చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.02 శాతం. ఇదీ జగన్ రెడ్డి ఘనత

by చైతన్యరధం
Apr 8, 2023 at 12:42pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
ys jagan

AP's share in IT exports is 0.02 percent

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామంటూ గొప్పలు చెబుతున్న జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. విశాఖను ఏపీ రాజధాని చేస్తున్నామని.. అక్కడ ఐటీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామంటున్న జగన్ సర్కార్ గాలి తీసేసింది. ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున ఉన్న విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రపంచానికి చాటింది. ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 0.2 శాతం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. 2022 లో ఏపీ నుంచి కేవలం 926 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని కేంద్ర మంత్రి ప్రకటించారు. భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది కేవలం 0.14 శాతమని, గత ఐదేళ్ల ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2శాతం కంటే తక్కువగానే ఉందన్నారు. దీంతో ఏపీలో ఐటీ రంగంపై జగన్ సర్కార్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలే అని తేలిపోయింది.

ఏపీలో ఐటీ రంగ అభివృద్ధిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ గాలి మాటలే అని మరోసారి రుజువైంది. తమ హయాంలో ఏపీలో ఐటీ రంగానికి అది చేస్తున్నాం..ఇది చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవటం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఏపీ అసలు రంగును బయట పెట్టారు. ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా కేవలం 0.2 శాతం ఉందని ఆయన వెల్లడించారు. 2022 లో ఏపీ నుంచి కేవలం 926 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని.. గత ఐదేళ్ళలో భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో కూడా ఏపీ వాటా 0.14 శాతం మించలేదని వివరించారు. దీంతో.. ఐటీ అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని అర్ధం అవుతోంది.

సంబంధితవార్తలు

ఏదీ జగన్‌ మార్క్‌?

నీ ప్యాలస్ లకు, ప్రకటనలకు చేసే ఖర్చంత చెయ్యదు ఆందోళన చేస్తున్న వివిధ వర్గాలు డిమాండ్ల విలువ జగన్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారి సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు పార్టీలో చేరిక.

ఇక..ప్రపంచ దేశాల్లో ఐటీ రంగంలో తెలుగువారే ఎక్కువగా రాణిస్తున్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు కొన్ని వేల ఐటీ కంపెనీలు తెలుగు వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉన్నవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ.. వారి సొంత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఐటీ ఇండస్ట్రీ పూర్తిగా కుంటుపడింది. విశాఖలో ఉన్న కొద్దో గొప్పో ఐటీ సంస్థలు సైతం గత కొన్నేళ్ళలో మూత పడటమో.. పొరుగునే ఉన్న తెలంగాణకు షిప్ట్ కావటమో జరిగింది. HSBC బ్యాంక్ బీపీఓ సెంటర్ సైతం మూతపడింది. ఉన్న కొద్దిపాటి ఐటీ కంపెనీలకు సైతం ప్రభుత్వ ప్రోత్సాహం అందటం లేదు. ప్రతిభా వంతులైన ఐటీ నిపుణులు సైతం ఏపీలో కొత్త కంపెనీల స్థాపనకు వెనుకడుగు వేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లేదా అటు బెంగళూరు, చెన్నై నగరాల వైపే దృష్టి సారిస్తున్నారు. దీంతో.. ఏపీలో ఐటీ రంగ ఎగుమతులు దారుణంగా పడి పోయాయి.

వాస్తవానికి.. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ అభివృద్ధికి పునాదులు వేయటానికి ప్రయత్నించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీ హంగులతో రాజధాని అమరావతిని నిర్మించటంతో పాటు.. విశాఖను ఐటీ హబ్ గా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. దేశ, విదేశాల్లోని ఐటీ కంపెనీలను, పారిశ్రామిక వేత్తలను ఏపీలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్దికి విశేష కృషి చేసిన చంద్రబాబుకు.. ఆ రంగంలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. దీంతో అనేక ప్రముఖ కంపెనీలు.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. దశల వారీగా ఏపీలో పెట్టుబడులకు ప్లాన్ చేసుకున్నాయి.

ఆనాటీ సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా కొన్ని ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను సైతం ప్రారంభించాయి. టెక్ మహీంద్రా, విప్రో, మెరాకిల్ సాఫ్ట్‌వేర్ వంటి ప్రముఖ కంపెనీలు వచ్చాయి. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ళ చంద్రబాబు హయాంలో ఏపీ నుంచి ఏకంగా సుమారు 45 బిలియన్ డాలర్ల ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. మన కరెన్సీలో వాటి విలువ 4,500 కోట్ల రూపాయలు ఉంటుంది. ఓవైపు నవ్యాంధ్ర ప్రదేశ్‌ పునర్నిర్మాణం చేస్తూనే.. చంద్రబాబు ఐటీకి ఇచ్చిన ప్రాధాన్యం వల్ల ఆ స్థాయిలో ఎగుమతులు సాధ్యమయ్యాయి. పలు కంపెనీల్లో వేలాది మంది యువతకు సైతం మంచి ఉద్యోగ అవకాశాలు లభించాయి. కానీ.. ఆ తరువాత ప్రభుత్వం మారటం.. పాలన జగన్ రెడ్డి చేతికి వెళ్ళటంతో రాష్ట్రంలో పూర్తిగా ఐటీ రంగం దెబ్బతింది.

2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా ఏపీ నుంచి 1200 కోట్ల రూపాయలకు పైగా ఐటీ ఎగుమతులు జరిగాయి. ఆ తరువాత ఆ సంఖ్య మరింత పెరగాల్సి ఉండగా.. జగన్ రెడ్డి విధానాల వల్ల ఐటీ ఎగుమతుల విలువ 926 కోట్లకు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వమే ఈ వాస్తవాలు వెల్లడించటంతో.. జగన్ రెడ్డి సర్కార్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే.. రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

Tags: andhra pradeshap cmap cm jaganAP IT Exportap latest political newseconomy of andhra pradeshexportexport from andhra pradeshexport products from andhra pradeshIT Exportit industry in andhra pradeshys jagan
Previous Post

జగన్ బ్రాండ్లు కొనలేక నాటు సారా వైపు మందుబాబుల చూపు

Next Post

టిడిపి తోనే రాష్ట్రంలో శాంతిస్థాపన

మరిన్ని వార్తలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ముఖ్య వార్తలు

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి
ఆంధ్రప్రదేశ్

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist