చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భావోద్వేగాలు రెచ్చగొడితే జరగబోయే పరిణామాలకు జగన్‌ రెడ్డిదే బాధ్యత: దేవినేని

ఏపీకి రావాల్సిన కృష్ణాజలాలపై వాదనలు వినిపించడానికి మాత్రం తీరికలేదా..!

by చైతన్యరధం
Dec 2, 2023 at 11:09am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
భావోద్వేగాలు రెచ్చగొడితే జరగబోయే పరిణామాలకు జగన్‌ రెడ్డిదే బాధ్యత: దేవినేని
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేరస్థుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్‌ యంత్రాంగం ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్‌ వివాదమే నిదర్శనం
  • మంత్రి రాంబాబు స్వామిమాలలో ఉండి ఇంగితం లేకుండా అబద్ధాలు చెబుతూ, మీసాలు తిప్పుతున్నాడు
  • స్వప్రయోజనాలకోసం రాష్ట్ర రైతాంగాన్ని బలిచేసిన జగన్‌ రెడ్డి
  • చంద్రబాబు కేసుల్లో వాదించేందుకు వందల కోట్లు ఇచ్చి మరీ ఢిల్లీ లాయర్లు
  • ఏపీకి రావాల్సిన కృష్ణాజలాలపై వాదనలు వినిపించడానికి మాత్రం తీరికలేదు
అమరావతి: సాగునీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైన జగన్‌ రెడ్డి.. తన అసమర్థత, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్తనాటకాలు మొదలెట్టి, చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నాడని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాటాడుతూ ఒక దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్‌ యంత్రాంగం కూడా ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్‌ వివాదమే నిదర్శనమన్నారు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ స్వామి మాలలో ఉన్నామనే ఇంగితం మరిచి ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు అబద్ధాలు చెబుతూ, మీసాలు తిప్పుతున్నాడు. చంద్రబాబు తన హయాంలో కేఆర్‌ఎంబీతో ఎలాంటి వివాదాలు లేకుండా రాష్ట్రానికి రావాల్సిన నీటిని సాధించాడనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. టీడీపీ హయాంలో ఏ సంవత్సరం, ఏ ప్రాజెక్ట్‌ నుంచి ఎంతెంత నీరు ఇచ్చామనే వివరాల్ని మేము ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతాం. జగన్‌ రెడ్డికి, మంత్రి రాంబాబుకి దమ్ము, ధైర్యముంటే సాగునీటి కేటాయింపులు.. ఇరిగేషన్‌ రంగానికి నాలుగేళ్లలో చేసిన బడ్జెట్‌ కేటాయింపులు.. పెట్టిన ఖర్చు..పూర్తైన ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో శ్వేతపత్రం విడుదల చేయగలరా? కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల్ని కాపాడటానికి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదనలు వినిపించలేని ఈ చేతగాని ముఖ్యమంత్రి ఎక్కుడుంటే ఏమిటి? భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తే.. జరగబోయే పరిణామాలకు జగన్‌ రెడ్డే బాధ్యుడు అవుతాడడని ఉమా హెచ్చరించారు.
స్వప్రయోజనాలకోసం ఏకంగా రాష్ట్ర రైతాంగాన్నే బలిపెట్టాడు
జగన్‌ రెడ్డి తెలివితక్కువతనం, అసమర్థత ఇప్పటికే ఏపీ రైతులకు పూర్తిగా అర్థమైంది. ఇలాంటి వ్యక్తికి ఉన్నపళంగా ఒక్కసారిగా, పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర రైతుల నీటి అవసరా లు గుర్తు రావడం విచిత్రంగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాలను పొరుగు వారికి ధారాధత్తం చేసి, స్వప్రయోజనాలకోసం ఏకంగా రాష్ట్ర రైతాంగాన్నే బలిపెట్టారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీకి కేటాయిం చిన కృష్ణాజలాల్లో సగం నీళ్లు తమవే అంటే జగన్‌రెడ్డి మాటమాత్రంగా కూడా అపెక్స్‌ కౌన్సిల్‌లో నోరు తెరవ లేదు. జగన్‌రెడ్డి అసమర్థత వల్లే కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు గతంలో కేటాయించిన కృష్ణాజలాల కేటా యింపులపై పున:సమీక్షకు ఆదేశిం చిందని ఉమా తప్పుబట్టారు.
కృష్ణాజలాలపై వాదనలు వినిపించడానికి మాత్రం తీరికలేదు
31మంది ఎంపీలను ఉంచుకొని కూడా ఏపీకి న్యాయంగా రావాల్సిన నీటిపై జగన్‌ రెడ్డి పోరాడలేకపోయారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడానికి, వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడానికి జగన్‌ రెడ్డికి సమయం ఉంది. చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా అడ్డుకోవడానికి వందల కోట్లు ఇచ్చి మరీ ఢల్లీి లాయర్లతో న్యాయస్థానాల్లో వాదనలు వినిపించడానికి జగన్‌ రెడ్డికి డబ్బులున్నాయి. కానీ కృష్ణాజలాలపై ఏపీ తరుపున సీనియర్‌ న్యాయవాదులతో వాదనలు వినిపించడానికి మాత్రం వైసీపీ ప్రభుత్వానికి సమయం లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో జగన్‌ కున్న లాలూచీ వ్యవహారమే దీనికి కారణం. తెలంగాణ సహా హైదరాబాద్‌ లో ఉన్న తన ఆస్తులు కాపాడుకోవడానికే జగన్‌ రెడ్డి ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. కృష్ణాజలాలపై ఏపీకి ఉన్న హక్కుల్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. గతంలో జగన్‌ తండ్రేమో కృష్ణా మిగులు జలాలపై హక్కులు వదులుకుని ఆనాడు రైతుల్ని నట్టేట్లో ముంచాడని ఉమా విమర్శించారు.
బినామీల కంపెనీలు.. తాబేదార్లకు దోచిపెట్టాడు
నాలుగున్నరేళ్లలో ఇరిగేషన్‌ రంగానికి జగన్‌ రెడ్డి ఏం చేశాడో చెప్పాలి. జగన్‌ రెడ్డి ఇరిగేషన్‌ రంగానికి ఖర్చుపెట్టానంటున్న రూ.25వేల కోట్లలో 10వేల కోట్లు జీతాలకుపోతే.. 15వేల కోట్లు తన బినామీల కంపెనీలు.. తాబేదార్లకు దోచిపెట్టాడు. టీడీపీ ప్రభుత్వంలో పూర్తైన సంగం బ్యారేజీ వంటి వాటికి గేట్లు పెట్టి.. తన తండ్రి పేరు పెట్టుకున్నాడు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్‌ ను తన ఇసుక దోపిడీతో కొట్టుకుపోయేలా చేశాడు. పింఛా ప్రాజెక్ట్‌ ను నీళ్లపాలు చేశాడు. స్వయంగా కేంద్రమంత్రే.. జగన్‌రెడ్డి ఇసుకదోపిడీ వల్లే ప్రాజెక్టులు కొట్టుకు పోయాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు కుప్పం సరిహద్దుల వరకు కృష్ణాజలాలు తీసుకెళితే, 54 నెలల్లో జగన్‌ రెడ్డి.. అతని చేతగాని ప్రభుత్వం ఒక్క టీఎంసీ నీరు ఇవ్వలేకపోయింది.
చంద్రబాబు గండికోట రిజర్వాయర్‌ నుంచి పులివెందులకు నీళ్లిస్తే.. జగన్‌ రెడ్డి తన హయాంలో ఒక్క ఎకరాకు చుక్కనీరు ఇవ్వలేదు. చంద్రబాబు కృషి వల్ల అవుకు ప్రాజెక్ట్‌ కు నీళ్లు వెళ్తే… దాన్ని తానే పూర్తిచేసినట్టు.. జగన్‌ రెడ్డి తన అవినీతి మీడియాలో ప్రజలసొమ్ముతో తప్పుడు ప్రకటనలు వేయించాడు. ‘జలసిరుల సీమ’ అంటూ… సాక్షి పత్రికలో వార్తలు రాయించుకున్నాడు. అవుకు టన్నెల్‌ నిర్మాణానికి చంద్రబాబు పెట్టిన ఖర్చు ఎంత.. జగన్‌ రెడ్డి పెట్టిన ఖర్చెంతో చెప్పాలి. రాయలసీమ లిఫ్ట్‌ ను పెద్దిరెడ్డి కంపెనీలకు, వేమిరెడ్డి, విజయ సాయిరెడ్డి బినామీల కంపెనీలకు అప్పగించి జనం సొమ్ముని దోచిపెట్టారని ఉమా ఆరోపించారు.
14 లక్షల ఎకరాలు బీడుపెట్టాడు
నాగార్జున సాగర్‌ ఎడమకాలువ పరిధిలోని 3 లక్షల ఎకరాల్ని ఎండబెట్టిన జగన్‌ రెడ్డి.. కుడికాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్ని బీడుపెట్టాడు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టిసీమకు 120 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవచ్చు. టీడీపీ హయాంలో 350 టీఎంసీల నీళ్లు తెచ్చాం. చంద్రబాబు రూ.1450 కోట్లతో నిర్మించిన పట్టిసీమ రూ.41వేల కోట్ల సంపద ఇచ్చింది. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టును బతికించింది. చంద్రబాబు కట్టించిన పట్టిసీమ లిఫ్ట్‌ తానెందుకు వాడాలని పంటలు ఎండిపోతున్నా నీళ్లివ్వకుండా ఈ ముఖ్యమంత్రి కుళ్లుబోతుతనంతో వ్యవహరించాడు. జగన్‌ రెడ్డికి తెలిసిందల్లా చంద్రబాబుని… టీడీపీని చూసి ఏడవడమే. తన పెళ్లిరోజు అంటూ జగన్‌ రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణ కాంట్రాక్టర్‌ రాష్ట్రం వదిలి పారిపోయాడు. పల్నాడులో అధికారాంతంలో మొక్కుబడిగా ప్రారంభించిన వరిక పూడిశెల ఎత్తిపోతల పథకం పరిస్థితేంటో చెప్పాలి. ఈ చేతగాని ముఖ్యమంత్రి నీళ్లులేని ఉత్త టన్నెల్‌ (వెలుగొండ టన్నెల్‌)ను  జాతికి అంకితం చేస్తానంటు న్నాడు. అదీ.. ఈ జగన్‌రెడ్డి  సాగునీటి నిర్వహణ అని దేవినేని ఉమా ఎద్దేవాచేశారు.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

శంకుస్థాపన చోటు వద్ద ప్రణమిల్లి..

జగన్‌ ప్రచార పిచ్చికి పరాకాష్ట

Tags: కృష్ణాజలాలునాగార్జున సాగర్‌నేరస్థుడుపోలీస్‌ యంత్రాంగంమంత్రి రాంబాబుముఖ్యమంత్రిముద్దాయిరాష్ట్ర రైతాంగాన్ని బలిచేసిన జగన్‌ రెడ్డి
Previous Post

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Next Post

ఏపీ యువతపై శాడిజం చూపిన జగన్ రెడ్డి అనుచరులు: లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2026

కార్యకర్త
@ June 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

కార్యకర్త
@ June 25, 2026
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!
ఆంధ్రప్రదేశ్

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!
ఆంధ్రప్రదేశ్

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!
ఆంధ్రప్రదేశ్

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి
ఆంధ్రప్రదేశ్

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

చైతన్యరధం
@ June 24, 2026
Load More

ముఖ్య వార్తలు

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist