చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గోరకల్లుకు జగన్‌ ఘోర అన్యాయం

అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు

by చైతన్యరధం
Mar 8, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పనులు పూర్తి కాకుండానే ప్రీక్లోజర్‌ చేసిన దుర్మార్గుడు
  • అత్యవసర పనులు చేపట్టి త్వరలోనే పూర్తిచేస్తాం
  • అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి (చైతన్యరథం): కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గోరకల్లు రిజర్వాయర్‌కు నిధులు కేటాయించలేక 2020 జూలైలో నాటి జగన్‌ ప్రభుత్వం అత్యవసర పనులను సైతం ప్రీ క్లోజర్‌ చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి.. నాడు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో రూ.110 కోట్లతో గోరకల్లు రిజర్వాయర్‌ పనులు చేశామని, తమ హయాంలో రిజర్వాయర్‌ పనులు 91 శాతం పూర్తయ్యాయని వివరించారు.
గోరకల్లు రిజర్వాయర్‌ నిండితేనే కడపకు, పులివెందులకు కృష్ణా జలాలు వెళ్తాయని, అంతేకాకుండా, గాలేరు`నగరి సుజల స్రవంతికి, గండికోట, అవుకు, చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లకు నీరందించే ఈ రిజర్వాయర్‌ ప్రాధాన్యతను జగన్‌ గుర్తించపోవడం దురదృష్టకరం అన్నారు. రిజర్వాయర్‌ కోసం చేపట్టాల్సిన అత్యవసర పనులు ప్రీక్లోజర్‌ చేస్తూ, రాబోయే 5ఏళ్ళు కూడా పనులు చేయడానికి వీలులేకుండా చేయడం దుర్మార్గం అని, ఇది రాయలసీమకు జగన్‌ చేసిన తీరని ద్రోహం అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రిజర్వాయర్‌లో చేపట్టాల్సిన పనులపై పరిశీలన చేస్తే ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా మిగిలిపోయినట్లు తేలిందన్నారు. ఈ ఏడాది రిజర్వాయర్‌ నిర్వహణకు ఇప్పటికే కోటి రెండు లక్షల రూపాయల నిధులు కేటాయించి పనులు చేపట్టామని, అదేవిధంగా రిజర్వాయర్‌లో చేపట్టాల్సిన అత్యవసర పనుల కోసం 99 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించామని సృష్టం చేశారు. నిధులు మంజూరు కాగానే గోరకల్లు రిజర్వాయర్‌లో చేయాల్సిన అత్యవసర పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు.
వంశధార లిఫ్ట్‌ పనులు ప్రారంభిస్తాం
ఆర్థిక పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపకరించే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శాసనమండలిలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించిన పనుల తాలూకు పెండిరగ్‌ బిల్లులు చెల్లిస్తామన్నారు. వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.176 కోట్లు అంచనా కాగా రూ.141.17 కోట్లు వాస్తవ వ్యయంగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్నిచోట్ల చేసినట్లే ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టు ఏజెన్సీలు పనులు నిలిపివేశాయన్నారు. వారందరితో ఇటీవలే మాట్లాడి కొంతవరకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి పనులు చేసేందుకు ఒప్పించామన్నారు. వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు వివరించారు.
నేరడి బ్యారేజీ వివాదం కొలిక్కి తెస్తాం
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో ఉపకరించే నేరడి బ్యారేజీ సంబంధించి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు మధ్య ఉన్న కోర్టు వివాదాన్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 1961 ప్రాంతంలో ఈ బ్యారేజీకి రూపకల్పన చేయగా, ఇందుకు ఒడిశా రాష్ట్రంలోని 106ఎకరాలు అవసరం కాగా వారిని ఒప్పించి ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి చెప్పారు. వరద ఉధృతి, పెరిగిన నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు డిజైన్‌ మార్చారన్నారు. ఇందుకు ఒడిశా రాష్ట్రంలోని మరో 1200 ఎకరాలు కావాల్సి వచ్చిందన్నారు. ఈ మేర భూములు ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం నిరాకరించడంతో మన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

ఈ దశలో ఒడిశా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళగా… మనకు అనుకూలంగా తీర్పు ఇస్తూ వంశధార జలవివాద ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా పరిష్కరించుకోమని డైరెక్షన్‌ ఇచ్చిందన్నారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో మూడు రిట్‌ పిటిషన్లు వేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెలలో వీటిపై విచారణ జరగనుంది. ఇందుకు మన ప్రభుత్వం తరఫున సమర్థులైన న్యాయవాదుల్ని పెట్టి వాదించబోతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సానుకూల దృక్పథంలో పరిష్కరించడానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.
`

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

Previous Post

దృశ్యం సినిమాలా వివేకా హత్య కేసు

Next Post

జిల్లాల పున:వ్యవస్థీకరణ ప్రతిపాదనలు లేవు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist