చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రైతు సమస్యలపై చర్చించే ధైర్యం జగన్‌రెడ్డికి లేదు

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం: నిమ్మల రామానాయుడు

చైతన్యరధం by చైతన్యరధం
February 8, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రైతు సమస్యలపై చర్చించే ధైర్యం జగన్‌రెడ్డికి లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వాస్తవాలు వెల్లడైతే అన్నదాతలు ఛీకొడతారని భయం
  • ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పుల భారం
  • జగన్‌ పాలనలో 4 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు
  • ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

అమరావతి:  సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగం, నిర్వీర్యమై పోయిన సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ఇచ్చిన వాయి దా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడం చూస్తే, రైతుల సమస్యలపై, ఇరిగేషన్‌ రంగం దుస్థితిపై చర్చించడానికి జగన్‌ సర్కార్‌ ఇష్టపడటం లేదని స్పష్టమయిందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. 5 ఏళ్ల జగన్‌రెడ్డి పాలన మొత్తం వ్యవసాయరంగ వ్యతిరేక విధానాలతో ముందుకు సాగింది అనేది కాదనలేని వాస్తవం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే 2వ స్థానంలో ఉంటే, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉండటాన్ని బట్టే జగన్‌ ప్రభుత్వం ఎంతటి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందో అర్థం చేసుకోవచ్చు.  దేశవ్యాప్తంగా రైతు కుటుంబాలపై ఉన్న అప్పుల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే ముందు వరసలో ఉంది. రాష్ట్రంలోని ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45లక్షల అప్పు ఉందని రామానాయుడు చెప్పారు.

ధాన్యం కొనుగోళ్లలోనూ తీసికట్టే
టీడీపీ ప్రభుత్వం ఉచితంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తే, జగన్‌రెడ్డి దాన్ని ఎత్తేసి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి, రైతుల మెడలకు ఉరి తాళ్లు బిగించడానికి సిద్ధ పడ్డాడు. ఏటా ప్రతి రైతుకి రూ.13,500లు ఇస్తానన్న జగన్‌ రెడ్డి చివరకు అధికారంలోకి వచ్చాక కేవలం రూ.7,500లతో సరిపెట్టాడు. జగన్‌ రెడ్డి నిర్వాకంతో ఒక్కోరైతు సంవత్సరానికి రూ.6వేల చొప్పున, ఐదేళ్లలో రూ.30వేలు నష్టపోయాడు.ధాన్యం కొనుగోళ్లలో కూడా జగన్‌ సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. 2022-23 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 1.31కోట్ల మెట్రి క్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం 49.54 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేసింది. ధాన్యా గారంగా పిలవబడే గోదావరి జిల్లాల్లో ధాన్యం కొను గోళ్ల పేరుతో రైతుల్ని దోచుకున్నారు. 75కేజీలకు అద నంగా 10కేజీల ధాన్యం ఇస్తేనే కొంటామనే నిబంధన పెట్టి, రైతుల కష్టాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారు. తేమ ఎక్కువని, రంగు మారిందని.. ఇతర సాకులు చెప్పి మరీ రైతుల కష్టాన్ని దోచేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రికి తన శాఖలో ఏం జరుగుతోందో తెలి యదు గానీ, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి దోపిడీ లేదని సమర్థించుకున్నాడు. సాధారణంగా రైతులు ధాన్యం అమ్ముకుంటే వెంటనే వారికి డబ్బులు వస్తాయి. కానీ జగన్‌రెడ్డి రైస్‌ మిల్లుల ద్వారా కొనుగోళ్లు జరిపి, ముందు ధాన్యం తీసుకొని, తరువాత ఎప్పుడో రైతులకు డబ్బులు చెల్లించే దుస్థితి తీసుకొచ్చాడు. జగన్‌ రెడ్డి గొప్పగా చెబుతున్న రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయి. ఉచిత పంటల బీమా అందిస్తానని చెప్పి రైతుల్ని మోసగించిన జగన్‌ రెడ్డి, చివరకు ప్రభుత్వం తరుపున చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించకుండా రైతుల్ని నిండా ముంచేశాడు. ప్రకృతి విపత్తులు, తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులకు పైసా కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం అందించలేదు. వాస్తవంగా రైతులు ప్రకృతి విపత్తుల వల్ల రూ.30వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు నష్టపోతే, జగన్‌రెడ్డి ప్రభుత్వం వారికి కేవలం రూ.2వేల కోట్ల సాయంతో సరిపెట్టింది. దశాబ్దాల నుంచి రైతులకు సేవలందిస్తున్న సహకార డెయిరీలను నిర్వీర్యం చేసిన జగన్‌రెడ్డి, తన కమీషన్ల కక్కుర్తితో అమూల్‌ వంటి సంస్థలను తెరపైకి తెచ్చాడు.

లీటర్‌ పాలకు రూ.4ల బోనస్‌ ఇస్తానని చెప్పి పాడి రైతుల్ని వంచించాడు. ఆక్వా రైతులు ఏకంగా రాష్ట్రం లో క్రాప్‌ హాలిడే ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆక్వాసాగు, ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆక్వా రైతుకు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.1కే చంద్రబాబు అందిస్తే, జగన్‌ రెడ్డి ఆక్వాజోన్‌, నాన్‌ ఆక్వాజోన్‌ అనే నిబంధనలు పెట్టి, లక్షల్లో ఉన్న ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ ఎత్తేసి మొత్తం ఆక్వారంగాన్నే నాశనం చేశాడు. మరోపక్క ఈ ప్రభుత్వంలో ఆక్వా సీడ్‌, ఫీడ్‌ ధరలు కూడా భారీగా పెరిగాయని రామానాయుడు విమర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్‌ను గోదాట్లో ముంచేశాడు
చంద్రబాబునాయుడు సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, జాతీయ ప్రాజెక్ట్‌ అయిన పోలవరాన్ని 72 శాతం పూర్తిచేశారు. సాగు విస్తీర్ణం పెంచడం కోసం పట్టిసీమను నిర్మించారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగం పూర్తిగా పడకేసింది. పోలవరం పనులు ఎక్కడివక్కడ నిలిపేసి, చివరకు జాతీయ ప్రాజెక్ట్‌ పోలవరాన్ని గోదాట్లో ముంచేశారు. ఇలాంటి వాస్తవాలు బయటకు వస్తే, రైతులు తనను ఛీ కొడతారన్న భయంతోనే జగన్‌ రెడ్డి టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరక్కుండా చేశాడని రామానాయుడు అన్నారు.

పత్రికల్లో వచ్చిన కథనాలతో స్పీకర్‌లో అసహనం
స్పీకర్‌ ముఖంలో అసహనం..ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన సొంత జిల్లాకు సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి కుటుంబ అవినీతి గురించి పేరు ప్రస్తావించకుండా ఒక పత్రికలో వచ్చిన కథనం చూశాక, ఆయన తీవ్రమైన అసహనానికి గురై, ఆ ప్రభావంతోనే మమ్మల్ని సస్పెండ్‌ చేశారని అనిపించిందని రామానాయుడు అన్నారు.

Previous Post

చంద్రబాబు నిజాయితీపరుడని జగన్‌రెడ్డే రుజువుచేశాడు

Next Post

సజ్జల కబంధ హస్తాల్లో మన్యం జిల్లా గిరిజనులు

Next Post
సజ్జల కబంధ హస్తాల్లో మన్యం జిల్లా గిరిజనులు

సజ్జల కబంధ హస్తాల్లో మన్యం జిల్లా గిరిజనులు

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.