చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పగిలిన పాపాల పుట్ట

వైపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌పై వేటు

by చైతన్యరధం
Mar 3, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పగిలిన పాపాల పుట్ట
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీఐడీ మాజీ చీఫ్‌ సస్పెన్షన్‌
  • నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనలు
  • సీఐడీ డీజీగా అనేక అడ్డగోలు పనులు
  • కస్టడీలో రఘురామకు చిత్రహింసల కేసులో కీలక సూత్రధారి
  • అక్రమ అరెస్ట్‌లు, కస్టడీలో టార్చర్‌ పనితీరుగా మార్చుకున్న ఘనుడు
  • బాధితుల్లో టీడీపీ నాయకులు, సోషల్‌ మీడియా కార్యకర్తలు

అమరావతి (చైతన్యరథం): జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఐపీఎస్‌ అధికారిని అన్న సంగతిని మర్చిపోయి వైసీపీకి సేవ చేసి ఘోరమైన తప్పులకు పాల్పడిన వై (ఐ)పీఎస్‌ అధికారి, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలను లెక్కచేయకుండా, ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుని ఐపీఎస్‌ పదవి ముసుగులో అనేక అరాచకాలకు కేంద్ర బిందువుగా నిలిచారని సునీల్‌కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుండి ఆయనకు పోస్టింగ్‌ లేదు. పలు అంశాల్లో ఆయన చేసిన నేరాలపై విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేసినందుకుగాను ఆయనను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్‌కుమార్‌ సీఐడీ చీఫ్‌గా సమయంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం.. అదే విధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ప్రయాణ ప్రణాళికలకు విరుద్ధంగా వేరే దేశాలకు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ణారణ కావడంతో సునీల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విదేశీ ప్రయాణానికి వెళ్లే ఐపీఎస్‌ అధికారులు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది పరిపాలనా బాధ్యతను నిర్ధారించడంతో పాటు భద్రతా పరమైన సమస్యలను నివారించేందుకు అవసరం. పోలీస్‌ శాఖలో క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యమైనది. అధికారి అనుమతి లేకుండా విదేశీ ప్రయాణం చేయడం నిబంధనలకు వ్యతిరేకం. ఐపీఎస్‌ అధికారి విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లడం వల్ల రహస్య సమాచారం, నిఘా నివేదికలు, విచారణల గురించిన అంశాలు బయటకు పొక్కే ప్రమాదం ఉంది. దీనిని జాతీయ భద్రతకు విఘాతం కలిగించే చర్యగా పరిగణిస్తారు. సస్పెన్షన్‌ కాలంలో ఆయన ప్రధాన కార్యాలయం విజయవాడగా నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వీడిచి వెళ్లరాదని ఆదేశించారు.

సంబంధితవార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

విచారణలో వెల్లడయిన అంశాలు
2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని, ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారానికి విరుద్ధంగా దుబాయ్‌లో సునీల్‌ కుమార్‌ పర్యటించారు.
2023 సెప్టెంబర్‌ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్‌ విమానం జుఖ 525 లో హైదరాబాద్‌ నుండి స్వీడన్‌ దేశం వెళ్లి 2023 సెప్టెంబర్‌ 11న ఎమిరేట్స్‌ విమానం జుఖ 526లో హైదరాబాద్‌ తిరిగివచ్చారు. 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్‌ నుండి జుఖ 525 విమానం లో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28 న జుఖ 524 విమానంలో అమెరికా నుండి హైదరాబాద్‌కు దుబాయ్‌ మీదగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. 2022 డిసెంబర్‌ 14 నుండి 19 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్‌లో పర్యటించారు. 2021 అక్టోబర్‌ 2న జుఖ 525 విమానంలో హైదరాబాద్‌ నుండి దుబాయ్‌ వెళ్లి అక్టోబర్‌ 10 న జుఖ 524 విమానంలో తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదు. 2019 డిసెంబర్‌ 21 నుండి 2020 జనవరి 4 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్‌ కింగ్డమ్‌ లో పర్యటించారు.
ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి, ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా కొన్నిసార్లు విదేశీ పర్యటనలు చేసిన నేపథ్యంలో సునీల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఐపీఎస్‌ అధికారి ఇంత రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటో, ఎవరి పనులను చక్కబెట్టేందుకు వెళ్లారో తేలాల్సి ఉంది.

విదేశీ పర్యటనలతో పాటు సునీల్‌ కుమార్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ ఆ పార్టీ నేతల కంటే ఎక్కువగా జగన్‌కి వీర విధేయుడుగా పనిచేశారు. నాడు నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగం జరిగిన సమయంలో సునీల్‌ కుమారే సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. సునీల్‌ ఆధ్వర్యంలోనే రఘురామను కప్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. తనకు సన్నిహితంగా ఉన్న కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తిని సీఐడీ కార్యాలయానికి సునీల్‌ పిలిపించి, రఘురామ గుండెలపై కూర్చోబెట్టి ఆయనను చంపేసేందుకు యత్నించారన్న ఆరోపణలు కూడా సునీల్‌ పై ఉన్నాయి. అంతకుముందు కూడా సునీల్‌ కుమార్‌ పలు అరాచకాలకు పాల్పడ్డారు. చాలా మందిని నిర్బంధించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించేలా దగ్గరుండి అధికారులను ఆదేశించారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వృద్ధులను, టీడీపీ నాయకులను, చివరికి మహిళలను కూడా అడ్డగోలుగా అరెస్ట్‌ చేసి, తీవ్రంగా హింసించారు. ఇక ఐపీఎస్‌ అధికారిగా ఉంటూనే ఓ మతాన్ని ప్రమోట్‌ చేస్తూ సునీల్‌ పలు పోస్టులను సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ విషయంపైనా గతంలోనే పలు వివాదాలు రేగాయి. ఇన్నేసి వివాదాల నేపథ్యంలో సునీల్‌ పై సస్పెన్షన్‌ వేటు పడటం గమనార్హం.

Previous Post

సూపర్‌సిక్స్‌ అమలు చేసి తీరుతాం

Next Post

నెరవేరిన మరో ఎన్నికల హామీ

మరిన్ని వార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ June 20, 2026
జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు
ఆంధ్రప్రదేశ్

జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist