చైతన్యరధం

చైతన్యరధం

అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెబుతున్న జగన్‌ రెడ్డి

అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెబుతున్న జగన్‌ రెడ్డి

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం తెలుగుజాతిని అవమానించడమే ఎన్టీఆర్‌ను ప్రజల గుండెల్లో నుంచి చెరపలేరు వైద్యరంగాన్ని భ్రష్టుపట్టించి నీతులు చెబుతారా? గుడివాడ గుట్కా, వల్లభనేనికి తాడేపల్లి...

కాగ్‌ నివేదికతో జగన్‌రెడ్డి జమానా.. బండారం బట్టబయలు

కాగ్‌ నివేదికతో జగన్‌రెడ్డి జమానా.. బండారం బట్టబయలు

ఏకపక్ష సభానిర్వహణ ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదం అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినందుకు ప్రివిలేజ్‌ నోటీసులివ్వాలి ట్రెజరీ నియమావళిని ఉల్లంఘించి రూ.26వేల కోట్ల చెల్లింపు రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు...

ప్రజాగ్రహ జ్వాలల్లో మీ ప్రభుత్వం తగలబడిపోవడం ఖాయం

ప్రజాగ్రహ జ్వాలల్లో మీ ప్రభుత్వం తగలబడిపోవడం ఖాయం

అమరావతి: మొన్న అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పెట్టి ఆ మహనీయుని అవమానించారు, నేడు...

మనిషే అయితే జగన్‌లో మార్పు రావాలి

మనిషే అయితే జగన్‌లో మార్పు రావాలి

ఇంత అబద్దాలకోరు సిఎంను చరిత్రలో చూడలేదు! ముఖ్యమంత్రిగా కాదు... రాజకీయాలకే ఆయన అనర్హుడు హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు అనైతికం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు...

హెల్త్‌ వర్సిటీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దురదృష్టకరం

హెల్త్‌ వర్సిటీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దురదృష్టకరం

హైదరాబాద్‌: డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని ఆయన తనయుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. హెల్త్‌ యూనివర్సిటీ వ్యవ...

నేనూ నీలాగే చేస్తే.. కడపకు మీ నాన్న పేరుండేదా?

నేనూ నీలాగే చేస్తే.. కడపకు మీ నాన్న పేరుండేదా?

పేరుమార్పుతో జగన్‌ రెడ్డి నీచప్రవృత్తి బయటపడిరది చేతనైతే కడప స్టీల్‌ ప్లాంట్‌ కట్టి వైఎస్సార్‌ పేరు పెట్టుకో ఆవిర్భావం నుంచి టిడిపికి బిసిలే వెన్నెముక త్వరలో జయహో...

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీతో వైఎస్‌ఆర్‌ కు ఏం సంబంధం ?

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీతో వైఎస్‌ఆర్‌ కు ఏం సంబంధం ?

అమరావతి: 1986లో ప్రారంభ మైన హెల్త్‌ యూనివర్సి టీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు జగన్‌ ప్రభుత్వ దివాళాకోరుతనాని కి నిదర్శనమని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు...

రాష్ట్ర చరిత్రలో నేడు చీకటి రోజు

రాష్ట్ర చరిత్రలో నేడు చీకటి రోజు

అమరావతి: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు ఏకపక్షంగా మార్చేశారు. హెల్త్‌ యూనివర్సిటీ వైయస్‌ కి ఎటువంటి సంబంధం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌...

రాష్ట్ర చరిత్రలో నేడు చీకటి రోజు

అమరావతి: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు ఏకపక్షంగా మార్చేశారు. హెల్త్‌ యూనివర్సిటీ వైయస్‌ కి ఎటువంటి సంబంధం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌...

తెలుగోడి ఆత్మగౌరవంపై దాడి

తెలుగోడి ఆత్మగౌరవంపై దాడి

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి - అమరావతి) అమరావతి : ఒక ఉన్మాది, సైకో, నరరూప రాక్షసుడు పాలకుడైతే ఆ రాజ్యం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చూపుతున్నాడు...

Page 862 of 906 1 … 861 862 863 … 906

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

తాజా సంఘటనలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist