చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పింఛన్లపై సీఎస్‌ జగన్నాటకం

బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల పంపిణీ నిర్ణయంపై సీఈఓకు టీడీపీ నేతల ఫిర్యాదు

by చైతన్యరధం
Apr 30, 2024 at 6:16am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్నికల్లో గెలవలేమని వైసీపీ దిగజారుడు రాజకీయాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆరాటం
  • మండుటెండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పాలని కుట్ర
  • ఒక్కరు మృతి చెందినా పూర్తి బాధ్యత జగన్‌రెడ్డిదే
  • ప్రతిపక్ష నేతలు, ప్రచార వాహనాలపై దాడులు.. చోద్యం చూస్తున్న ఆర్వోలు, పోలీసులు

అమరావతి(చైతన్యరథం): ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్‌ పంపిణీ చేసే అవకాశమున్నా లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టాలనే దురుద్దేశంతోనే బ్యాంకుల్లో జమ వేస్తామని ప్రభుత్వం చెబుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్‌ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) ముకేష్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో నాలుగు ఎన్డీఏ ప్రచార వాహనాలు ధ్వంసం చేయటంపైనా, రాప్తాడు నియోజకవర్గంలో ఇద్దరు దళిత నాయకులు, ఒక బీసీ నాయకుడిపై వైసీపీ నాయకులు దాడి చేయటంపైనా సీఈఓకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు.

జగన్‌ రెడ్డికి లబ్ధి చేకూర్యేలా సీఎస్‌ తీరు: వర్ల రామయ్య
పింఛన్‌దారుల ప్రాణాలు తీయడానికి సీఎస్‌ జవహర్‌ రెడ్డి కుట్ర పన్నారని వర్ల రామయ్య దుయ్యబట్టారు. దుర్మార్గపు ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పింఛన్‌దారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారిందన్నారు. 65 లక్షల పింఛన్‌దారుల్లో 49 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ జమ వేస్తామనడం దుర్మార్గం. ఎంతమంది ప్రాణాలు పోయినా పట్టించుకోము.. జగన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్లుగా సీఎస్‌ జవహర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్‌ పంపిణీ చేయాలని మేము ఎన్నిసార్లు కోరినా జగన్‌ రెడ్డికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలనే దుర్మార్గపు ఆలోచనతో సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వర్ల స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

వైసీపీ తొత్తుల్లా పోలీసులు
పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నా కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి రావాలని ఇద్దరు దళిత యువకులను అధికార పార్టీ నేతలు చావగొట్టి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ బీసీ నాయకుడిపై ఇష్టానుసారంగా దాడి చేశారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు ఎమ్మెల్యేకు సెల్యూట్‌ చేసి వెళ్ళిపోయారు. రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో ఇప్పటికి ఎన్డీఏ కూటమికి చెందిన నాలుగు ప్రచార రథాలను అధికార పార్టీ మూకలు తగులబెట్టారు. ఈ సంఘటనలపై కూడా పోలీసులు స్పందించటం లేదు. వైసీపీ నాయకులకు చట్టాలు వర్తించడం లేదని ఈసీకి ఫిర్యాదు చేశామని వర్ల తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలి
రాష్ట్రానికి చెందిన వెయ్యి మంది స్పెషల్‌ పోలీసు అధికారులు మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లారు. మన రాష్ట్రంలో మే 13న జరగబోయే ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకోలేరు. కాబట్టి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించాలి. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న వెయ్యి మంది మన రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వని పక్షంలో మే 13 పోలింగ్‌ రోజున ఇక్కడికి వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని సీఈఓకు విజ్ఞప్తి చేశామని వర్ల తెలియజేశారు.

ప్రజాక్షేత్రంలో తెల్చుకుందాం రా…!
దొడ్డి దారుల్లో కుయుక్తులు, కుట్రలతో అధికారం నిలబెట్టుకోవాలనే పగటి కలలను జగన్‌ రెడ్డి మానుకోవాలి. నిజంగా ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. గులకరాయి తగిలింది, నుదిటికి గాయమైందని ప్లాస్టర్‌ వేసుకొని జనాలను మభ్యపెట్టేందుకు జగన్‌ రెడ్డి ప్రయత్నించారు. కానీ జగన్‌రెడ్డి మోసాలను రాష్ట్ర ప్రజలు గ్రహించారు. దీంతో చేసేది లేక నుదిటిపై ప్లాస్టర్‌ను తీసేశారు. గాయమైన ఆనవాలు కూడా జగన్‌ రెడ్డి నుదిటిపై లేదని వర్ల అన్నారు.

సీఎం, సీఎస్‌, సెర్ప్‌ అధికారులదే బాధ్యత: దేవినేని
అందుబాటులో ఉన్న మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్‌ పంపిణీ చేయవచ్చు.. కానీ దురుద్దేశపూర్వకంగానే సీఎస్‌ జవహర్‌ రెడ్డి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గతంలో కలెక్టర్‌లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో బ్యాంక్‌ల ద్వారా పింఛన్‌లు ఇవ్వడం కష్టమని, కుదరదని, పింఛన్‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సెర్ప్‌ సీఈఓ, ఇతర అధికారులు మొదట చెప్పినా కూడా 10 రోజుల్లో వారు మాట మార్చి బ్యాంకుల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. పింఛన్‌ డబ్బులు ఏ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాలని ఆదేశాలివ్వడం దుర్మార్గం. శవ రాజకీయాల కోసం వృద్ధుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోంది. ఏప్రిల్‌ నెలలో పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది వృద్ధులను పొట్టన పెట్టుకొని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆడిన డ్రామాను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈసారి పింఛన్‌ పంపిణీ వ్యవహారంలో ఏ ఒక్క మరణం సంభవించినా అది సర్కారీ హత్యగానే భావించాల్సి ఉంటుంది. అందుకు పూర్తి బాధ్యత సీఎం జగన్‌ రెడ్డి, సీఎస్‌ జవహర్‌ రెడ్డి, సెర్ప్‌ సీఈవో మరళీధర్‌ రెడ్డే బాధ్యత వహించాలని దేవినేని హెచ్చరించారు.

అధికారులు ఏమి చేస్తున్నారు?
వైసీపీలో చేరేందుకు నిరాకరించిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ దళిత నాయకులను కొట్టడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించిన బీసీ నాయకుడిపై కూడా కిరాతకంగా దాడి చేశారు. నాలుగు ప్రచార వాహనాలను ధ్వంసం చేశారు. ప్రతిపక్షాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా రిటర్నింగ్‌ అధికారులు(ఆర్వోలు), పోలీసులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. వీటన్నిటిపై సీఈఓకు ఫిర్యాదు చేశాము. మంగళవారం రాష్ట్రానికి రానున్న పోలీసు పరిశీలకుడిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని దేవినేని ఉమా తెలిపారు.
సీఈఓను కలిసిన వారిలో శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవి రావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

Previous Post

సంపద సృష్టికి ట్రేడ్‌మార్క్‌ చంద్రబాబు

Next Post

వైసీపీ నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారమే!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

కార్యకర్త
@ April 6, 2026
సంస్కరణవాది జగ్జీవన్‌రామ్
ఆంధ్రప్రదేశ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది
ఆంధ్రప్రదేశ్

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..
ఆంధ్రప్రదేశ్

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు
ఆంధ్రప్రదేశ్

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

చైతన్యరధం
@ April 6, 2026
తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం

చైతన్యరధం
@ April 6, 2026
మిషన్ ‘సేవ్ వాటర్’
ఆంధ్రప్రదేశ్

మిషన్ ‘సేవ్ వాటర్’

చైతన్యరధం
@ April 6, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

నేడు సీఎం అనంత పర్యటన

చైతన్యరధం
@ April 6, 2026
Load More

ముఖ్య వార్తలు

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

చైతన్యరధం
@ April 5, 2026
లక్ష్యాల మేరకు రాజధాని పనులు

లక్ష్యాల మేరకు రాజధాని పనులు

చైతన్యరధం
@ April 5, 2026
కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

చైతన్యరధం
@ April 5, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

చైతన్యరధం
@ April 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist