చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం

మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడి

by చైతన్యరధం
Mar 25, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏపీని దేశానికే ఆదర్శంగా నిలపడమే ఆశయం
  • ఇతర ప్రాంతాల్లో విద్యార్థులకు నేరుగా పెన్షన్‌
  • అర్హత కలిగిన ఏ ఒక్కరి పెన్షన్‌ను తొలగించం
  • కేంద్ర సహకారంతో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు
  • వయోవృద్ధులకు త్వరలో డిజిటల్‌ కార్డులు ఇస్తాం
  • వారిపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
  • మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడి

అమరావతి(చైతన్యరథం): వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని సాం ఘిక సంక్షేమ, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన సీనియర్‌ సిటిజన్స్‌ స్టేట్‌ కౌన్సిల్‌ 2వ సమావేశం, స్టేట్‌ అడ్వైజరీ బోర్డ్‌ అన్‌డిజేబులిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రత పింఛన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్‌ కార్డుల పంపిణీ, విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం ధృవపత్రాల జారీ, ప్రధాన మంత్రి దివ్యాస కేంద్రాల (పీఎండీకేలు) స్థాపన, ఉపకర ణాల సరఫరా. వివిధ అభివృద్ధి పథకాలు/కార్యక్రమాలలో 5 శాతం రిజర్వేషన్ల అమ లు, వసతిగృహాలు, కళాశాలల్లో విద్య నభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థు లకు డీబీటీ మోడ్‌లో పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిం చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇంటికి దూరంగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో వసతిగృహాలు, కళాశాలల్లో చదువుతున్న ఆ కేటగిరీ విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే పెన్షన్‌ జమచేస్తామని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందించడమే లక్ష్యంగా వెరిఫికేషన్‌ జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్‌ను తొలగించేది లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్రంలో 5 ప్రధాన మంత్రి దివ్యాస కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వీటిని విజయవాడ, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు వీల్‌ చైర్లు ఏర్పాటు చేయా లని ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ప్రతిఒక్కరికి ఆధార్‌ కార్డు అందేలా అధికా రులు చర్యలు తీసుకోవాలన్నారు. అంధ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం మొదట్లోనే బ్రెయిలీ లిపి పుస్తకాలు అందిస్తామని తెలిపారు. ఆటిజం విద్యార్థులు, తల్లి దండ్రులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్‌ ఇప్పిస్తామని తెలిపారు. కేంద్ర సహకా రంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నామని, అన్ని జిల్లాల్లోనూ ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వయోవృద్ధుల హక్కులపై వారికి అవగాహన కల్పించటంతో పాటు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఒం టరిగా నివాసం ఉంటున్న వయోవృద్ధుల వివరాలు పోలీసు శాఖ సేకరించి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. వయోవృద్ధులకు డిజిటల్‌ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడిరచారు. వారిపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్య లు తప్పవని, వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆస్తుల సంకరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

Previous Post

రుషికొండ బీచ్‌కు మళ్లీ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌

Next Post

ఆపరేషన్‌ మోడల్‌లో పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

కార్యకర్త
@ May 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

కార్యకర్త
@ May 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

svrayudu
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!
ఆంధ్రప్రదేశ్

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

కార్యకర్త
@ May 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
Load More

ముఖ్య వార్తలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist