మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపనతో రాయలసీమ అభివృద్ధికి కొత్త అధ్యాయం.
మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపనతో రాయలసీమ అభివృద్ధికి కొత్త అధ్యాయం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. రూ.1 లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్, రిలయన్స్ సహకారంతో ISA ఏర్పాటు రైతులకు కొత్త అవకాశాలకు బాట వేయనున్నాయి.