చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సజ్జల కబంధ హస్తాల్లో మన్యం జిల్లా గిరిజనులు

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు నరహరి వరప్రసాద్‌ విమర్శ

by చైతన్యరధం
Feb 8, 2024 at 10:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సజ్జల కబంధ హస్తాల్లో మన్యం జిల్లా గిరిజనులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కుంభ రవిబాబును ఏజెంట్‌గా అక్రమ మైనింగ్‌
  • విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్‌, అక్రమ వ్యాపారాలు
  • రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు నరహరి వరప్రసాద్‌ విమర్శ

అమరావతి: రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల 10 నెలల కాలం నుంచి సైకో జగన్మోహన్‌ రెడ్డి అరాచకాలు, విధ్వంసాలు గిరిజనులకు శాపంలా మారాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు కొండారెడ్డి నరహరి ప్రసాద్‌ మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్పడుతున్న కార్యకలాపాలు మన్యం జిల్లాలో గిరిజనులను కలవరపెడుతున్నాయని ఒక ప్రకటనలో నరహరి వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లాలో అక్రమ మైనింగ్‌ పేట్రేగిపోతోంది. సజ్జల మైదాన ప్రాంతం నుంచి గిరిజన వైసీపీ నాయకుడైన కుంభ రవిబాబును తన ఏజెంట్‌ గా నియమించుకుని అధికారిక పదవులు ఇచ్చి ఆయన ద్వారా తన అక్రమ మైనింగ్‌ను యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. గిరిజన జాతిని అభివృద్ధి పథంలో నడిపించడానికి గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి వారి ఉన్నత స్థితిని మెరుగుపరచడానికి అధికారక పదవులు ఇస్తే ఆ పదవులను అనుభవిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగం చేస్తూ గిరిజన జాతికి ద్రోహం చేస్తున్నాడని ఎమ్మెల్సీ కుంభ రవిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో గిరిజనుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

చెరసాలల్లో మగ్గుతున్న గిరిజన యువత
అమాయక గిరిజన యువత గంజాయి కేసుల్లో చిక్కుకుంటే గిరిజన ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడని మండిపడ్డారు. ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు జీవో నెం 3 ను కొట్టివేస్తే కనీసం ఆప్పీలుకు వెళ్లలేదని వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గిరిజన యువతని దృష్టిలో ఉంచుకుని వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించి వారి జీవనోపాధిని మెరుగుపరిచే సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్‌ 3 ని తీసుకువచ్చింది. దాని ఆసరాతో ఎంతో మంది యువత లబ్ధి పొందారు. కానీ ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వంలో నయవంచక ప్రభుత్వ సలహాదారు చెరలో చిక్కుకుని అమాయక గిరిజన యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన్యం జిల్లాలోని అమాయక గిరిజన యువత వేరే గత్యంతరం లేక వైసీపీ పెద్దలు నిర్వహిస్తున్న గంజాయి స్మగ్లింగ్‌ తరలింపుల్లో చిక్కుకుని పోలీసు నిర్బంధాలలో, చెరసాలలో మగ్గిపోతున్నారని, వారికి బెయిలు కూడా మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో శ్రీనుకు ఇప్పటివరకు కనీసం బెయిలుకు నోచుకోలేదు దానికి కారణం జగన్‌ రెడ్డి కుట్ర కాదా అని ప్రశ్నించారు. కోడి కత్తి శ్రీనుకు ఎలా అయితే అన్యాయం జరిగిందో విశాఖ మన్యంలో వైసీపీ నాయకుల అధ్వర్యంలో గంజాయి తరలింపు వ్యవహారంలో చిక్కుకున్న గిరిజన యువతకు కూడా అలాంటి అన్యాయమే జరుగుతోందన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించారు.

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026

రాష్ట్రంలో ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా, వెనువెంటనే ఎమ్మెల్సీగా నియమిస్తే వైసీపీ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతూ గిరిజన జాతిని గాలికి వదిలేసిన కుంభా రవిబాబును గిరిజన ప్రజలు క్షమించరని నరహర ప్రసాద్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఓట్లేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి తాడేపల్లి ప్యాలెస్‌లో కూచుని తన బినామీలతో ఇసుక, మద్యం వ్యాపారాలను చేయిస్తూ డబ్బు దండుకుంటున్నాడు. జగన్‌ రెడ్డి అడుగులకు మడుగులొత్తులూ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు తన అక్రమ మైనింగ్‌ వ్యాపారాలను నిర్వహిస్తూ అరకు ఫామ్‌ హౌస్‌ లో కూర్చొని అవినీతి డబ్బు కూడగడుతున్నాడని నరహరి వరప్రసాద్‌ ఆరోపించారు.

గిరిజన జాతి క్షమించదు
మైదాన ప్రాంతం నుంచి అధికారిక పదవులు పొంది తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ గిరిజన జాతికి కుంభ రవిబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని, గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్రంలోని ఒక్క జిల్లాలోనైనా సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. గిరిజన జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్న ఎమ్మెల్సీ కుంభ రవిబాబు తక్షణమే రాజీనామా చేస, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని నరహరి వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Previous Post

రైతు సమస్యలపై చర్చించే ధైర్యం జగన్‌రెడ్డికి లేదు

Next Post

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026

కార్యకర్త
@ October 1, 2026
బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం
ఆంధ్రప్రదేశ్

బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం

చైతన్యరధం
@ October 1, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

చైతన్యరధం
@ October 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

కార్యకర్త
@ September 30, 2026
తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

చైతన్యరధం
@ October 1, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం

బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం

చైతన్యరధం
@ October 1, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

చైతన్యరధం
@ October 1, 2026
తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist