చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

85 శాతం హామీలపై మాట తప్పి మడమ తిప్పిన జగన్‌

 పది నెలల్లోనే 50 శాతానికి పైగా హామీలు అమలు చేసిన చంద్రన్న 

by చైతన్యరధం
Apr 11, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల సమావేశంలో జగన్‌ చెప్పిన అబద్ధాలే  తిరి గి చెప్పాడు. తాను 99 శాతం హామీలు అమలు చేసినట్టు చెప్పడం పెద్ద అబద్ధం. తనకు లేని విలువలు, విశ్వసనీయతను తనకు ఉన్నట్లు చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంది. తల్లి, చెల్లి జగన్‌కు విలువలు లేవని స్పష్టం చేశారు. తన అవ లక్షణాలను ఎదుటి వారికి అం టగట్టి.. చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం జగన్‌ నైజం.
మాట తప్పి మడమ తిప్పిన జగన్‌
మద్య నిషేధంపై మాట తప్పడమే కాక విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. మెగా డీఎస్సీపై మాట తప్పాడు. సీపీఎస్‌పై మాట తప్పా డు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి మాట తప్పడమే కాక తొమ్మిది సార్లు విద్యు త్‌ ఛార్జీలు పెంచాడు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు నియంత్రిస్తానని చెప్పి మాట తప్పి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచాడు. రైతు భరోసాకు రాష్ట్ర నిధుల నుంచి రూ.12,500 ఇస్తానని మాట తప్పి రూ.7,500లకు కోత కోశాడు. ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే కుదించాడు. పోలవరం నిర్వాసితులకు రూ.19000 ఇస్తానని మోసం చేశాడు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై మాట తప్పాడు. 25 లక్షల ఇళ్లను నిర్మిస్తానని చెప్పి మాట తప్పి సెంటు పట్టాలో రూ.7,000 కోట్లకు పైగా కుంభకోణం చేశాడు. ఇలా 85 శాతం హామీలపై మాట తప్పి మడమ తిప్పాడు. 99 శాతం అమలు చేశానని అబద్ధాలు చెబుతున్నాడు. అబద్ధాలు చెప్పడమే కాక విలువలు, విశ్వసనీయత అని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.
సూపర్‌సిక్స్‌ అమలు చేయడని చెప్పేది అబద్ధమే
జగన్‌ మొదటి ఏడాదే నవరత్నాలు అన్ని అమలు చేయలేదు. మొదటి ఏడాది జగన్‌ పింఛన్‌ రూ.250 పెంచగా..చంద్రబాబు ఒకే దఫా పింఛన్‌ వేయి పెంచారు. కోటి మందికి ఉచిత గ్యాస్‌ ఇస్తున్నారు. జూలై నెలలోపు తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలకు రూ.30 వేలు ఇవ్వబోతున్నారు. జగన్‌ అమ్మఒడికి ఇచ్చింది రూ.13000 మాత్రమే. అన్నదాత సుఖీభవకు రాష్ట్ర నిధుల నుంచి కూటమి ప్రభుత్వం రూ.14000 ఇవ్వబో తోంది. రైతు భరోసాకు జగన్‌ ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే.. పైగా రైతు రుణమాఫీకి ఎగనామం పెట్టారు. చంద్రన్న ఇప్పటికే 2004 అన్న క్యాంటీన్లు పెట్టారు. రోడ్లను బాగు చేశారు. ఇలా ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 50 శాతానికి పైగా హామీ లు అమలు చేసింది. సూపర్‌సిక్స్‌ హామీలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ అమలు చేసి తీరుతుంది.
రెడ్‌బుక్‌ అంటే మాఫియాలకే భయం
జగన్‌ పాలనలో ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం, రేషన్‌ బియ్యం మాఫియాలు చెలరేగిపోయారు. లక్షల కోట్లు దోచుకున్నారు.  ప్రశ్నించిన ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు వేలాదిమందిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లల్లో తోశారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నందిగామ, ఎర్రగొం డపాలెం, అమరావతి, అంగళ్లు, కుప్పం పర్యటనలపై దాడులు చేశారు. పోలీసు రక్షణ కల్పించకపోగా అక్రమ కేసులు పెట్టారు. లోకేష్‌ గారి యువగళం పాదయాత్రపై అడు గడుగునా దాడులు చేయడమే కాక వారిపై 23కు పైగా అక్రమ కేసులు పెట్టారు. అమరావతి మహిళా రైతులను కీచకుల్లా హింసించారు. జగన్‌ పాలనలో ప్రజలు ధన, మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు పాలనలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. మాఫియాలు మాత్రం రెడ్‌బుక్‌ అంటూ కలవరిస్తున్నారు.
రామగిరి ఎస్సై వీడియో కాల్‌ అనేది అబద్ధం
తనకు వీడియో కాల్‌ చేయలేదని పరిటాల సునీతమ్మ కాణిపాకంలో ప్రమాణం చేస్తానని సవాల్‌ చేసింది. ఆమె సవాల్‌ను స్వీకరించి జగన్‌ బైబిల్‌పై ఎందుకు ప్రమాణం చేయడం లేదు?
పరిషత్‌ ఎన్నికలపై గప్పాలు
50కి గాను 39 స్థానాల్లో గెలిచామని జగన్‌ జబ్బలు చరుచుకుంటున్నారు. ఆయన కు ఆయనే చప్పట్లు కొట్టుకుంటున్నాడు. పరిషత్తులో వైకాపాకు ఉన్న 50 స్థానాల్లో ఉప ఎన్నికల్లో 39 స్థానాలకు తగ్గిపోవడం కోత పడడం కాదా? ఆ స్థానాలు టీడీపీవి కాదు. ఆనాడు ఎన్నికల్లో ప్రతిపక్షాలు నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యం చేసి అక్రమంగా వైకాపా ఖాతాలో వేసుకున్నవే. ఉన్న 50లో 11 స్థానాలు కోల్పోయి కూడా అదేదో గొప్ప అంటూ జగన్‌ గప్పాలు కొట్టుకోవడం ఎవరిని మోసం చేయడానికి? ఇదంతా వైసీపీ కార్యకర్తలకు గాలికొట్టి దిగజారిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఆడే డ్రామా అని అందరికీ తెలుసు. పగిలిపోయిన టైర్‌కు ఎంత గాలి కొట్టినా నిలవదు. కొరివితో తిరిగి తలగోక్కొనేంత అమాయకులు కాదు తెలుగువారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 67% ఓట్లతో ఘన విజయం సాధించిన సంగతి ప్రజలకు తెలుసు.
` గురజాల మాలాద్రి,
  చైర్మన్‌, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌

సంబంధితవార్తలు

విజయనగరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల స్వాగతం పలికారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూలులో దివీస్ ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2025

Next Post

ఉత్పత్తికి చేరితేనే లక్ష్యం నెరవేరినట్టు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist