చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల జీవితాలతో జగన్‌రెడ్డి చెలగాటం: జవహర్‌

విద్యా దీవెన పథకం కింద రూ.10,722 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపణ

by చైతన్యరధం
Dec 30, 2023 at 9:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, పత్రికా ప్రకటనలు
ఏపీలో ఢిల్లీ మద్యం మాఫియా మూలాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ 16లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ అందిస్తే జగన్‌రెడ్డి 8 లక్షలకు కుదించారు
  • బటన్‌ నొక్కుడు పేరుతో బడుగు బలహీన విద్యార్ధుల పీకనొక్కుతున్న జగన్‌రెడ్డి

అమరావతి: జగన్‌రెడ్డి బటన్‌ నొక్కుడు పేరుతో బడుగు బలహీన విద్యార్ధుల పీకనొక్కుతున్నారని టీడీపీ నాయకుడు, మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శించారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్నే జగన్‌రెడ్డి విద్యా దీవెనగా మార్చారని విమర్శించారు. గత చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తే జగన్‌రెడ్డి ప్రభుత్వం కేవలం 8.09 లక్షల మందికి, అది కూడా విడతల వారీగా అందిస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో జవహర్‌ ఆరోపించారు. అంటే దాదాపు 8 లక్షల మంది విద్యార్ధులను జగన్‌ మోసం చేశారు. జగన్‌ ప్రభుత్వం మొదట 11 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకాన్ని అమలు చేసి ఇప్పుడు 8 లక్షల మందికి తగ్గించింది. అంటే జగన్‌ హయాంలోనే దాదాపు 3 లక్షల మంది విద్యార్ధులకు కోతపెట్టారు. ‘సాక్షి’లో ప్రభుత్వ ప్రకటన మేరకు జగన్‌రెడ్డి ప్రభుత్వం ‘విద్యాదీవెన’ కింద 8,09,039 విద్యార్థులకు త్రైమాసికానికి రూ.584 కోట్లు విడుదల చేయనున్నారు. అంటే ఒక్కో విద్యార్ధికి ఒక్కో విడతకు రూ.7,218 చొప్పున సగటున సంవత్సరానికి రూ.28,872 ఫీజు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని జవహర్‌ దుయ్యబట్టారు.

ఇప్పటికి వరకు 4 విడతలు ఎగ్గొట్టారు…
2023 అక్టోబర్‌-డిసెంబరు త్రైమాసికం ముగుస్తు న్నా జులై-సెప్టెంబరు త్రైమాసికానికి శుక్రవారం నిధు లు విడుదల చేస్తూ… క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామనటం అబద్ధాలు చెప్పడం కాదా? అంతేకా కుండా ఇప్పటికి వరకు 4 విడతలు ఎగ్గొట్టారు. శుక్ర వారం వచ్చిన ప్రకటన ప్రకారమే ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.28,872 నష్టం కలిగించింది. దీనికి బాధ్యులెవరు జగన్‌రెడ్డీ? ఈ మేరకు మొత్తం 11 లక్షల విద్యార్థులకు జగన్‌రెడ్డి రూ.3,176 కోట్ల మేరకు వంచించారు. ఇదేనా క్రమం తప్పకుండా ఫీజులు విడు దల చేయడం అంటే? టీడీపీ 16లక్షల మంది విద్యా ర్ధులకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తే జగన్‌రెడ్డి 11 లక్షల మందికి కుదించి విద్యాదీవెనను ప్రారంభిం చారు. అంటే 5లక్షల మందిని తొలగించారు. దీని వలన ఈ 5 లక్షల మంది ఇప్పటివరకు రూ.6,496 కోట్ల సాయాన్ని కోల్పోయారు. మొత్తం మీద జగన్‌రెడ్డి నయవంచనతో విద్యార్థులు రూ.9,672 కోట్లు (3,176ం6,496) విద్యాదీవెన కింద కోల్పోయారు. వీటితో పాటు యూజీ, పీజీ విద్యార్ధులకు 2020-21కి రూ.600 కోట్లను కరోనా సమయంలో క్లాసులు జరపలేదనే సాకుతో ఎగవేశారు. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్యార్ధులకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ 2020-21 నుంచి సర్కారు నిలిపివేసింది. అప్పటికే దీనికి సంబం ధించి రూ.450 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే మొత్తంగా దాదాపు రూ.10,722 కోట్లు విద్యార్ధులకు ఎగనామం పెట్టిందని జవహర్‌ విమర్శించారు.

సంబంధితవార్తలు

ఓటమిపై ఆత్మవిమర్శ మాని ప్రజలపై నిందలా?

గెలుపు.. ప్రచండ తుపానే!!

మీ ఓటే.. రాష్ట్ర భవిష్యత్‌!

బకాయిలతో విద్యార్థులకు అవస్థలు…
గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదును నేరుగా కళాశాలలకు ఇచ్చేది. అదిపోగా మిగిలిన ఫీజు ఏదైనా ఉంటే అది మాత్రమే విద్యార్థులు చెల్లించాలి. దీనివల్ల ఒకవేళ ప్రభుత్వం ఏవైనాకారణాలతో ఆలస్యం చేసినా అది ప్రభుత్వం, కాలేజీల మధ్య వ్యవహారంగా ఉండేది. కానీ, వైసీపీ ప్రభుత్వం దాన్ని కాలేజీలు, తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చింది. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు అవస్థ లు పడుతున్నారు. ఫీజులు చెల్లించలేదని కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థుల చదువులు పూర్తైనా కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. శ్రీ కృష్ణదేవరాయ వర్సిటీలో 24 మంది విద్యార్థులను ఫీజు చెల్లించలేదని 2022 ఆగస్టులో నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతించలేదు. డిసెంబర్‌ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌ డబ్బులు అందలేదని దాదాపు 30మంది ఫైనల్‌ ఇయర్‌ నర్సింగ్‌ విద్యార్థులను నర్సింగ్‌ కళాశాల బయటకు పంపేశారు.

ఉన్నత చదువుల కలను చిదిమేశారు…
ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరం నుం చి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు నిలిపివేస్తూ జీవో నెం. 77ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈపథకం నిలిపి వేతతో వారి ఉన్నత చదువుల కలను చెరిపి వేశారు. ఏపీలో విద్యలో నాణ్యత లేకపోవడంతో యూజీ, పీజీ విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. విడ తల వారీ పథకాలకు సైతం వందల కోట్లతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. విద్యా దీవెన పథకానికి ఒక్కో విడతకి దాదాపు రూ.10కోట్లు ప్రకటనలకు ఖర్చు అయితే 4విడతలకు అయ్య ఖర్చు రూ.40కోట్లు. అంటే నాలుగేళ్లుగా రూ.160 కోట్లు ఒక్క ప్రకటనలకే ఖర్చు చేశారు. ప్రకటనలకు పెట్టిన ఖర్చుతో దాదాపు 50 వేల మంది విద్యార్ధులకు మేలు జరిగి ఉండేది. విద్యా ర్ధుల మేలు కన్నా జగన్‌రెడ్డి పత్రిక సాక్షికి మేలు చేయ డమే మిన్నా అని జవహర్‌ ప్రశ్నించారు.

Tags: ఉన్నతవిద్య దూరంజగన్ రెడ్డి మోసాలుమాజీమంత్రి కెఎస్ జవహర్విద్యా దీవెన
Previous Post

అడుగడుగునా వంచన… విధ్వంసక పాలన!

Next Post

యువత జీవితాలతో ఆడుకుంది చాలదా జగన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-10-2026

కార్యకర్త
@ October 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

కార్యకర్త
@ October 24, 2026
ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026
ఆంధ్రప్రదేశ్

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ
ఆంధ్రప్రదేశ్

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

చైతన్యరధం
@ October 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

చైతన్యరధం
@ October 23, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.