చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

క్షేత్రస్థాయికి బడ్జెట్

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి దిశానిర్దేశం

by చైతన్యరధం
Feb 16, 2026 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అప్పులపై బొత్స అసత్యాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతి గడపకూ ప్రభుత్వ ప్రాధాన్యతలు చేరాలి..
  • ప్రభుత్వ ప్రగతి ఉద్దేశాలను ప్రజలకు వివరించండి
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి దిశానిర్దేశం

అమరావతి (చైతన్య రథం): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2026-27 బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించిన బడ్జెట్.. గాడితప్పిన వ్యవస్థను తిరిగి పురోగతి దిశగా నడిపించేదిగా అధ్యక్షుడు పల్లా అభివర్ణించారు. అభివృద్ధి -సంక్షేమం -సంపద సృష్టి.. మూడు అంశాలు సమపాళ్లల్లో ముందుకు సాగేలా బడ్జెట్ రూపకల్పన సాగిందని.. ఆ విషయాన్ని స్పష్టంగా, విస్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. విజన్-2047 లక్ష్యాలను సాధించేలా రూపొందిన బడ్జెట్.. రాష్ట్ర భవితకు దిశానిర్దేశమన్నారు. టెలికాన్ఫెరెన్సులో ఎన్డీయే భాగస్వామ్యపక్ష జనసేన నేత, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా పల్లా స్పష్టం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించేలా రూపొందిన బడ్జెట్.. రాష్ట్ర భవితకు స్పష్టమైన దశా దిశ చూపుతోందన్నారు. వ్యవసాయం, పారిశ్రామికరంగం, సాగునీటి రంగం, విద్య, వైద్యరంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం హర్షణీయమన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళల సంక్షేమానికి కలిపి రూ.91.527 కోట్లకు పైగా కేటాయించడం పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సంక్షేమం ప్రభుత్వ విధానాల్లో ప్రధాన అజెండాగా కొనసాగుతోందని పల్లా చెప్పారు. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాల విద్యకు రూ.32.308 కోట్ల కేటాయింపులు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాదులు వేయాలన్న ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధికి, పంచాయతీరాజ్ శాఖకు రూ.20.942 కోట్లు, పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా వైద్యారోగ్య రంగానికి రూ.19,306 కోట్లు కేటాయించడం ప్రజా కేంద్రీకృత పాలనకు నిదర్శనమని పల్లా స్పష్టం చేశారు. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందిన బడ్జెట్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తుందని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

విద్య, సంక్షేమం, అరోగ్యం, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధివంటి కీలక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పాఠశాల విద్య, బీసీ సంక్షేమం, పంచాయతీరాజ్.. ఆరోగ్యం, జలవనరులు, పట్టణాభివృద్ది, ఇంధనం, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలకు భారీ నిధులు కేటాయించడం ద్వారా సామాజిక అభివృద్ధికే పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోందన్నారు. ఇది కేవలం ఈ ఏడాది అవసరాలకే కాకుండా రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన బడ్జెట్‌గా పల్లా అభివర్ణించారు. ఈ బడ్జెట్‌ను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా పల్లా పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే ఈ బడ్జెట్‌తో ఏపీ భవిష్యత్ మరింత బలపడుతుందని, ఏపీని నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగు అని పల్లా ఉద్ఘాటించారు.

Previous Post

నేనే వచ్చి కలుస్తా

Next Post

గ్రామీణ పురోగతికి పెద్దపీట

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

కార్యకర్త
@ February 16, 2026
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
నేనే వచ్చి కలుస్తా
ఆంధ్రప్రదేశ్

నేనే వచ్చి కలుస్తా

చైతన్యరధం
@ February 16, 2026
హరహర మహాదేవ!
ఆంధ్రప్రదేశ్

హరహర మహాదేవ!

చైతన్యరధం
@ February 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026

కార్యకర్త
@ February 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026

కార్యకర్త
@ February 14, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist