల మధ్య తగాదాకు జగన్‌ రెడ్డి తాజా కుట్ర

by చైతన్యరధం
Dec 11, 2024 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి, (చైతన్యరథం): జనసేన నాయకుడు నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వెంటనే వైసీపీ అనుకూల మీడియా రాష్ట్రంలో కులాల మధ్య తగాదా పెట్టే ప్రయత్నాలను ప్రారంభించింది. వైసీపీ నేతలు కూడా నేరుగా బీసీలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతల ప్రచారానికి బీసీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కానీ వైసీపీ పటాలం మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల వారికి పుట్టినిల్లు లాంటిది. 1982లో తెలుగుదేశం ఆవిర్భవించిన నాటి నుంచి కూడా అన్న ఎన్టీఆర్‌ బీసీ సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి మంత్రివర్గంలో కీలక శాఖలు ఇచ్చి గౌరవించారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగించడమే కాకుండా బీసీల ఆర్థికాభివృద్ధికి కూడా బాటలు వేసిన నాయకుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు పొందారు. కాపు కులస్తులకు రిజర్వేషన్లు ఇవ్వను అని వ్యూహాత్మకంగా ప్రకటించడం ద్వారా 2019 ఎన్నికలలో జగన్‌ బీసీ కులస్తుల ఓట్లు పొందారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేకమంది బీసీలను అత్యంత అమానవీయంగా చంపేశారు. అమర్‌నాథ్‌ గౌడ్‌ అనే బీసీ బాలుడు, తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని వైసీపీ నాయకులను అడిగిన పాపానికి ఆ బాలుడి పుస్తకం చించి కాగితాలను నోటిలో కుక్కి, పెట్రోలు పోసి కాల్చేశారు.

ఆ కుటుంబాన్ని జగన్‌ గానీ, వైసీపీ నేతలు గానీ కనీసం పరామర్శించలేదు. ఇలా ఒక్కటి కాదు బీసీలపై జగన్‌ ప్రభుత్వంలో లెక్కలేనన్ని దౌర్జన్యాలు జరిగాయి. జగన్‌ తన పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను 10 శాతం తగ్గించారు. బీసీలకు చెందిన 8వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములు కొట్టేశారు. ఆదరణ పథకం కింద గతంలో లబ్ధిదారులు చెల్లించిన 10 శాతం డిపాజిట్‌ తిరిగి ఇవ్వలేదు. 56 కార్పొరేషన్లకు నిధులు, విధులు లేవు. ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న బీసీలు మళ్లీ తమ సొంత పార్టీ అయిన తెలుగుదేశం వైపు వచ్చేశారు. దాంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చరిత్ర ఎరుగని ఘన విజయం సాధించింది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయం రావడంతో వైసీపీ మళ్లీ తన కుట్రలకు తెరతీసింది. కాపు కులస్తులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని, బీసీలకు అన్యాయం చేస్తున్నదనే విచిత్ర వాదనను వైసీపీ తెరపైకి తెస్తున్నది. కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులు ఉండగా అందులో 8 మంది మంత్రులు బీసీ కులాలకు చెందిన వారే. అదీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఏడుగురు బీసీ మంత్రులు ఉన్నారు. తూర్పు కాపు, శెట్టిబలిజ, కరుబ లాంటి వెనుకబడిన తరగతుల వారికి తొలి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదే విధంగా నలుగురు కాపు కులస్తులు మంత్రులుగా ఉన్నారు. మొత్తం 25 మంది మంత్రులను తీసుకోవడానికి వీలు ఉన్నా తొలి విడతలో 24 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

మరో మంత్రి వర్గ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉన్నందున అది మిత్రపక్షమైన జనసేనకు కేటాయించారు. జనసేన పార్టీలో సీనియర్‌ నాయకుడు అయిన నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్‌గా అవకాశం వస్తుందని చాలా మంది అనుకున్నారు. అయితే ఆ పోస్టు తెలుగుదేశం పార్టీ నేతకు దక్కింది. రాజ్యసభ సభ్యుడుగా నాగబాబుకు అవకాశం వస్తుందనే ఊహాగానాలు కూడా సాగినా రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. ఈ దశలో మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న పదవిని ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తమకు కేటాయించిన మంత్రి వర్గ స్థానాన్ని తమ పార్టీ సీనియర్‌ నాయకుడు నాగబాబుకు కేటాయించారు. ఇది జనసేన నిర్ణయమే కానీ ఇందులో తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు. మంత్రివర్గ స్థానం జనసేనకు కేటాయించాలనే నిర్ణయాన్ని తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో సూచించదు. అది జనసేన అధినేత ఇష్టం. వాస్తవాలు ఇలా ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాపు కులస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని బీసీలకు అన్యాయం చేస్తున్నదని దుర్మార్గపు ప్రచారానికి దిగిన వైసీపీ నేతల వైఖరిలో కుట్ర కోణమే కనిపిస్తుంది.

Previous Post

ప్రతి సెగ్మెంటుకో మోడల్‌ కాలనీ

Next Post

రాళ్లు,రప్పల్లోనే భవిష్యత్‌ను చూపిన దార్శనికుడు చంద్రబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist