కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై చర్చకు మేం సిద్ధం… దీనిపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులారా మీరు చర్చకు సిద్ధమా…
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై చర్చకు మేం సిద్ధం.... దీనిపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులారా మీరు చర్చకు సిద్ధమా.... అంటూ చంద్రగిరిలో జరిగిన మెగా డీఎస్సీ మెరిట్ విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన తనయుడు వినీల్ సంఘీభావం తెలిపారు.