చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

యువత జీవితాలతో ఆడుకుంది చాలదా జగన్‌ రెడ్డి

టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రీడలకు మహోన్నత దశ 

by చైతన్యరధం
Dec 31, 2023 at 8:47am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, ముఖ్య వార్తలు
యువత జీవితాలతో ఆడుకుంది చాలదా జగన్‌ రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదలను క్రీడలకు దూరం చేశారు
  • పాఠశాలల్లో మైదానాల కొరత
  • జాతీయ క్రీడల్లో దిగజారిన రాష్ట్ర ప్రతిభ
  • రాజకీయ పునరావాస కేంద్రాలుగా క్రీడా సంఘాలు
  • టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రీడలకు మహోన్నత దశ
అమరావతి,చైతన్యరథం: యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం..ఎన్నికల ముందు యువత ఓట్ల కోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడ పోటీలు అంటూ డ్రామాలాడటం సిగ్గుచేటు. 4 ఏళ్ల 8 నెలల వైసీపీ పాలనలో  పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నేడు ఆటల పేరుతో తలా నాలుగు కిట్లు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమానికి సీఎం జగన్‌ రెడ్డి తెర లేపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు, కొత్తగా పరిశ్రమలు, పెట్టబడులు రాలేదు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన లేనందున నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారిని ఎలాగైనా ఉత్సాహపరిచి, తమ వైపునకు తిప్పుకునేందుకు కంటి తుడుపు చర్యగా ‘ఆడుదాం ఆంధ్ర’కు శ్రీకారం చుట్టింది. రాబోయే ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పొందేందుకు ప్రభుత్వం ఆరాటపడటం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికారసంస్థ అధ్వర్యంలో డిసెంబరు 15 నుంచి జనవరి 3 వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడలకు ప్రణాళిక రూపొందించారు.
క్రీడలకు దూరమైన పేదలు
నాలుగున్నరేళ్లుగా క్రీడా రంగాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వం  ఎన్నికల ముందు తూతూ మంత్రంగా క్రీడా పోటీల నిర్వహణ అంటూ హడావుడి చేస్తే నమ్మడానికి ప్రజలు అమాయకులా? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాఫ్‌ ఆధ్వర్యంలో పేద క్రీడాకారులకు ఉచితంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు కట్టబెట్టారు.  శిక్షణ కోసం వచ్చేవారి నుంచి రుసుములు వసూలు చేసే విధానాన్ని ప్రారంభించాక చాలామంది పేదలు మైదానాలకు దూరమవుతున్నారు. క్రీడాంశాలను బట్టి రూ.50 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు. రుసుముల వసూళ్ల విషయంలో శిక్షకుల మెడపై శాప్‌ కత్తి పెట్టడంతో పలుచోట్ల క్రీడాకారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కొన్నిచోట్ల శిక్షకులే సొమ్ము చెల్లిస్తున్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం వారి నుంచి ఫీజులు వసూలు చేయటం ఏంటి? రుసుముల వసూళ్లపై శాప్‌ చూపిస్తున్న శ్రద్ధ మైదానాల్లో సదుపాయలు కల్పించడంలో చూపించడం లేదు. చాలా మైదానాల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదు. చాలాచోట్ల అసలు మరుగుదొడ్లే లేవు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో క్రీడా క్లబ్సులు ఏర్పాటు చేస్తున్నామంటూ ఆర్బాటింగా ప్రకటించారు, అవి ఎక్కడైనా పనిచేస్తున్నాయా? స్రోర్ట్స్‌  క్లబ్బులకు జగన్‌ స్పోర్ట్స్‌ క్లబ్బులంటూ పేరు మార్చుకున్నారు తప్ప నిధులు కేటాయించలేదు.
పాఠశాలల్లో మైదానాల కొరత
టీడీపీ హయాంలో గ్రామ స్ధాయిలో క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కో కేంద్రానికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు కేటాయించారు. దాదాపు 50 నియోజకవర్గాల్లో పనులు అసంపూర్తిగా జగన్‌ రెడ్డి ప్రభుత్వం నిలిపేసింది. ఇవి పూర్తయితే క్రీడాకారులకు గ్రామ స్ధాయిలో శిక్షణ అందుబాటులోకి వచ్చేది,  భవన నిర్మాణాలు పూర్తయిన చోట వీటి నిర్వహణకు నిధులివ్వటం లేదు. ఆట స్ధలాలు లేని పాఠశాలలకు స్థలాలు కొనుగోలు చేసి ఇస్తామని 2021 జూన్‌ లో సీఎం చెప్పారు, 22 వేల బడుల్లో ఆట స్ధలాలు కొనివ్వటం దేవుడెరుగు, కనీసం ఉన్నవాటి నిర్వహణకు కూడా నిధులివ్వటం లేదు. దాదాపు 20,010 ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు, వందలాది పాఠశాలల్లో పీఈటీ మాస్టార్లు లేరు. కొత్తగా ఒక్కరినీ కూడా నియమించలేదు. పాఠశాలల్లో క్రీడలకు జగన్‌ ప్రభుత్వం ఏడాదికి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే కేటాయించారు, కానీ వాటిని కూడా ఖర్చు చేయటం లేదు. విద్యా కానుకలో అధనంగా క్రీడా దుస్తులు, బూట్లు ఇస్తామన్న జగన్‌ రెడ్డి హామీలకు మాటలకే పరిమితమయ్యాయి.
జాతీయ క్రీడల్లో దిగజారిన రాష్ట్ర ప్రతిభ
జాతీయ స్ధాయి పాఠశాలల క్రీడల్లో రాష్ట్రం 15వ స్ధానంలో ఉంది, కరోనా తర్వాత ఈ ఏడాది మే నెలలో అండర్‌ -19 పోటీల్లో  కేవలం  మూడు బంగారు పతకాలు మాత్రమే వచ్చాయి. జీవో 74 ప్రకారం 33 అంశాల్లో క్రీడలు నిర్వహించాల్సి ఉంది, వీటన్నింటికి విద్యార్దులను సన్నద్దం చేయాలంటే ప్రభుత్వం పాఠశాల క్రీడలకు రూ. 2 కోట్లు మించి కేటాయించటం లేదు. వాటిని కూడా సక్రమంగా విడుదల చేయటం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో దాతల నుంచి చందాలు తీసుకుని ఆడిరచాల్సిన పరిస్ధితి నెలకొంది. జాతీయ అంతర్జాతీయ స్ధాయిలో ఆడిన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు.
రాజకీయ పునరావాస కేంద్రాలుగా క్రీడా సంఘాలు
పుట్‌ బాల్‌ కి, వాలీబాల్‌ కి తేడా తెలియని రోజాకు క్రీడాశాఖ కట్టబెట్టారు, వైసీపీ నేతలు క్రీడా సంఘాల్లో చొరబడి రాజకీయాలు చేస్తున్నారు.ఏసీఏ ఆంధ్రా క్రికెట్‌ అసోషియేషన్‌ అధ్యక్షునిగా డిల్లీ లిక్కర్‌ స్కాంలో నిందితునిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్‌ చంద్రారెడ్డిని నియమించారు. ఒలంపిక్‌ సంఘాన్ని సైతం కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. శాప్‌ ని అవినీతికి నిలయంగా మార్చారు. టెండర్లలో ఎండీ అవినీతికి పాల్పడ్డారని శాఫ్‌ డైరక్టర్లే బహిరంగంగా ఆరోపించారు. లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని అర్హత లేనివారికి స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌ వన్‌ ఉద్యోగాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని,  కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగించారని, రూ. 65 లక్షలకు టెండర్‌ వేస్తే.. అందులో పది రెట్లు అధికంగా ధరలు కోట్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. 150 హాకీ స్టిక్స్‌ రూ.  750 కి ఇవ్వమంటే, ఒక్కో స్టిక్‌ కు రూ. 10,020కి బిల్‌ పెట్టారని శాఫ్‌ డైరక్టర్లే బహిరంగంగా చెప్పారు.  గతంలో ఎన్నడూ జరగని విధంగా వైసీపీ పాలనలో క్రీడా రంగం అభాసుపాలయ్యింది.
టీడీపీ హయాంలో క్రీడలకు మహోన్నత దశ
టీడీపీ ప్రభుత్వం, శాప్‌, ఒలింపిక్‌, క్రీడా సంఘాలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బాటలు వేశాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా,నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులను తయారుచేసి, రాష్ట్రాన్ని స్పోర్ట్స్‌ హబ్‌ తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్‌ సామర్థ్యంతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పట్టుదలతో 2002లో హైదరాబాద్‌, విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు, 2003లో ఆఫ్రో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఘన మైన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ కి  ఉంది. చంద్రబాబు నాయుడు ఉప్పల్‌, గచ్చిబౌలి, సరూర్‌ నగర్‌ క్రికెట్‌ స్టేడియాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు ఎల్బీ స్టేడియంలో టెన్నిస్‌ కోర్టు నిర్మాణం చేపట్టి టెన్నిస్‌ క్రీడకు ప్రోత్సాహం అందించారు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీ చంద్‌, కోనేరు హంపి, పీవీ సింధు వంటి వారు తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్‌ పేరును విశ్వవ్యాప్తం చేశారు. చంద్రబాబు నాయుడు పుల్లెల గోపిచంద్‌ అకాడమికీ హైదారాబాద్‌ (2003) లో 5 ఎకరాలు,  అమరావతి 2017 లో 12 ఎకరాలు కేటాయించారు.  జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనపర్చిన వారిని చంద్రబాబు నాయుడు అన్ని విధాల ప్రోత్సహించారు. కానీ నేడు జగన్‌ రెడ్డి క్రీడారంగాన్ని నిర్వీర్వం చేసి కేవలం ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్రపేరుతో ఆడుతున్న డ్రామాను  యువత గమనిస్తున్నారు. ఈ క్రీడలతో యువతకు ఒరిగేదేంటి, ఉపయోగం లేని పధకాలు, సర్టిఫికెట్లతో ఎవరిని మోసం చేస్తారు? అందుకే యువతంతా ఆడుదాం ఆంధ్ర కాదు.. జగన్‌ రెడ్డి చేతుల్లోనుంచి ఆంధ్రని కాపాడుదాం అంటూ నినదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ రెడ్డిని చిత్తుగా ఓడిరచి తగిన గుణపాఠం చెప్పేందేందుకు యువత అంతా సిద్దంగా ఉన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

Previous Post

విద్యార్థుల జీవితాలతో జగన్‌రెడ్డి చెలగాటం: జవహర్‌

Next Post

అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist