భావోద్వేగాలు రెచ్చగొడితే జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డిదే బాధ్యత: దేవినేని
నేరస్థుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ వివాదమే నిదర్శనం మంత్రి రాంబాబు స్వామిమాలలో ఉండి ఇంగితం లేకుండా అబద్ధాలు చెబుతూ, మీసాలు ...

