చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుపై మరో కేసు!

చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా చేసే కుట్ర

by చైతన్యరధం
Nov 3, 2023 at 10:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, ముఖ్య వార్తలు
చంద్రబాబుపై మరో కేసు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉచితంగా ఇచ్చిన ఇసుకలో అక్రమాలు జరిగాయట
  • జగన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో కేసులు కూడా రివర్స్‌లోనే నమోదు
  • లేని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఉందని అక్రమ కేసు
  • ఉన్న స్కిల్‌ సెంటర్లు లేవని అక్రమ కేసు
  • తాజాగా ఉచితంగా ఇచ్చిన ఇసుకలో అక్రమ  కేసు
  • చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా చేసే కుట్ర

అమరావతి:టీడీపీ అధినేత చంద్ర బాబుపై జగన్‌రెడ్డి ప్రభుత్వం మరో అక్రమ కేసు పెట్టింది. చంద్ర బాబును ప్రజలతో మమేకం కాకుండా అడ్డు కునే కుట్రలో భాగంగానే జగన్‌రెడ్డి ఈ కేసుల పరంపరకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది. జగన్‌ రివర్స్‌పాలన లో కేసులు కూడా రివర్స్‌లోనే నమోదు చేస్తున్నారు. లేని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఉందని కేసు.. ఉన్న స్కిల్‌ సెంటర్లు లేవని కేసు.. తాజాగా ఉచితంగా ఇచ్చి న ఇసుకలో అవినీతి అని కేసు పెట్టారు. వేల కోట్ల రూపాయల మేర భారీ దోపిడీ జరుగుతోందంటూ టీడీపీ ఏ అంశంపై అయితే ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతోందో.. ఆ అంశాల పైనే చంద్రబాబుపై కేసులు పెట్టడం జగన్‌రెడ్డి నేరస్వభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఇసుక ఉచితంగా ఇచ్చిన విధానంలో ఆర్థికంగా అక్రమాలు జరిగా యంటూ తాజాగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు పై స్కిల్‌ డెవ లప్‌మెంట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌, ఫైబర్‌ నెట్‌,అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవ హారాల్లో కేసులు నమోదు చేసింది. అదే విధంగా అంగళ్లు, పుంగనూరుల్లో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేసి,

ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టింది. మొన్న టికి మొన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోగ్యకార ణాల రీత్యా మధ్యంతర బెయిల్‌ మంజూరై చంద్రబాబు జైలు నుండి విడుదలవుతున్న రోజే ఆయనపై గతంలో మద్యం కంపెనీలకు అనుమతుల జారీలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. తాజాగా గతంలో టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక లో అక్రమాలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెం కటరెడ్డి ఫిర్యాదు మేరకు గురువారం సీఐడీ కేసు నమో దు చేసింది. అప్పటి మంత్రి పీతల సుజాత ఏ 1గా, చంద్రబాబును ఏ 2గా పేర్కొంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏ 3గా, అప్పటి ఇరి గేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏ 4గా పేర్కొంది. కేసులు, చట్టాలు అంటే రాష్ట్రపాలకుల చేతు ల్లో ఆట వస్తువుల్లా మారిపోయాయి. ఎలాంటి ప్రాథ మిక ఆధా రాల్లేకుండా.. కేసులు పెట్టేయడం.. అను కున్న వారిని అరెస్టుచేయడం పరిపాటిగా మరిపోయిం ది. స్కిల్‌ కేసు పేరుతో హడావుడి చేసి.. పది పైసల అవినీతిని నిరూ పించలేకపోయారు. తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లు పెట్టేసి.. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలి గించారని, దారి మళ్లించేశారని.. ఎఫ్‌ఐఆర్‌లు నింపేస్తున్నారు. తాజాగా ఇసుక విషయం లోనూ అలాగే కేసు పెట్టారు. మూడు రోజుల కిందట మద్యం కేసుకూడా అలాగే పెట్టారు. ఇవన్నీ న్యాయస్థా నాల్లో నిలుస్తాయా లేదా అన్నసంగతి తర్వాత. నిలువ వు అని తెలుసు కూడా. అరెస్టులు చేయటం, వీలైనంత కాలం రిమాండ్‌ లో ఉంచటంతోనే సరిపెడుతున్నారు. తరువాత ఏ కేసులోనూ కనీసం ఛార్జిషీటు కూడా దాఖ లు చేసే పరిస్థితి ఉండటం లేదు. గతంలో అచ్చెన్నా యుడి విషయంలో నైనా, కొల్లు రవీంద్ర కేసు విషయం లోనైనా, తాజాగా స్కిల్‌ కేసులో చంద్రబాబు విషయం లోనైనా ప్రభుత్వాని ది, సీఐడీది అదే ఫార్ములా.
జగన్‌ పాలనలో నాలుగున్నరేళ్లు గడిచాక, మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఇలా వరుసగా ఒకదాని తరువాత మరో కేసు పెట్టడం జగన్‌లోని కరడుగడ్డిన నేర స్వభావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చట్టాలంటే లెక్కలేదు. న్యాయస్థానాలంటే వెరపు లేదు. వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో వణికిపోతున్న జగన్‌రెడ్డి.. చంద్రబాబు ప్రజల్లో తిరగకుండా అడ్డుకునేందుకు ఈ కేసులు పరం పరకు తెరతీశాడనేది స్పష్టమవుతోంది. న్యాయస్థానాల్లో నిలబడని కేసుల్లో, సాగదీత విధానాల్లో చంద్రబాబును వీలైనంత కాలం జుడిషయల్‌ రిమాండ్‌లో ఉంచేలా చూడాలన్నదే జగన్‌ ఎత్తుగడగా తెలుస్తోంది.
కేసులైతే నిమిషాల వ్యవధిలో పెట్టేస్తారు. కోర్టుల్లో కౌంటర్లుదాఖలు చేయాల్సి వస్తే మాత్రం వారాలకు వారాల సమయం అడుగుతారు. మద్యం అనుమతుల్లో అక్రమాలంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. వాదనలు వినిపించడానికి తమకు రెండువారాల సమయం కావా లని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. కేసుపెట్టి నప్పుడు,అందులో చంద్రబాబుప్రమేయం ఉందని నిర్ధా రించినప్పుడు అప్పటికప్పుడు కోర్టులో వాదనలు వినిపి ంచడానికి వచ్చిన అడ్డేమిటో తెలియదు.తప్పుడుకేసులు పెట్టిమీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఏఏజీ, సీఐడీ చీఫ్‌లు కోర్టుకు మాత్రం ఆధారాలు ఇవ్వ రు.కానీ వారాల తరబడి వాయిదాలు కోరుతూ ఉంటా రు. ఇప్పటి వరకూ..స్కిల్‌ కేసులో డబ్బులు చంద్రబాబు కు వచ్చాయని నిరూపించలేదు. టీడీపీకి వచ్చిన విరా ళాలు అవినీతి సొమ్ము కావచ్చొంటూసన్నాయి నొక్కులు నొక్కుతూ, ఆ వివరాలు కావాలంటూ బ్యాంకుల్ని అడు గుతున్నారు.ఎలాంటి ఆధారాలు లేవని తమ చర్యల ద్వారా సీఐడీ అధికారులే నిరూపిస్తున్నారు. న్యాయ వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలతో ఆడుకుంటూ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నారు. అయితే ఈ ఆటలు ఎల్లకాలం సాగబోవని నేర ప్రవృత్తి గల పాలకులు తెలుసుకుంటే మంచిది.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

Tags: అక్రమ కేసులుఅంగళ్లుఅమరావతి అసైన్డ్‌ భూములుఇన్నర్‌ రింగ్‌ రోడ్డుఇసుక ఉచితంచంద్రబాబు కాన్వాయ్‌ పై దాడిచంద్రబాబునాయుడుజగన్‌రెడ్డి రివర్స్‌ పాలనపుంగనూరుప్రజలుఫైబర్‌ నెట్‌రివర్స్‌ కేసులుసీఐడీస్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుహత్యాయత్నం కేసు
Previous Post

మద్యం స్కామ్‌ అంటూ చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటు: ఏలూరి

Next Post

చంద్రబాబుపై కక్షతో ఉన్మాదిలా మారిన జగన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist