చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు జగన్‌రెడ్డి సిగ్గుపడాలి : నక్కా ఆనందబాబు

నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులకు అభినందనలు

by చైతన్యరధం
Dec 17, 2023 at 9:17am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు జగన్‌రెడ్డి సిగ్గుపడాలి : నక్కా ఆనందబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజధాని రైతులకు కౌలు చెల్లించలేని వాడు మూడు రాజధానులు కడతాడా?
  • దండుపాళ్యం ముఠా కన్నా దారుణంగా వైసీపీ నేతలు
  • నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులకు అభినందనలు

అమరావతి,చైతన్యరథం: ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి  శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని, టీడీపీహాయాంలో సన్‌ రైజ్‌ స్టేట్‌ గా విలసిల్లిన రాష్ట్రాన్ని, జగన్‌ రెడ్డి కామెడీ స్టేట్‌ గా మార్చాడని, రాష్ట్రానికి రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం లేకుండా చేసినందుకు నిజంగా ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు అన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్బంధకాండను ఎదుర్కొని నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులకు, మహిళలకు, ప్రజా సంఘాలకు అభినందనలు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!

ఎవరు కట్టిన భవనాల్లో ఉంటూ.. ఎవరిచ్చిన భూముల్లో తిరుగుతూ చట్టాలు చేస్తున్నాడో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి

సంబంధితవార్తలు

అమరావతి అభివృద్ధితోనే ఏపీ ప్రగతి

శంకుస్థాపన చోటు వద్ద ప్రణమిల్లి..

రాజధానిలో అభివృద్ధి పనులకు కొత్త అంచనాలతో టెండర్లు

‘‘ప్రజలకోసం, రాష్ట్రం కోసం నిర్మించతలపెట్టిన అమరావతిని పూర్తిచేయలేని జగన్‌ రెడ్డి, నిస్సిగ్గుగా మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశాడు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నాలుగేళ్లుగా ఈ ముఖ్యమంత్రి దురాగతాలపై పోరాడుతున్నారు. అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతుకూలీలపై జగన్‌ రెడ్డి 1700లకు పైగా అక్రమ కేసులు పెట్టించాడు. ముఖ్యంగా దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలువేసి వారిని రోడ్లపై తిప్పిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి. ఈ ముఖ్యమంత్రికి సిగ్గు, శరం ఉంటే నాలుగున్నరేళ్లుగా తాను ఎక్కడినుంచి పాలన చేస్తున్నాడో చెప్పాలి?  ఎవరిచ్చిన భూముల్లో ఉంటూ.. ఎవరు కట్టిన భవనాల్లో కూర్చొని తన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో… ఏ ప్రాంతంలో ఉండి చట్టాలు అమలు చేస్తున్నాడో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి.

ముఖ్యమంత్రి.. వైసీపీనేతలు దండుపాళ్యం ముఠాకంటే దారుణంగా మారి… చివరకు అమరావతిలోని నిర్మాణసామగ్రిని అమ్ముకునే దుస్థితికి వచ్చారు

చంద్రబాబు నాయుడి హాయాంలోనే రాజధాని అమరావతిలో సచివాలయం… హైకోర్టు భవనం.. ప్రజావేదిక వంటి అనేక భవనాలు నిర్మించడం జరిగింది. ఎమ్మెల్యేల నివాసం కోసం నిర్మించిన క్వార్టర్స్‌… ఉద్యోగుల కోసం వసతి గృహాల సముదాయం వంటి నిర్మాణాలు దాదాపు 90శాతం వరకు టీడీపీప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. రూ.10 వేలకోట్లు వెచ్చించి వివిధ నిర్మాణాలు చేయడం జరిగింది.  అలానే పేదలకోసం టిడ్కో ఇళ్లు నిర్మించడం జరిగింది. 90శాతం పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా, వాటిని కూడా జగన్‌ రెడ్డి నాలుగేళ్లపాటు నిరుపయోగంగా గాలికి వదిలేశాడు.  ఈ ముఖ్యమంత్రి.. వైసీపీనేతలు.. దండుపా ళ్యం ముఠాకంటే దారుణంగా అమరావతిని దోచేశారు. చివరకు టీడీపీప్రభుత్వం నిర్మాణాలకోసం తరలించిన సామగ్రిని, ఆఖరికి రోడ్లను కూడా తవ్వుకొని కంకర, మట్టిని అమ్ముకునే దుస్థితికి జగన్‌ రెడ్డి ముఠా  దిగజారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్‌ రెడ్డి అమరావతికి మద్ధతు తెలిపాడు. ఆనాడే అభ్యంతరం తెలిపి ఉంటే, భూములిచ్చే ముందు రైతులు ఆలోచించేవారేమో! విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే ఇచ్చారు.  అది అమరావతేనని ఎప్పుడో నిర్ణయించారు.

మిగ్‌ జాం తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వలేని అసమర్థుడు మూడు  రాజధానులు కడతాడా?

అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని మాట మార్చి ప్రజల్ని మభ్యపెట్టా డు. చివరకు హైకోర్టులో మూడు రాజధానుల కేసుపై జరిగిన వాదనల్లో తమ ప్రభుత్వం మూడు రాజధానులనే మాట అనలేదంటూ మాట మార్చి.. పిటిషన్‌  వెనక్కు తీసుకున్నాడు. రాజధానికి భూములిచ్చిన రైతులకు సక్రమంగా కౌలు చెల్లించలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడా? ఒప్పందం ప్రకారం రాజధానిలో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. రైతులకు మూడురెట్లు పరిహారం ఇవ్వాలి. ఆ స్థాయిలో పరిహారం ఇచ్చే ధైర్యం జగన్‌ రెడ్డికి ఉందా? టీడీపీ ప్రభుత్వంలో రాత్రింబవళ్లు వేలాది మంది పనిచేస్తూ ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం కనిపించేది. జగన్‌ రెడ్డి వచ్చాక అమరావతి మొత్తం అంధకారం అలముకుంది. మిగ్‌ జాం తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వలేని అసమర్థుడు మూడు  రాజధానులు కడతాడా?

ప్రాంతాలు, ప్రజల మధ్య వైషమ్యాలు రేపడానికే రాజధానిలో ఇళ్లస్థలాలనే నిర్ణయం తీసుకున్నాడు తప్ప…నిజంగా పేదలకు మంచి చేసే ఆలోచన జగన్‌ రెడ్డికి లేదు.

ప్రజలతో పాటు.. రాజధాని ప్రాంత వాసులందరూ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడు పోతుందా.. తమకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అమరావతి నిర్మాణం ద్వారా రాష్ట్రానికి వచ్చిన లక్షకోట్ల పెట్టుబ డులు వెనక్కు వెళ్లకుండా ఉంటే…. ఏపీ  రూపురేఖలే మారిపోయేవి. యువతకు ఉపాధి ఉద్యోగాలు లభించేవి. రాష్ట్ర ఆదాయం పెరిగేది. ఇవేవీ ఆలోచించకుండా రాజధాని తన స్వార్థానికి వాడుకొని చివరకు ఎవరికీ ఏమీచేయకుండా అందర్నీ ముంచేశాడు జగన్‌ రెడ్డి. అమరావతిలో ఇళ్లపట్టాలు ఇస్తానని చెప్పి, ఎక్కడో దూర ప్రాంతాలవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థలాలు ఇస్తానన్నాడు. కేవలం ప్రాంతా లు, ప్రజల మధ్య వైషమ్యాలు రేకెత్తించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్ప…నిజంగా పేదలకు మంచి చేయడానికి కాదు. రాజధానిపై కులముద్రవేసి దాన్ని నాశనం చేశాడు. జగన్‌ రెడ్డి అమరావతిపై వేసిన ముద్రలు.. చేసిన దుష్ప్రచారం అంతా బూటకమని తేలిపోయింది. రాజధాని ప్రాంతంలో అన్ని కులాలవారు ఉన్నారు.. అమరావతి చుట్టూ ఉన్న నియోజకవర్గాలు అన్నీ రిజర్వడ్‌ నియోజ కవర్గాలే. జగన్‌ రెడ్డి అమరావతి విధ్వంసానికి పాల్పడి నాలుగేళ్లు పూర్తైంది.

అమరావతే రాష్ట్ర రాజధాని అని  హైకోర్టు తేలిస్తే.. తన వ్యక్తిగత కేసులు వాదించే లాయర్లకు ప్రజలసొమ్ము దోచిపెట్టడానికి జగన్‌ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు

రాష్ట్ర రాజధాని అమరావతే అని హైకోర్టు తేల్చిచెబితే, తన మూర?త్వంతో జగన్‌ రెడ్డి మరలా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తనవ్యక్తిగత కేసులు వాదించే లాయర్లతోనే ప్రభుత్వం తరుపున కేసులు వాదిస్తూ.. వాళ్లకు వేలకోట్ల ప్రజలసొమ్ము దోచిపెడు తున్నాడు. అమరావతిని నాశనంచేసి ఇప్పుడు విశాఖపట్నంలో మకాం పెడతా నంటూ నాటకాలు మొదలెట్టాడు. నాలుగున్నరేళ్లుగా మొక్కవోని దీక్షతో సాగుతున్న అమరావతి ఉద్యమం నిజంగా ప్రశంసనీయం. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు…అన్నివర్గాలు.. ప్రజాసంఘాలకు ఉద్యమాభినం దనలు తెలియచేస్తున్నాం. టీడీపీప్రభుత్వం రాగానే అమరావతికి జీవం వస్తుంది. మరలా నిర్మాణం మొదలవుతుంది. జగన్‌ రెడ్డి సైకోపాలనకు ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు.’’ అని ఆనంద్‌ బాబు తేల్చిచెప్పారు.

Tags: అభినందనలుఉద్యమంకౌలుజగన్‌రెడ్డిటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడుదండుపాళ్యం ముఠానక్కా ఆనందబాబునాలుగేళ్లుమూడు రాజధానులురాజధానిరాజధాని రైతులురాష్ట్రంవైసీపీ నేతలుసిగ్గుపడాలి
Previous Post

Day-223: యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం యువగళం పాదయాత్ర.

Next Post

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై  క్రిమినల్‌ కేసు దాఖలు చేసిన నారా లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist