చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం : నారా లోకేష్

by చైతన్యరధం
Mar 29, 2023 at 6:56pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh

nara lokesh

Share on FacebookShare on TwitterShare on Whatsapp

బీసీలకు రక్షణ కల్పించేందుకు బీసీ అట్రాసిటీ చట్టం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు నియమించి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం పెనుకొండ లో బోయ, కురుబా సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గీయులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు ఇచ్చారు. 1983 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతోనే బీసీలకు ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థలలో బీసీలకు ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తే చంద్రబాబు దానిని 34 శాతం కు పెంచారన్నారు. ఎం‌ఎల్‌ఏ, ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు బీసీలకు అత్యధికంగా కేటాయించింది టిడిపియేనని చెప్పారు. బీసీ సాధికార సమితులతో బీసీ సంక్షేమానికి పెద్ద పెట్ట వేస్తున్నట్టు తెలిపారు.

టిడిపి హయాంలో బోయ కార్పొరేషన్ కు ఏడాదికి రూ. 300 కోట్లు వంతున కేటాయించి ఖర్చు చేసినట్టు చెప్పారు. బోయలను ఎస్టీలలో చేర్చేందుకు 2017లోనే అసెంబ్లి లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం ఇటీవలే 15 కులాలను ఎస్టీ జాబితాలో చేరిందని, కానీ ఏపి ప్రభుత్వం కనీసం రాష్ట్రంలోని కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు నోరెత్తలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బోయ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకుండా ద్రోహం చేసిందని విమర్శించారు. కార్పొరేషన్ ఛైర్మన్ లకు కనీసం కుర్చీలేకుండా చేసిందని చెప్పారు. బీసీ సంక్షేమానికి ఎవరెంత ఖర్చు చేసింది బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేస్తే ఒక్కరూ ముందుకు రావటం లేదన్నారు. కురుబలకు గొర్రెల యూనిట్ లు ఇచ్చి ఆర్ధికంగా అముందుకు తీసుకెళ్లామని చెప్పారు. రూ.4 లక్షల లోన్ లో 50 శాతం సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం బీసీలపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఇప్పటివరకు 26వేల అక్రమ్ కేసులు పెట్టారని ఆరోపించారు. సమావేశంలో బోయ, కురుబ సామాజిక వర్గాలతో లోకేష్ జరిపిన ముఖాముఖి సంభాషణ ఈ విధంగా వుంది.

సంబంధితవార్తలు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై, అధికారులపై చర్యలు తీసుకోవాలి – టీడీపీ నేతలు

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

రమణ: మా జిల్లాలో బోయ,కురుబలకు రాజకీయ భద్రత కల్పించాలి.

లోకేష్: రానున్న కాలంలో చట్టసభల్లో బోయ, కురుబలకు రాజకీయంగా పెద్దపీట‌ వేస్తాం.

రాజు: వాల్మీకీ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి.

లోకేష్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించే అంశంపై టీడీపీ కేంద్రంతో మాట్లాడింది. అధికారంలోకి వచ్చాక ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాం.

గిరి: కురుబలు బీసీ-బీ కేటగిరీలో ఉంది. రిజర్వేషన్ పరంగా పోటీ ఎక్కువగా ఉంది. బీసీ-బీ నుండి వేరే కేటగిరీలోకి మార్చాలి.

లోకేష్: ఈ విషయాన్ని బీసీ కమిషన్ పరిశీలిస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. కురుబలకు అవకాశాలు తగ్గుతున్నాయంటే దానికి కారణం జగన్ రెడ్డి. కురుబలు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయి గురించి ఆలోచించాలి.

బాలకృష్ణ: మేం వాల్మీకీ సామాజికవర్గం. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు?

లోకేష్: వాల్మీకీలకు కార్పొరేషన్ పెట్టి, నిధులు కేటాయించి, ఖర్చు చేసింది చంద్రబాబు. మేం అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తాం. జగన్ రెడ్డి పాలనలో వాల్మీకీలు తీవ్రంగా మోసపోయారు.

నాగేంద్ర: మేం కురుబ సామాజికవర్గం. అమరావతి రాజధానిలో మాకులదైవం కనకదాసు దేవాలయం నిర్మించాలి. మాకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలి. వీరప్పగారి దేవాలయాలు నిర్మించాలి.

లోకేష్: కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. గతంలోనే నేను హామీ ఇచ్చి ఉన్నాను. వీరప్పగారి దేవాలయం నిర్మాణం, అందులో అర్చకుల నియామకానికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం.

రామప్ప: వాల్మీకీ, బోయల్లో చదువుకున్న యువతకు రాజకీయ పదవులు కేటాయించాలి.

లోకేష్: పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తాం. సీనియర్, జూనియర్ అనే బేధాలు నేను చూడను. రాజకీయంగా పైకి రావాలనుకునే వారు క్షేత్రస్థాయిలో కష్టపడాలి.

ఆంజనేయులు: వాల్మీకీ బోయల్ని కేవలం 4జిల్లాల వారినే ఎస్టీ జాబితాలో చేరుస్తారా? రాష్ట్రమంతా చేస్తారా?

లోకేష్: ఎస్టీల ప్రయోజనాలు దెబ్బతినకుండా వాల్మీకీ, బోయల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తాం. కొంత మంది కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎట్టిపరిస్థితుల్లో మారదని గుర్తుపెట్టుకోండి.

రమేష్: హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో వాల్మీకీలకు సీటు ఇవ్వాలి. వాల్మీకీలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి.

లోకేష్: వైసీపీ పెట్టే అక్రమ కేసుల విషయంలో నేను కూడా బాధితుడినే. అక్రమ కేసులపై పోరాడుతున్న వారిపైనా వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోంది. చదువుకున్నవారిపై కుట్రపూరితంగా కేసులు పెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ వేసి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా ప్రోత్సహిస్తాం.

Tags: latest newslokesh padayatraNara lokeshTDPtelugu news
Previous Post

LIVE : 41 వసంతాల తెలుగుదేశం పార్టీ | TDP 41st Year | TDP Formation Day

Next Post

చైతన్యరథం … నిత్య స్ఫూర్తి కెరటం

మరిన్ని వార్తలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.