చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు..ఏపీ అత్యంత అనుకూలం

ప్రముఖ పారిశ్రామికవేత్తను కలవడానికి కాలి నడకన వెళ్ళిన లోకేష్‌

by చైతన్యరధం
Nov 3, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పెట్టుబడులకు..ఏపీ అత్యంత అనుకూలం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్‌ సిద్ధం!
  • యువతకు భారీగా ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • నైపుణ్య శిక్షణ ద్వారా అందుబాటులో పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు
  • ఏపీకి వచ్చి అన్నీ పరిశీలించాకే నిర్ణయం తీసుకోండి
  • న్యూయార్క్‌ పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌
  • ప్రముఖ పారిశ్రామికవేత్తను కలవడానికి కాలి నడకన వెళ్ళిన లోకేష్‌

న్యూయార్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్‌ ఏర్పాటుచేసిందని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందజేస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. అమెరికా పర్యటన చివరిరోజున మంత్రి లోకేష్‌ న్యూయార్క్‌లోని విట్‌ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు న్యూయార్క్‌ మహానగరంలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌ పూర్ణ ఆర్‌ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా వాహనం వదిలేసి కాలినడకన బయలుదేరి వెళ్లారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ…రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.

బ్లూప్రింట్‌తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భారత్‌లో ఏ రాష్ట్రంలోనూ లేని అనుకూల వాతావరణం ఏపీలో ఉంది. 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురం వద్ద జిఎంఆర్‌ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది. దీంతో పాటు రాష్ట్రంలో మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నంల్లో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్‌ సెన్సస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్‌పవర్‌ అందుబాటులోకి తెస్తాం.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026

విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రారంభించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆహ్వానించింది.

పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యతోపాటు యువతకు ప్రత్యేకమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా వచ్చే ఏడాది నుంచి కరిక్యులమ్‌లో మార్పులు చేయబోతున్నాం. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ఏఐ నిపుణులు తయారవుతారు. ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ పరుగులు పెడుతోందని మంత్రి లోకేష్‌ చెప్పారు. పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా అమెరికా పారిశ్రామికవేత్తలకు లోకేష్‌ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో టామ్‌ ప్రాంకో (సీనియర్‌ అడ్వయిజర్‌, సిడి అండ్‌ ఆర్‌), టాడ్‌ రప్పర్ట్‌ (సీఈఓ, రప్పర్ట్‌ ఇంటర్నేషనల్‌), ఎరిక్‌ గెర్ట్లర్‌ (ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అండ్‌ సీఈఓ, యుఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌), రాబర్ట్‌ టిచియో (సీఈఓ, ఫోర్టెస్క్‌ క్యాపిటల్‌), సంజయ్‌ పటేల్‌ (వైస్‌ చైర్మన్‌, అపోలో క్యాపిటల్‌), రిచర్డ్‌ డ్రెస్డేల్‌ ( సీనియర్‌ ఎండి, మెడి మేడిసన్‌ రివర్‌ క్యాపిటల్‌), కెన్‌ నోవాక్‌ (ఎండి, అలెక్చ్‌ బ్రౌన్‌ అండ్‌ రేమండ్‌ జేమ్స్‌), సుసాన్‌ ఫోర్సింగ్డల్‌ (ఎండి, ఎలయెన్స్‌ క్యాపిటల్‌), డ్యానీ ఫ్రాంక్లిన్‌ (పార్టనర్‌, బుల్లీ పల్పిట్‌ ఇంటర్నేషనల్‌), థామస్‌ పొంపిడో (పార్టనర్‌ అండ్‌ ఫౌండర్‌, మార్కర్‌ ఎల్‌ఎల్‌సి), జిమ్‌ ఊలెరి (ఫౌండిరగ్‌ పార్టనర్‌, ఊలెరి అండ్‌ కో), మిచైల్‌ డబ్లియర్‌ (ఫౌండర్‌, డబ్లియర్‌ అండ్‌ కంపెనీ), జెఫ్‌ న్యూక్‌ టెర్లీన్‌ (మేనేజింగ్‌ పార్టనర్‌, న్యూ క్యాపిటల్‌), ధ్రువ్‌ గోయల్‌ (సీఈఓ, ఫోర్‌ లయన్‌ క్యాపిటల్‌), నిఖిల్‌ సిన్హా (సీఈఓ, వన్‌ వ్యాలీ), సన్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ శివ్‌ ఖేమ్కా, ఎండి వైద్యనాథన్‌ శివకుమార్‌, డైరెక్టర్లు జయశ్రీ ఖేమ్కా, ఇలినా దూబే పాల్గొన్నారు.

Previous Post

రెండురోజుల్లో సూపర్‌ ప్లాన్‌!

Next Post

ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026

కార్యకర్త
@ September 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-09-2026

కార్యకర్త
@ September 12, 2026
ఆంధ్రప్రదేశ్

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 
ఆంధ్రప్రదేశ్

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

చైతన్యరధం
@ September 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-09-2026

కార్యకర్త
@ September 11, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
ఆంధ్రప్రదేశ్

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
ఆంధ్రప్రదేశ్

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

చైతన్యరధం
@ September 11, 2026
Load More

ముఖ్య వార్తలు

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

చైతన్యరధం
@ September 12, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

చైతన్యరధం
@ September 12, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist