చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

డ్రోన్‌ క్యాపిటల్‌గా ఏపీ!

పెట్టుబడుల శాఖ కార్యదర్శి సురేష్‌ పిలుపు

by చైతన్యరధం
October 22, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
డ్రోన్‌ క్యాపిటల్‌గా ఏపీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేటినుంచి అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌
  • ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • సదస్సులో రెండు ఎంఓయూలపై సంతకాలు
  • డ్రోన్‌ పాలసీ ముసాయిదా ఆవిష్కరణ
  • నేటి సాయంత్రం పున్నమీ ఘాట్‌లో షో
  • ప్రజలంతా తిలకించేలా విస్తృత ఏర్పాట్లు
  • పెట్టుబడుల శాఖ కార్యదర్శి సురేష్‌ పిలుపు

అమరావతి (చైతన్య రథం): రెండు రోజులపాటు నిర్వహించే అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయని, సదస్సును విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్‌ సురేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి డ్రోన్‌ సమ్మట్‌ ఏర్పాట్లను వివరించారు. మంగళగిరి సీకే కన్వెన్షనులో సదస్సును ఉదయం 10.30కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని, కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పాల్గొటారన్నారు. సదస్సుకు అంచనాలకు మించి ప్రజలు, ఔత్సాహికుల నుంచి స్పందన వచ్చిందన్నారు. సదస్సులో పాల్గొనేందుకు 6,929మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని దేశానికి డ్రోన్‌ క్యాపిటల్‌గా ఏపీని తీర్చిదిద్దాలన్నది సీఎం సంకల్పమని అంటూ, ఆయన ఆశయ సాధనకనుగుణంగా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో మొత్తం 9 సెషన్లు, నాలుగు కీలకోపన్యాసాలు ఉంటాయన్నారు. డ్రోన్‌ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, ఈ రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిచేలా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. 20నుంచి 24 రంగాల్లో డ్రోన్లను ఉపయోగించడానికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు.
2 ఎంఓయులు
ఈ సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, తిరుపతి ఐఐటీతో ఈ అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో చేసుకున్న ఎంఓయూ వల్ల ఏపీకి డ్రోన్‌ రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ సర్టిఫికేట్‌ జారీ చేసే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో 20 వేలమందికి డ్రోన్‌ పైలట్లుగా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అలాగే తిరుపతి ఐఐటీని నాలెడ్జ్‌ పార్టనర్‌గా చేసుకుంటూ మరో ఎంఓయూ కుదుర్చుకుంటున్నామని తెలిపారు.
50 ఎగ్జిబిట్స్‌
డ్రోన్‌ సదస్సులో భాగంగా సీకే కన్వెన్షన్‌ సెంటర్లో డ్రోన్‌ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. 50 ఎగ్జిబిట్స్‌ని ఇందులో ప్రదర్శిస్తున్నామన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రదర్శనను ప్రజలు, విద్యార్థులు, ఔత్సాహికులు తిలకించవచ్చని తెలిపారు.
హ్యాక్‌థాన్‌కు 520మంది
ఈ సదస్సులో భాగంగా ఔత్సాహికుల కోసం డ్రోన్‌ హ్యాక్‌ థాన్‌ నిర్వహించామని, ఇందులో 520మంది పాల్గొన్నారని చెప్పారు. 9 థీమ్స్‌లో పోటీని నాలుగు కేటగిరీలుగా వర్గీకరించామన్నారు. ముందుగా కేవలం ముగ్గురు విజేతలను మాత్రమే ఎంపిక చేయాలని అనుకున్నామని, అయితే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. దాంతో నాలుగు కేటగిరీల్లో ఒక్కో కేటగిరీలో ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తున్నామని, మొదటి బహుమతి రూ.3 లక్షలు, రెండో బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష ఇస్తున్నామని, 22వ తేదీ సాయంత్రం పున్నమీఘాట్‌లో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.

Previous Post

అభివృద్ధికి కొత్త రెక్కలు!

Next Post

పండుగనాడు ‘దీపం’ వెలుగు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

November 4, 2026
ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

November 4, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

మరింత అంకితభావంతో పనిచేస్తాం

November 4, 2026
మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం
ఆంధ్రప్రదేశ్

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

November 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
Next Post
పండుగనాడు ‘దీపం’ వెలుగు!

పండుగనాడు ‘దీపం’ వెలుగు!

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

మరింత అంకితభావంతో పనిచేస్తాం

by చైతన్యరధం
November 4, 2026

విజేతలకు 'ఎక్స్' వేదికగా అభినందనలు అమరావతి (చైతన్యరథం): 'మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.