వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానం
అమరావతి(చైతన్యరథం): వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం దోపిడీకి నిలయంగా మారింది....
అమరావతి(చైతన్యరథం): వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం దోపిడీకి నిలయంగా మారింది....
విద్యామంత్రికి దివ్యాంగుల కృతజ్ఞతలు అన్న రుణం తీర్చుకోలేమంటూ ఉద్వేగం భాషకందని సాయమంటూ ప్రశంసలు అమరావతి (చైతన్య రథం): అధికారమిచ్చింది ప్రజాసేవకేగానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి...
వాట్సప్ సమాచారంతో స్పందించిన విద్యా మంత్రి దివ్యాంగ విద్యార్థుల సమస్యకు చకచకా పరిష్కారం ఒక్క విద్యార్థి.. ఒక్క జీవో.. 24మందికి సీట్లు ఐఐటీ, ఎన్‌ఐటీ ఉన్నత విద్యాసంస్థల్లో...
ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం 20మందికి గాయాలు సీఎం చంద్రబాబు నాయుడు ఆరా బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్ జిల్లా బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్...
రెండు తెలుగు రాష్ట్రాలకు అదే శ్రేయోదాయకం పరస్పర సహకారంతో అభివద్ధి సాధిద్దాం సమస్యలకు సానుకూల చర్చలే సరైన పరిష్కారం ఏపీని విధ్వంసం చేసిన భూతం.. త్వరలోనే భూస్థాపితం...
తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తెస్తా తెలుగు రాష్ట్రాలు రెండూ.. నాకు రెండు కళ్లు మనం సాధించిన అభివృద్ధే ఇక్కడ కొనసాగుతోంది మళ్లీ జన్మంటూవుంటే తెలుగుగడ్డపైనే పుడతా...
జనసేన అగ్రనేతతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి భేటీ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా బలమైన అడుగులు ప్రజాక్షేత్రంలో కూటమి సుస్థిరం కావాలి భేటీలో పల్లా `పవన్ కల్యాణ్ సంయుక్త...
గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణపై నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహించాలి చెత్త నుండి సంపద సృష్టించే మార్గాలు పెంపొందించాలి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన సాలిడ్ అండ్...
రెండు వారాల్లో అధికారుల కమిటీ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ముగ్గురేసి అధికారులు అక్కడ పరిష్కారం కాని అంశాలు మంత్రుల కమిటీ ముందుకు చివరిగా సీఎంల పరిశీలనకు...
చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని సీఎంల నిర్ణయం సమస్యలపై రెండు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం మంత్రులతో ఒకటి, అధికారులతో మరోటి నిర్దిష్ట కాలవ్యవధిలో సమస్యల పరిష్కారం సామరస్య పూర్వకంగా...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...
గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...
తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...